PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pressure-mental-strees-anxiety-tips-for-relief2fa95d00-5370-44f7-9133-8b2f054271a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pressure-mental-strees-anxiety-tips-for-relief2fa95d00-5370-44f7-9133-8b2f054271a4-415x250-IndiaHerald.jpgఈ కాలంలో చాలామంది ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడే సమస్య ఏదన్నా ఉంది అంటే అది ఒత్తిడి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనిషి కేవలం ఆ ఒత్తిడి కారణంగా అనేక రకాల మానసిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నాడు. అయితే ఆ ఒత్తిడిని తగ్గించి మనిషి సక్రమమైన మార్గంలో పయనించాలంటే కొన్ని సూత్రాలు పాటిస్తే సాధ్యమైనంత వరకు ఒత్తిడి అనేది తగ్గుతుంది. మరి ఆ ఒత్తిడిని అధిగమించాలంటే పాటించవలిసిన సూత్రాలు ఏంటో తెలుసుకుందాం.. !! 1)ఒక రోజులో కొంత సమయాన్ని నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకోవాలి 2) ప్రతి pressure, mental strees, anxiety, tips for relief;mithra;shatru1మనిషి మానసిక ఒత్తిడిని తగ్గించడానికి అరుదైన సూత్రాలు.. !!మనిషి మానసిక ఒత్తిడిని తగ్గించడానికి అరుదైన సూత్రాలు.. !!pressure, mental strees, anxiety, tips for relief;mithra;shatru1Wed, 03 Mar 2021 17:00:00 GMT
1)ఒక రోజులో కొంత సమయాన్ని నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకోవాలి
2)  ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి  తగ్గుదుతందని గుర్తించుకో !
3) తీసుకునే ఆహారం లో పళ్ళు , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో !
4) ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో !
5)మనసుకి ప్రశాంతత ఇచ్చే నవ్వును దగ్గరకు తీసుకో, అలాగే  ఇతరులతో నీ భావాలు పంచుకో!
6) నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి.
7) ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుట వారిని అంచనాలు వేయడం మానుకో !
8). పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో  !
9)మద్యానికి , మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో !
10) డబ్బు విషయం లో జాగ్రత్త వహించు నీ డబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యిడం నేర్చుకో!
11)నాకు ఒద్దు , నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో !
12)బయటకు వెళ్ళు. మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం  వలన నీకు ఒత్తిడి తగ్గుతుంది అని తెలుసుకో !
13)తన కోపమే తనకి శత్రువు అనే విషయాన్నీ ఎప్పటికి మర్చిపోకు.. !




బండి సంజయ్ ని ఒక ఆట ఆడుకున్న కేటిఆర్

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>