Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anupama51a27acc-ca1b-4729-a91b-27717abb9c2d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anupama51a27acc-ca1b-4729-a91b-27717abb9c2d-415x250-IndiaHerald.jpg అనుపమ పరమేశ్వరన్ చూడగానే ఆకట్టుకునే లావణ్యం. మన పక్కింటి అమ్మాయివే భావన ఆమె సొంతం.తొలి సినిమాలోనే తనదైన ముద్ర వేసుకుంది. తెలుగు, తమిళం,మలయాళం చిత్రసీమలో తనదైన శైలిలో దూసుకుపోతోంది. తన అందంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను దోచుకుంది.అనుపమ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది, శతమానంభవతి సినిమా తరువాత తెలుగు సినిమాల్లో అవకాశాలు బాగా పెరిగాయి, కానీ ఆ తరువాత వచ్చిన చిత్రాలు డిజాస్టర్స్ గా, యావరేజ్ సినిమాలుగా నిలిచిపోడం తో సినిమాల వేగం తగ్గిపోయింది, కానీ సోషల్ మీడియా లో అమ్మడు ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. anupama;beauty;bhavana;upma;cinema;media;tamil;heroineఆ ఫోటో నాది కాదు అంటూ వారిపై ఫైర్ అయిన అనుపమ.?ఆ ఫోటో నాది కాదు అంటూ వారిపై ఫైర్ అయిన అనుపమ.?anupama;beauty;bhavana;upma;cinema;media;tamil;heroineWed, 03 Mar 2021 06:00:00 GMTభావన ఆమె సొంతం.తొలి సినిమాలోనే తనదైన ముద్ర వేసుకుంది.  తెలుగు, తమిళం,మలయాళం చిత్రసీమలో తనదైన శైలిలో దూసుకుపోతోంది. తన అందంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను దోచుకుంది.అనుపమ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది, శతమానంభవతి సినిమా తరువాత తెలుగు సినిమాల్లో అవకాశాలు బాగా పెరిగాయి, కానీ ఆ తరువాత వచ్చిన చిత్రాలు డిజాస్టర్స్ గా, యావరేజ్ సినిమాలుగా నిలిచిపోడం తో సినిమాల వేగం తగ్గిపోయింది, కానీ సోషల్ మీడియా లో అమ్మడు ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు.


 అనుపమ పేరు పైన  ఎన్నో స్లొగన్స్ ఉన్నాయి  .అనుపమ అనుపమ నా గుండెల్లో గుణపమా. అనుపమ తోపు దమ్ముంటే ఆపు. పొద్దున తినేది ఉప్మా, నా గుండెల్లో ఉండేది అనుపమ. అస్సాం లో వరదలు, అనుపమ నా మరదలు. ఫ్రూటీ బ్యూటీ అనుపమ క్యూటీ. దొండకాయ బెండకాయ అనుపమ నా గుండెకాయ. ఉంగరాలు బొంగరాలు అనుపమ నా ప్రేమికురాలు. ఉప్పు పప్పు అనుపమ నిప్పు.ఇలా ఇంకా ఎన్నో స్లొగన్స్ ఉన్నాయ్ అనుపమ పరమేశ్వరన్ పైన, ఈ స్లొగన్స్ చదువుతుంటేనే అర్ధం అవుతుంది అనుపమ కి తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ క్రేజ్ ఉందొ. ఒక సాలిడ్ హిట్ పడితే టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచిపోవడం ఖాయం.


 అయితే తాజాగా అనుపమ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఎప్పుడూ అందాలను ఆరబోయని అనుపమ, తాజాగా నడుమందాలు చూపిస్తున్న ఫోటోలో కనిపించింది. దీంతో ఆ ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటోపై అనుపమ స్పందించారు. ఆ ఫోటో తనది కాదని ఎవరో ఎడిట్ చేసి పోస్ట్ చేసారని అని తెలిపింది. అంతేకాదు తన సోషల్ మీడియా అకౌంట్ కూడా హాక్ అయినట్టు తెలిపింది. ఆ ఫోటోని అలా చేసిన వారిపై మండిపడింది.ఇలాంటి చెత్త పనులు చేసేందుకు సమయాన్ని కేటాయించిన వారి ఇంట్లో అమ్మ, అక్కా చెల్లి లేరా,ఇలాంటి పనులు చేసేకంటే మంచి వాటికి మీ బుర్రను వాడండి.. కేవలం క్లారిటీ ఇచ్చేందుకే ఈ పోస్ట్ చేశా అంటూ ఫైర్ అయ్యింది


ఆవు నెయ్యి తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..?

పుర పోరు: పుంగనూరు లో చేతులెత్తేసిన టీడీపీ నేతలు..

మీకు తెలుసా బుల్లితెర నటుడు ఓ స్టార్ హీరోయిన్ కి తమ్ముడు..!?

పుర పోరు: వైసీపీ ఇంత దిగ జారుడు రాజకీయమా...?

'వకీల్ సాబ్' సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ... ఇక రచ్చే ....??

MLC ఓట్లు ఇలా వేయాలి

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>