MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-rajamouli8aec79f5-3550-4995-9055-ead9c8e12338-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-rajamouli8aec79f5-3550-4995-9055-ead9c8e12338-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా 'ఆర్ఆర్ఆర్' సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు..ఇకయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో బాహుబలి వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చితrrr rajamouli;business;ntr;prabhas;krishnam raju;rajamouli;dussehra;india;rrr movie;cinema;bahubali;hollywood;october;vijayadashami;master'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!rrr rajamouli;business;ntr;prabhas;krishnam raju;rajamouli;dussehra;india;rrr movie;cinema;bahubali;hollywood;october;vijayadashami;masterWed, 03 Mar 2021 17:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా 'ఆర్ఆర్ఆర్' సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు..ఇకయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో బాహుబలి వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

దాదాపు నాలుగు వందల యాబై కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ప్రకారం ప్రీ రిలీజ్ బిజినెస్ కేక పెట్టిస్తుంది. కేవలం థియేట్రికల్ బిజినెస్ వరకే ఐదు వందల కోట్ల రూపాయలను దాటించాలని రాజమౌళి ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపించాయి. ఇంత క్రేజ్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమాకు కొత్త తలనొప్పులు ఎదురయ్యాయట.అయితే ప్రస్తుతం క్లైమాక్స్‌ను పూర్తి చేసి సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న ఎలాగైనా విడుదల చేయాలని అనుకుంటున్న రాజమౌళి అండ్‌ టీమ్‌.. ఈ సమస్యను పెద్దది కానివ్వకుండా చర్యలు తీసుకుంటుందని అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు.

 బాహుబలి వంటి సెన్సేషనల్‌ పాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్‌ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన రామరాజు ఫర్‌ భీమ్‌, భీమ్‌ ఫర్‌ రామరాజు టీజర్స్‌ సహా టైటిల్‌ లోగో మోషన్‌ పోస్టర్‌లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్సాన్స్‌ వస్తుంది..అంతేకాకుండా ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం ఏకంగా హాలీవుడ్ నుంచి ఫైట్ మాస్టర్ లను దింపుతున్నాడు రాజమౌళి..సినిమాకే ఈ ఫైట్ సీక్వెన్స్ హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి....!!


బండి సంజయ్ ని ఒక ఆట ఆడుకున్న కేటిఆర్

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>