MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/will-the-villain-k-craze-increase-more-than-the-hea697023c-2c2b-4e71-818c-aa8a19ec0f6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/will-the-villain-k-craze-increase-more-than-the-hea697023c-2c2b-4e71-818c-aa8a19ec0f6a-415x250-IndiaHerald.jpgతెలుగులో విజయ్ సేతుపతి కి మాములు క్రేజ్ లేదు.ఆయన హీరోగా తెలుగులో ఒక్క డైరెక్ట్ సినిమా కూడా చేయకుండా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న హీరో విజయ్ సేతుపతి. తెలుగులోనే కాదు విజయ్ సేతుపతి కి ఇండియా అంత అభిమానులు ఉన్నారు.ఇక విజయ్ సేతుపతి హీరోగా, సాయేషా సైగల్, మడోన్నాసెబాస్టియన్ హీరోయిన్లు గా వాయల శ్రీనివాసరావు సమర్పణలో ఆర్.కె.వి.కంబైన్స్ వాణి వెంకటరమణ సినిమాస్, క్రాంతి కీర్తన పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో నిర్మాతలు కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్, అప్పసాని సాంబశివరావులు సంయుక్తంగా నిర్మించిన చిత్రం vijay sethupathi;aamir khan;katrina kaif;amma rajasekhar;dr rajasekhar;kalyan;keerthana;kranthi;kranti;prasad;sethu;siddhartha;sriram;vani;vijay;vijay sethupathi;hyderabad;india;ameer khan;bollywood;cinema;telugu;school;tamil;hindi;director;kunamneni sambasiva rao;husband;hero;heroine;yeluri sambasiva rao;joseph vijay;march;kollu ravindra;v;rayapati sambasivaraoతెలుగులో విజయ్ సేతుపతి సినిమా భారీ రిలీజ్తెలుగులో విజయ్ సేతుపతి సినిమా భారీ రిలీజ్vijay sethupathi;aamir khan;katrina kaif;amma rajasekhar;dr rajasekhar;kalyan;keerthana;kranthi;kranti;prasad;sethu;siddhartha;sriram;vani;vijay;vijay sethupathi;hyderabad;india;ameer khan;bollywood;cinema;telugu;school;tamil;hindi;director;kunamneni sambasiva rao;husband;hero;heroine;yeluri sambasiva rao;joseph vijay;march;kollu ravindra;v;rayapati sambasivaraoWed, 03 Mar 2021 15:15:00 GMTవిజయ్ సేతుపతి కి మాములు క్రేజ్ లేదు.ఆయన హీరోగా తెలుగులో ఒక్క డైరెక్ట్ సినిమా కూడా చేయకుండా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న హీరో విజయ్ సేతుపతి. తెలుగులోనే కాదు విజయ్ సేతుపతి కి ఇండియా అంత అభిమానులు ఉన్నారు.ఇక విజయ్ సేతుపతి హీరోగా, సాయేషా సైగల్, మడోన్నాసెబాస్టియన్ హీరోయిన్లు గా వాయల శ్రీనివాసరావు సమర్పణలో ఆర్.కె.వి.కంబైన్స్ వాణి వెంకటరమణ సినిమాస్, క్రాంతి కీర్తన పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో నిర్మాతలు కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్, అప్పసాని సాంబశివరావులు సంయుక్తంగా నిర్మించిన చిత్రం "విక్రమార్కుడు". దీనికి "ది రియల్ డాన్" అన్నది ట్యాగ్ లైన్‌. ఈ చిత్రానికి సిద్దార్థ సంగీతాన్ని అందించారు. కాగా ఈ చిత్రం ప్రీ- రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.ఈ సందర్భంగా ముఖ్యఅతిధులు గా విచ్చేసిన అమ్మ రాజశేఖర్, సూర్యకిరణ్ మాట్లాడుతూ,  "ఈ చిత్ర దర్శకుడు గోకుల్ తోపాటు మేం ముగ్గురం ఒకే స్కూల్ లో చదువుకున్నాం. ముగ్గురం దర్శకులవుతామని అప్పట్లో అనుకోలేదు. గోకుల్ తమిళ్లో ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చాడు. తమిళ్ విజయ్ సేతుపతితో తీసి సూపర్ హిట్ సాధించిన "జుంగా" సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఉప్పెన సినిమాతో విజయ్ సేతుపతి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ క్రేజ్ ఈ సినిమాకి ఉపయోగ పడుతుంది అని మూవీ టీం అనుకుంటున్నారు. అందుకే ఈ సినిమాని మార్చి లోనే విడుదల చేస్తున్నారు.ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి హిందీ లో అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చద్ద లో నటిస్తున్నారు. అలానే విజయ్ సేతుపతి  బాలీవుడ్ లో హీరోగా ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ నటి కత్రినా కైఫ్ నటించబోతుంది. ఇక డైరెక్టర్ గా అందదున్ సినిమా దర్శకుడు శ్రీరామ్సినిమా ని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకాబోతుంది.


విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !

ఎడిటోరియల్ : కేటీఆర్ జి! మీకు మోడీ తో పోటీ ఎందుకు? ఉచితాలు ఇవ్వటం - ప్రజల్ని బిచ్చగాళ్ళు చెయ్యటం మంచి పాలన కాదు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>