WinnersVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedheee8ed78a-cb46-449c-9420-b16ec8ceb66d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedheee8ed78a-cb46-449c-9420-b16ec8ceb66d-415x250-IndiaHerald.jpgమానవ సృష్టి అనేది అన్ని జీవులలో అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు తమతో పాటుగా ఏమీ తీసుకు రారు. అంటే మన జీవితం శూన్యంతో ఆరంభిస్తాము. అటువంటప్పుడు ఎప్పుడు పోతుందో తెలియని ఈ ప్రాణం కోసం ఎందుకు అన్ని అడ్డదారులు తొక్కి ఆస్తులు, డబ్బు సంపాదిస్తారు. మీకు ఎంతవరకు అవసరమో అంత వరకు మాత్రమే సత్య మార్గంలో సంపాదించండి. vijayam meedhe;deva;hari;hari music;jeevitha rajaseskhar;satya;job;nijamవిజయం మీదే: జీవితంలో ఏదీ శాశ్వతం కాదు...?విజయం మీదే: జీవితంలో ఏదీ శాశ్వతం కాదు...?vijayam meedhe;deva;hari;hari music;jeevitha rajaseskhar;satya;job;nijamWed, 03 Mar 2021 21:00:00 GMTసత్య మార్గంలో సంపాదించండి. ఏదో కోల్పోతామన్న బాధ మీలో ఉంటే అది మీ ఎదుగుదలను హరించి వేస్తుంది. జీవితంలో కొన్ని సమయాలలో వివిధ కారణాల వలన నష్టం సంభవించడం సహజం. ఇలా జరిగినంత మాత్రాన మీరు బాధపడవలసిన అవసరం ఎంత మాత్రం లేదు.  

మీ దగ్గర ఎంత ఉన్నప్పటికీ అది మీదికాదు అనే భావనలో ఉంటే, ఒకవేళ దానిని మీరు నిజంగా కోల్పోయే సమయంలో మీరలో ఎటువంటి బాధ కానీ భయం కానీ ఉండదు.  నేను ఏదైనా స్వంతం చేసుకోకపోతే, దాన్ని కోల్పోతామని నేను భయపడను…. మనం విషయాల గురించి మరింత లోతుగా ఆలోచించినప్పుడు, మనది ఏమీ లేదు. మీ జీవిత కాలమంతా చూడండి. ఒక మంచి వ్యాపారవేత్తగా ఉన్నప్పుడు మేము చాలా సంపాదించాము. అయితే కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఇదే మాటపైన మీరు ఉంటారా ?ఖచ్చితంగా ఉండలేరు ఎందుకంటే అప్పుడు మీ వయస్సు పెరిగిపోతుంది. మీలో శక్తీ సామర్ధ్యాలు తగ్గిపోతాయి. మొత్తానికి మీరు సంపాదించే పరిస్థితిలో ఉండరు.

ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచి అందం ఉద్యోగంతో ముడిపడి ఉంటాము. కాని మనమంతా వీటన్నింటినీ కోల్పోతాము. అవి శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరి శరీరం ఒకే రేటుతో క్షీణించడం ప్రారంభిస్తుంది. అదే విధంగా మనము ఎంతో కస్టపడి సంపాదించిన ఆస్తులైనా డబ్బు అయినా ఏదో ఒక రోజుకి తరిగిపోతాయి. మీకు ఎప్పుడైతే ధనం పట్ల వ్యామోహం ఉంటుందో, అప్పుడే దేవుడు మీకు ఒక గుణపాఠం నేర్పుతాడు. అది ఏ సందర్భం ద్వారా అయినా కావొచ్చు. ఒకవేళ మీరు పనిచేసే కంపెనీ ఆర్ధిక నష్టాలతో దివాళా తీయవచ్చు, లేదా మీరు కొన్న షేర్స్ అన్నీ పడిపోవచ్చు. ఇలా ఏదైనా జరగొచ్చు . ఇదంతా కూడా మీరు తెలుసుకోవడానికి మాత్రమే. కాబట్టి ఏదీ మీదని అనుకోవద్దు. తరువాత బాధపడవలసి వస్తుంది.


మహేష్ కోసం ఆ బాలీవుడ్ నటుడిని రప్పిస్తున్నారా ......??

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>