Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rahane0ba4055f-1420-4b69-b06e-bde02f6aa194-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rahane0ba4055f-1420-4b69-b06e-bde02f6aa194-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. సొంత గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత జట్టు అద్భుతంగా దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు వరకు ఏకంగా ఇంగ్లాండ్ జట్టు తో మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడింది భారత జట్టు. అయితే మూడు టెస్ట్ మ్యాచ్లలో మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని రెండు టెస్ట్ మ్యాచ్లలో విజయం సాధించి అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే మూడవ టెస్ట్ అహ్మదాబాద్లోని మొతేరా జరిగింది. ఈ మొతేరా స్టేడియంలో అదRahane;rani;cricket;audi;india;england;paruguనాలుగో టెస్ట్ లో కూడా పిచ్ అలాగే ఉంటుంది... అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..?నాలుగో టెస్ట్ లో కూడా పిచ్ అలాగే ఉంటుంది... అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..?Rahane;rani;cricket;audi;india;england;paruguWed, 03 Mar 2021 13:30:00 GMTప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. సొంత గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్ లో  భారత జట్టు అద్భుతంగా దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు వరకు ఏకంగా ఇంగ్లాండ్ జట్టు  తో మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడింది భారత జట్టు. అయితే మూడు టెస్ట్ మ్యాచ్లలో మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని రెండు టెస్ట్ మ్యాచ్లలో విజయం సాధించి అన్న విషయం తెలిసిందే.  అయితే ఇటీవలే మూడవ టెస్ట్ అహ్మదాబాద్లోని మొతేరా   జరిగింది.  ఈ మొతేరా స్టేడియంలో అద్భుతంగా రాణించిన భారత బౌలింగ్  విభాగం..  ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లను తక్కువ పరుగులకే మట్టి కరిపించడంలో విజయం సాధించారు.



 ఇక ఆ తర్వాత భారత జట్టు మంచి విజయం సాధించింది. అయితే ఇక ఓటమి తర్వాత స్పందిస్తున్న ఇంగ్లాండ్  ఆటగాళ్లు అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో పిచ్ టెస్ట్ క్రికెట్ కు సరైనది కాదు అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ ఆటగాళ్లు విమర్శలకు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల స్పందించిన భారత జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగవ టెస్టు పిచ్  కూడా అలాగే ఉండబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు అజింక్యా రహానే.



 ఇంగ్లాండ్ తో  జరిగిన గత టెస్ట్ మ్యాచులలో పిచ్ ఎలాగైతే ఉందో ఇక చివరి టెస్టు మ్యాచ్లో కూడా అలాగే ఉంటుంది అంటూ అజింక్యా రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలి కాలంలో మూడవ టెస్ట్ ఓటమి తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లు పిచ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అజింక్య రహానే ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే తాము విదేశాల్లో పర్యటించినప్పుడు పేస్ బౌలర్ కి పిచ్  సహకరించినప్పుడు తాము ఎప్పుడూ ఎక్కడా ఫిర్యాదు చేయలేదు అంటూ గుర్తు చేశాడు అజింక్యా రహానే. ఇకపోతే భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే నాలుగో టెస్ట్ ఎవరు గెలవ బోతున్నారు అనేది నిర్ణయించబోతుంది అన్న విషయం తెలిసిందే.



పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !

ఎడిటోరియల్ : కేటీఆర్ జి! మీకు మోడీ తో పోటీ ఎందుకు? ఉచితాలు ఇవ్వటం - ప్రజల్ని బిచ్చగాళ్ళు చెయ్యటం మంచి పాలన కాదు!

పుర పోరు: బెజ‌వాడ గెలుపు కోసం జ‌గ‌న్ ఇన్నీ తంత్రాలు వేస్తున్నాడా ?

పురపోరు: పలాసలో క్యాంపు రాజకీయాలు.. టీడీపీకి పరువు దక్కేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>