MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jishu-senc1b77bbb-cdd2-4d07-a04d-6aef9ce2d066-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jishu-senc1b77bbb-cdd2-4d07-a04d-6aef9ce2d066-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో విలన్స్ కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మన దగ్గర విలనిజం పండించడంలో దిట్ట అని చెప్పుకునే చాలామంది నటులు ఉన్నా సరే ఎప్పుడూ మన వాళ్ళు హిందీ విలన్స్ ని దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అలా దిగుమతి అయిన వారిలో బెంగాలీ నటుడు జిషూ సేన్ గుప్తా ఒకరు. గతంలో బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అందులో ఎల్.వి.ప్రసాద్ పాత్ర పోషించిన ఆయనకు ఆ తరువాతి కాలంలో నాగ శౌర్య నటించిన అశ్వద్ధామ అనే సినిమాలో మెయిన్ విలన్ రోల్ దక్కింది. ఆ సినిమాలjishu sen;chiranjeevi;ntr;nani;balakrishna;nithin;kangana ranaut;krish;naga;naga shourya;prasad;shyam;tollywood;cinema;naga aswin;thalaivi;hindi;ashwathama1;vegetable market;bengali;nandamuri taraka rama rao;nithin reddy;vఆ బెంగాలీ నటుడిలో అంతేముంది.. టాలీవుడ్ అంతా ఆయన వెనుకే ?ఆ బెంగాలీ నటుడిలో అంతేముంది.. టాలీవుడ్ అంతా ఆయన వెనుకే ?jishu sen;chiranjeevi;ntr;nani;balakrishna;nithin;kangana ranaut;krish;naga;naga shourya;prasad;shyam;tollywood;cinema;naga aswin;thalaivi;hindi;ashwathama1;vegetable market;bengali;nandamuri taraka rama rao;nithin reddy;vWed, 03 Mar 2021 08:00:00 GMTటాలీవుడ్ లో విలన్స్ కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మన దగ్గర విలనిజం పండించడంలో దిట్ట అని చెప్పుకునే చాలామంది నటులు ఉన్నా సరే ఎప్పుడూ మన వాళ్ళు హిందీ విలన్స్ ని దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అలా దిగుమతి అయిన వారిలో బెంగాలీ నటుడు జిషూ సేన్ గుప్తా ఒకరు. గతంలో బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అందులో ఎల్.వి.ప్రసాద్ పాత్ర పోషించిన ఆయనకు ఆ తరువాతి కాలంలో నాగ శౌర్య నటించిన అశ్వద్ధామ అనే సినిమాలో మెయిన్ విలన్ రోల్ దక్కింది. 

ఆ సినిమాలో ఆయన విలనిజం నచ్చడంతో వెంటనే భీష్మ సినిమాలో కూడా నితిన్ కు విలన్ గా ఎంపిక చేశారు. మరి ఆయనలో అంత ఏమి నచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు తెలుగు నుంచి ఆయనకు వరుస సినిమా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే ఆయన ప్రతిష్ఠాత్మక మూవీగా తెరకెక్కుతున్న తలైవి అనే సినిమాలో శోభన్ బాబు పాత్రలో నటిస్తున్నారు. కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇక మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా ఆయన మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. 

తాజాగా నిన్న నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయ అనే సినిమాలో కూడా  జిషూ సేన్ గుప్తా విలన్ గా నటిస్తున్నాడు అంటూ ప్రకటన వచ్చింది. ఆయనలో మనవాళ్ళకు ఏమి నచ్చిందో తెలియదు కానీ ఈయనకు వరుస అవకాశాలు వచ్చి పడుతూ ఉండడం ఆసక్తికరంగా మారిపోయింది. నిజానికి తెలుగు సినిమాలు ఇప్పుడు దాదాపు అన్ని భారతీయ భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త మార్కెట్ ఉన్న హీరోలతో సినిమాలు చేస్తుంటే నిర్మాతలు దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఆ కారణంగానే ఈయనను ఎక్కువ సినిమాలలో తీసుకుంటున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.




జంగిల్ బుక్ మ్యానియా వెనుక ఉప్పెన !

ఆ మ‌హిళా నేత అడ్ర‌స్ ఎక్క‌డ... టీడీపీలో ఇదే హాట్ టాపిక్ ?

పుర‌పోరు: మేం భ‌య‌పెడ‌తాం.. మీరు గెలుచుకోండి.. వైసీపీకి పోలీసుల హామీ

కాపు వేద‌న‌: ఇద్ద‌రు కాపు మంత్రుల్లో మిగిలేది ఒక్క‌రేనా ?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును కవర్ చేయలేక ఎల్లోమీడియా ఇన్ని అవస్తలు పడిందా ?

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఎవరేసిన బాణమైనా! తగిలేది డైరెక్ట్ గా వైఎస్ జగన్ కె !

కలకలం రేపుతోన్న నాలుగో పెళ్ళాం కామెంట్.. ఫ్యాన్స్ ఫైర్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>