MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/everyone-is-on-the-same-path-exercise-to-win-the69b0c0bf-0ea6-4f58-96ef-fa21be88810f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/everyone-is-on-the-same-path-exercise-to-win-the69b0c0bf-0ea6-4f58-96ef-fa21be88810f-415x250-IndiaHerald.jpgకొన్నేళ్లుగా సరైన హిట్ పడక తహతహలాడుతున్న మ్యాచో స్టార్ గోపీచంద్.. మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నందితో జత కట్టారు. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న విలక్షణ కథాంశం 'సీటీమార్'. కబడ్డీ గేమ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ రూపొందిస్తున్నారు. గోపీచంద్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాగా ఉండాలని డైరెక్టర్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. మరోవైపు హీరో గోపిచంద్ కూడా ఎలాగైన బ్లాక్‌బస్టర్ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ చిత్రాన్ని ఏప్రిల్ gopichand;gopichand;allu aravind;maruti;sampath;sampath nandi;geum;cinema;jil;director;hero;uv creationsగోపిచంద్ ని సీటీమర్ ప్లాప్స్ నుంచి బయటపెడిస్తుందా??గోపిచంద్ ని సీటీమర్ ప్లాప్స్ నుంచి బయటపెడిస్తుందా??gopichand;gopichand;allu aravind;maruti;sampath;sampath nandi;geum;cinema;jil;director;hero;uv creationsWed, 03 Mar 2021 15:30:00 GMTగేమ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ రూపొందిస్తున్నారు. గోపీచంద్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాగా ఉండాలని డైరెక్టర్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. మరోవైపు హీరో గోపిచంద్ కూడా ఎలాగైన బ్లాక్‌బస్టర్ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమా అన్న గోపిచంద్ ని ప్లాప్స్ నుంచి బయటపడేస్తుంది అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. గోపిచంద్ మంచి హిట్ వచ్చి చాలా రోజులు అయింది. ఆయన లాస్ట్ సూపర్ హిట్ జిల్ సినిమా. ఈ సినిమా తర్వాత ఆయన సినిమాలు అన్ని ప్లాప్స్ వచ్చాయి. అయితే ఆయన ప్లాప్స్ ఎన్ని వచ్చిన కూడా గోపిచంద్ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' మూవీ చేస్తున్న హీరో గోపీచంద్ మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టేశారు.డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఆయన తదుపరి సినిమా రూపొందనుంది.  ఈమద్యనే  ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ చిత్ర టైటిల్ కూడా రివీల్ చేశారు. 'పక్కా కమర్షియల్' అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుందని తెలిపారు.మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా ముచ్చ‌ట‌గా మూడోసారి జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్, బ‌న్నీవాసు, మారుతి కాంబినేష‌న్ సెట్ అయింది. అయితే ఈ రెండు సినిమాలకి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.


పురపోరు :అనంతలో టార్గెట్ 'టీడీపీ' క్యాండిడేట్లు ?

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>