Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha74de8ae2-f378-4f2b-9fc4-4591a0d39838-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha74de8ae2-f378-4f2b-9fc4-4591a0d39838-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్స్‌లలో నాగ చైతన్య సమంత ఒకరు. వీళ్లిద్దరు తొలిసారిగా ఏం మాయ చేసావే సినిమాలో కలిసి నటించారు. హీరోయిన్‌గా సమంతకు అదే మొదటి సినిమా. ఇక కథానాయకుడిగా నాగ చైతన్యకు రెండో సినిమా. ఈ సినిమాతో నాగ చైతన్య, సమంత కూడా తొలిసారి హిట్ అందుకున్నారు. ఏం మాయ చేసావే సినిమాతో మొదలైన వీరి ప్రేమ .పెళ్లి అనే మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత సమంత కూడా సినిమాలు చేసే విషయంలో దూకుడు మీదుంది.వీరు ఇప్పుడు ఎవరి సినిమాలలో వారు బిజీగా ఉన్నారు .కాగా ఆనంద్ తో మంచి కాఫీ లాంటి సినిమా అంటూ ఒక samantha;naga chaitanya;abinaya;anand malayalam actor;maya;naga;prema;sam;samantha;sekhar;godavari river;kamma;tollywood;cinema;naga aswin;majili;marriage;love;director;husband;heroine;college;coffee;romantic;premam;happy days;chaitanya 1;anand deverakonda;sam mendes;beautiful;sai pallavi;prema katha;ye maya chesave;love story;fidaaనాగచైతన్య, సాయి పల్లవిల ముద్దు సీన్ పై సమంత రియాక్షన్..?నాగచైతన్య, సాయి పల్లవిల ముద్దు సీన్ పై సమంత రియాక్షన్..?samantha;naga chaitanya;abinaya;anand malayalam actor;maya;naga;prema;sam;samantha;sekhar;godavari river;kamma;tollywood;cinema;naga aswin;majili;marriage;love;director;husband;heroine;college;coffee;romantic;premam;happy days;chaitanya 1;anand deverakonda;sam mendes;beautiful;sai pallavi;prema katha;ye maya chesave;love story;fidaaWed, 03 Mar 2021 03:00:00 GMTటాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్స్‌లలో నాగ చైతన్య సమంత ఒకరు. వీళ్లిద్దరు తొలిసారిగా maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమాలో కలిసి నటించారు. హీరోయిన్‌గా సమంతకు అదే మొదటి సినిమా. ఇక కథానాయకుడిగా నాగ చైతన్యకు రెండో సినిమా. ఈ సినిమాతో నాగ చైతన్య, సమంత కూడా తొలిసారి హిట్ అందుకున్నారు. maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమాతో మొదలైన వీరి ప్రేమ .పెళ్లి అనే మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత సమంత కూడా సినిమాలు చేసే విషయంలో దూకుడు మీదుంది.వీరు ఇప్పుడు ఎవరి సినిమాలలో వారు బిజీగా ఉన్నారు .కాగా ఆనంద్ తో మంచి కాఫీ లాంటి సినిమా అంటూ ఒక కొత్త తరహా చిత్రాన్ని పరిచయం చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల . తర్వాత గోదావరి లాంటి కూల్ సినిమాను ,హ్యాపీ డేస్ అంటూ కాలేజీ డేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో ప్రతి సీన్లోను చూపించి యూత్ కి దగ్గర అయ్యాడు కమ్ముల.

సున్నితమైన మానవ సంబంధాలను ప్రేమ కథ చిత్రల రూపంలో తెరకెక్కించే బ్రాండెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఇప్పుడు నాగచైతన్య తో ఒక క్యూట్ లవ్ స్టోరీ ను తీస్తున్నాడు .ఈ సినిమాలో కధానాయిక సాయి పల్లవి .కాగా మలయాళం ప్రేమమ్ తో మెప్పించిన సాయి పల్లవి తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా అనే సినిమాలో నటించి తన నటనతో ప్రేక్షకుల చేత ఫిదా అనిపించుకున్నారు.అయితే సాయి పల్లవి ఎలాంటి సన్నివేశంలో అయినాసరే తన అభినయంతో జీవించేస్తుంది .


అదే విధంగా లవ్ స్టోరీ లో కూడా లవ్ ఫీల్ ఉన్న సన్నివేశాలలో ఒక రేంజ్ లో జీవించిందంట ..అయితే ఈ సినిమాలో ఫీల్ తో పాటు కొంచెం రొమాంటిక్ యాంగిల్ కూడా మిక్స్ చేసారంట శేఖర్ కమ్ముల .దీనిలో కొన్ని కిస్ సీన్స్ కూడా ఉన్నాయి.ఇప్పటికే విడుదల అయినా టీజర్ లో సాయి పల్లవి చైతుకి గట్టిగా ముద్దు పెట్టె సీన్ ఒకటి ఉంది .అయితే లవ్ స్టోరీ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయి అని అంటున్నారు . అయితే వీటి గురించి సమంత ఎలా ఫీల్ అవుతుంది.అనేది టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్న గుసగుస. అయితే చైతు, సామ్, దివ్యాన్ష నటించిన మజిలీ సినిమాలో చైతు దివ్యాన్ష మధ్య ఓ లిప్ లాక్ ఉంది.


ఆ సన్నివేశం గురించి సమంత స్పందిస్తూ అదంతా కూడా ప్రొఫెషన్ లో ఒక భాగం అని సమాధానమిచ్చింది.అయితే లవ్ స్టోరీ లో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉండడంతో ఇలాంటి కిస్ సీన్స్ ,రొమాంటిక్ సీన్స్ ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది .ఎంత హీరోయిన్ అయినా సమంత కూడా అమ్మాయే కదా ..ఎలా అయినా అమ్మాయిలు తన భర్త వేరే అమ్మాయిని కిస్ చేయడం అంటే తట్టుకోలేరు కదా.ఈ చిత్రం విడుదల అయ్యాక సమంత ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి అనే డిస్కషన్ జరుగుతుంది .కాగా సినిమాలలో ఇది సర్వ సాధారణం దీనిని పర్సనల్ గా తీసుకోకూడదు అని సమంత తన సన్నిహితులకు చెప్తున్నట్లుగా సమాచారం


హెరాల్డ్ ఎడిటోరియల్ : అచ్చెన్న మరీ ఇంత డమ్మీనా ?

పుర పోరు: పుంగనూరు లో చేతులెత్తేసిన టీడీపీ నేతలు..

మీకు తెలుసా బుల్లితెర నటుడు ఓ స్టార్ హీరోయిన్ కి తమ్ముడు..!?

పుర పోరు: వైసీపీ ఇంత దిగ జారుడు రాజకీయమా...?

'వకీల్ సాబ్' సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ... ఇక రచ్చే ....??

MLC ఓట్లు ఇలా వేయాలి

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>