MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/purna3556b775-ac56-4a29-8655-aebab353f1d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/purna3556b775-ac56-4a29-8655-aebab353f1d1-415x250-IndiaHerald.jpgఓ పాపులర్ షో తో ఎంతో ఫేమస్ అయ్యింది పూర్ణ.. హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆమెకు రాణి గుర్తింపు ఈ డాన్స్ షో తో దక్కించుకుంది. దీనికి తోడు ఆమె సోషల్ మీడియా లో చేసే రచ్చ అంతా ఇంతాకాదు.. కొత్త డ్రెస్ లతో కనిపించి కనపడని అందాలతో ఆమె చేసే రచ్చ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఆ షో లో ఆమె చేసే చేష్టలు వీక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. నిజానికి సినిమాల్లో చేస్తే వచ్చే పాపులారిటీ కంటే ఆమె ఈ షో లో ఎక్కువ ఫ్యాన్ బేస్ ని ఏర్పరుచుకుంది. purna;poorna;rani;srinivas;teja;cinema;sri venkateswara swamy;media;hero;heroine;yuva;romantic;reddy;raccha;chitramమరొక ట్రైలర్ తో పూర్ణ రచ్చ రచ్చ. అందాలతో పిచ్చెక్కిస్తోంది.?మరొక ట్రైలర్ తో పూర్ణ రచ్చ రచ్చ. అందాలతో పిచ్చెక్కిస్తోంది.?purna;poorna;rani;srinivas;teja;cinema;sri venkateswara swamy;media;hero;heroine;yuva;romantic;reddy;raccha;chitramWed, 03 Mar 2021 21:00:00 GMTహీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆమెకు రాణి గుర్తింపు ఈ డాన్స్ షో తో దక్కించుకుంది. దీనికి తోడు ఆమె సోషల్ మీడియా లో చేసే రచ్చ అంతా ఇంతాకాదు.. కొత్త డ్రెస్ లతో కనిపించి కనపడని అందాలతో ఆమె చేసే రచ్చ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఆ షో లో ఆమె చేసే చేష్టలు వీక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. నిజానికి సినిమాల్లో చేస్తే వచ్చే పాపులారిటీ కంటే ఆమె ఈ షో లో ఎక్కువ ఫ్యాన్ బేస్ ని ఏర్పరుచుకుంది.

ఆమెకు షో ద్వార వచ్చిన పాపులారిటీ తోనే కొన్ని సినిమాలు చేస్తుంది అంటే ఆశ్చర్య పోనవసరం లేదు.. బోల్డ్ పాత్రలు ఉన్న సినిమాలు చేస్తూ మంచి మంచి అవకాశాలు పొందుతుంది. తాజాగా ఆమె హీరోయిన్ గా నటించిన ఓ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది.. నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ బ్యాక్ డోర్ చిత్రంలో పూర్ణ తన అన్దలతొహ్ ప్రేక్షకుల మతులు పోగోడుతుంది. ఈ చిత్రంలో యువ హీరో తేజ న‌టించాడు. సెవెన్‌ హిల్స్‌ సతీష్‌ కుమార్‌ సమర్పణలో ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు.

బ్యాక్‌డోర్‌’ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమ‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ క్లారిటీగా తెలుస్తోంది.అలాగే ఈ ట్రైల‌ర్‌లో హీరోయిన్ పూర్ణ, తేజ మధ్య సన్నివేశాలు రొమాంటిక్ గా ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. పూర్ణ, తేజ మధ్య కెమిస్ట్రీ బాగా పండినట్టు ట్రైల‌ర్ బ‌ట్టీ తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌, డైలాగ్స్ కూడా ఆక‌ర్షిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచేసింది. ఇటీవలే సుందరి అనే సినిమా కూడా చేసింది. ఆ సినిమా లో ఆమె చేసిన అందాల ప్రదర్శన అంతా ఇంతా కాదు. బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మరీనా పూర్ణ కు ఫ్యూచర్ లో ఎలాంటి పాత్రలు వస్తాయో చూడాలి.


చరణ్ తో గౌతమ్ మూవీ ఫిక్స్ .... పండుగ రోజు ప్రకటన ....??

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>