MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/love-story-sai-pallavi-naga-chaitanya-fidha1912595b-d8d6-4711-8731-f50a84e68866-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/love-story-sai-pallavi-naga-chaitanya-fidha1912595b-d8d6-4711-8731-f50a84e68866-415x250-IndiaHerald.jpgశేఖర్ కమ్ముల-నాగ్ చైతన్య-సాయిపల్లవి ముగ్గురి కాంబినేషన్ లో లవ్ స్టోరీ సినిమా రెడీ అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులకు భారీగానే అంచనాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన మూడు పాటలు కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.ఈ సినిమాలోని నీ చిత్రం చూసి అనే పాట ఇప్పటికే డీసెంట్ హిట్ అయింది. అలాగే రీసెంట్ గా విడుదల అయిన సారంగ దరియా పాట కూడా పెద్ద హిట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ పాటలో సాయి పల్లవి పెర్ఫార్మన్స్ కూడా అదరగొట్టింది. సారంగ దరియా పాట బయటకు రాగానే love story, sai pallavi, naga chaitanya, fidha;naga chaitanya;samantha;sekhar;varun;varun sandesh;varun tej;kamma;cinema;love;hero;heroine;chaitanya 1;sai pallavi;love story;fidaaలవ్ స్టోరీ... హవా అంతా సాయి పల్లవిదేనా.. మరి హీరో పరిస్థితి ఏంటి..??లవ్ స్టోరీ... హవా అంతా సాయి పల్లవిదేనా.. మరి హీరో పరిస్థితి ఏంటి..??love story, sai pallavi, naga chaitanya, fidha;naga chaitanya;samantha;sekhar;varun;varun sandesh;varun tej;kamma;cinema;love;hero;heroine;chaitanya 1;sai pallavi;love story;fidaaWed, 03 Mar 2021 18:15:55 GMTశేఖర్ కమ్ముల-నాగ్ చైతన్య-సాయిపల్లవి ముగ్గురి కాంబినేషన్ లో లవ్ స్టోరీ సినిమా రెడీ అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులకు భారీగానే అంచనాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన మూడు పాటలు కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.ఈ సినిమాలోని  నీ చిత్రం చూసి అనే పాట ఇప్పటికే డీసెంట్ హిట్ అయింది. అలాగే రీసెంట్ గా విడుదల అయిన సారంగ దరియా పాట కూడా పెద్ద హిట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ పాటలో సాయి పల్లవి పెర్ఫార్మన్స్ కూడా అదరగొట్టింది. సారంగ దరియా పాట బయటకు రాగానే లవ్ స్టోరీ అట్రాక్షన్ మొత్తం సాయి పల్లవి మీదకి వెళ్లిపోయింది.


అసలు సినిమాలో  హీరో ఎవరు..ఏంటి అన్న పాయింట్ ను  పక్కకు పెట్టేసినట్లు  కనిపిస్తోంది. ఇదిలా వుంటే సాయి పల్లవి,శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం అందరికి తెలిసిందే.ఆ సినిమాలో కూడా   క్రెడిట్ అంతా హీరోయిన్ దే. అలాగే సాయి పల్లవి ఈ సినిమాలో హీరో ను డామినేట్ చేసింది.ఫిదా సినిమాలో తన నటనతో అందరిని మెప్పించింది. సాయి పల్లవి నటన పక్కన హీరో గా నటించిన  వరుణ్ తేజ్ నటన కాస్త డల్ అయిందనే చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు లవ్ స్టోరీ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందేమో అనే అనుమానం వ్యక్తం అవుతుంది.



లవ్ స్టోరీ సినిమాలోని సారంగ తరియా అనే పాట సాయి పల్లవి కెరీర్ లో ప్లస్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.. సాధారణంగా చైతూ సినిమాల విషయంలో  మంచి చెడ్డలు సమంత చూస్తారు. గతంలో కొన్ని సినిమాలకు సమంత మార్పులు చేర్పులు చేసినట్లు గ్యాసిప్ లు వున్నాయి. మరి ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా సమంత ఎమన్నా  మార్పులు చేస్తుందా లేదా అన్నది చూడాలి.. !!







పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>