MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavia53b310c-cc74-438d-97b4-24178a1ec6b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavia53b310c-cc74-438d-97b4-24178a1ec6b5-415x250-IndiaHerald.jpgసారంగదారియా సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రేండింగ్ గా నిలుస్తుంది. నాగ చైతన్య హీరో గా నటించిన లవర్ స్టోరీ సినిమాలో పాట ఇది.. సాయి పల్లవి నర్తించిన ఈ పాట విశేషంగా యూత్ ని ఆకట్టుకుంటుంది. మంగ్లీ పాడిన ఈ పాటకు పవన్ సంగీతం అందించగా ఈ పాటకు ఫుల్ ఫిదా అయిపోతున్నారు విన్న ప్రేక్షకులు..శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరో గా సాయి పల్లవి కథానాయికగా లవ్ స్టోరీ అనే సినిమా ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఫిదా సినిమా తర్వాత చాలా రోజులు వెయిట్ చేసి చేస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. sai pallavi;pawan;naga chaitanya;geetha;naga;nageshwara rao akkineni;sekhar;kamma;cinema;sangeetha;naga aswin;youtube;you tube;love;hero;chaitanya 1;sai pallavi;mangli;love story;fidaa;loverనాగ చైతన్య లో రోజు రోజుకి ఆ భయం పెరిగిపోతోందట..?నాగ చైతన్య లో రోజు రోజుకి ఆ భయం పెరిగిపోతోందట..?sai pallavi;pawan;naga chaitanya;geetha;naga;nageshwara rao akkineni;sekhar;kamma;cinema;sangeetha;naga aswin;youtube;you tube;love;hero;chaitanya 1;sai pallavi;mangli;love story;fidaa;loverWed, 03 Mar 2021 09:30:00 GMTయూట్యూబ్ లో ట్రేండింగ్ గా నిలుస్తుంది. నాగ చైతన్య హీరో గా నటించిన లవర్ స్టోరీ సినిమాలో పాట ఇది.. సాయి పల్లవి నర్తించిన ఈ పాట విశేషంగా యూత్ ని ఆకట్టుకుంటుంది. మంగ్లీ పాడిన ఈ పాటకు పవన్ సంగీతం అందించగా ఈ పాటకు ఫుల్ ఫిదా అయిపోతున్నారు విన్న ప్రేక్షకులు..శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరో గా సాయి పల్లవి కథానాయికగా లవ్ స్టోరీ అనే సినిమా ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఫిదా సినిమా తర్వాత చాలా రోజులు వెయిట్ చేసి చేస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఓ సాంగ్ లో యూట్యూబ్ లో మంచి స్పందన దక్కించుకుంటుండగా తాజాగా రిలీజ్ అయిన  'దాని పేరే సారంగదరియా..' అనే పాట అంతకు మించి సూపర్ అయ్యింది. అయితే ఇప్పుడు నాగచైతన్య కు ఓ భయం పట్టుకుందట..సాయి పల్లవి హీరోను పూర్తిగా ప‌క్క‌కు నెట్టేసేలా క‌నిపిస్తోంది. ప్రోమోల్లో ఆమె డామినేష‌న్ మామూలుగా లేదు. ఇప్పుడు సారంగ ద‌రియా పాట ప్రోమో, లిరిక‌ల్ వీడియో చూశాక ఈ సినిమాలో నాగ‌చైత‌న్య.. సాయిప‌ల్ల‌వి ముందు నిల‌వ‌గ‌ల‌డా అని సందేహాలు క‌లుగుతున్నాయి. గ‌త సినిమాల‌తో పోలిస్తే చైతూ ఇందులో కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. బాగానే పెర్ఫామ్ చేసిన‌ట్లున్నాడు కూడా.

ఐతే ఎంత బాగా చేసినా.. సాయిప‌ల్ల‌వి పెర్ఫామెన్స్‌తో పోల్చి చూస్తే చైతూ త‌క్కువ‌గా క‌నిపించొచ్చు. పాట‌ల్లో ఆమె డామినేష‌న్ త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే. సారంగ ద‌రియా పాట చూస్తే ఇది ఫిదాలో వ‌చ్చిండే పాట‌ను మించి వైర‌ల్ అయ్యేలా ఉంది. సినిమాలో పూర్తి పాట చూసి జ‌నాలు ఆగ‌డం క‌ష్ట‌మే. ఈ పాట‌లో డ్యాన్స్.. మిగ‌తా సినిమాలో పెర్ఫామెన్స్‌తో ఓవ‌రాల్‌గా సాయిప‌ల్ల‌వే హైలైట్ అయి చైతూ క‌నిపించ‌కుండా చేసేస్తుందేమో అన్న‌ది అక్కినేని అభిమానుల భ‌యం. మ‌రి చైతూ ఈ గండాన్ని అధిగ‌మిస్తాడో..


ఆ మ‌హిళా నేత అడ్ర‌స్ ఎక్క‌డ... టీడీపీలో ఇదే హాట్ టాపిక్ ?

పుర‌పోరు: మేం భ‌య‌పెడ‌తాం.. మీరు గెలుచుకోండి.. వైసీపీకి పోలీసుల హామీ

కాపు వేద‌న‌: ఇద్ద‌రు కాపు మంత్రుల్లో మిగిలేది ఒక్క‌రేనా ?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును కవర్ చేయలేక ఎల్లోమీడియా ఇన్ని అవస్తలు పడిందా ?

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఎవరేసిన బాణమైనా! తగిలేది డైరెక్ట్ గా వైఎస్ జగన్ కె !

కలకలం రేపుతోన్న నాలుగో పెళ్ళాం కామెంట్.. ఫ్యాన్స్ ఫైర్ !

కరోనా టైమ్‌లోనూ అంబానీ, అదానీ ఆస్తి ఎంత పెరిగిందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>