MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/surekha-vani-issuecef62549-2625-46e6-8ba8-e60b0e0f9043-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/surekha-vani-issuecef62549-2625-46e6-8ba8-e60b0e0f9043-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే సురేఖ వాణి రెండో పెళ్లికి సిద్ధమైంది అంటూ... సింగర్ సునీత లాగే ఈమె కూడా రెండో వివాహం చేసుకోబోతున్నారు అంటూ.. కొన్ని వార్తలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇంతలోనే సురేఖ వాణి కి సంబంధించిన మరో విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.surekha vani issue;supreeta;surekha vani;vani;marriage;heroine;nijam;rekha vedavyasమీడియాపై ఫైర్ అయిన సురేఖ వాణి కూతురు సుప్రీత ...?మీడియాపై ఫైర్ అయిన సురేఖ వాణి కూతురు సుప్రీత ...?surekha vani issue;supreeta;surekha vani;vani;marriage;heroine;nijam;rekha vedavyasWed, 03 Mar 2021 11:00:00 GMTసురేఖ వాణి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే సురేఖ వాణి రెండో  పెళ్లికి సిద్ధమైంది అంటూ... సింగర్ సునీత లాగే ఈమె కూడా రెండో వివాహం చేసుకోబోతున్నారు అంటూ.. కొన్ని వార్తలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇంతలోనే సురేఖ వాణి కి సంబంధించిన మరో విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె పోస్ట్ చేస్తున్న కొన్ని ఫోటోలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆమె కూతురుతో కలిసి ఉన్న, కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు సురేఖ. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారి తెగ ట్రెండ్ అవుతున్నాయి.  ఈమె  అప్లోడ్ చేసిన హాట్ ఫోటోలను చూసి వామ్మో... ఈమె నిజంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి నేనా అంటున్నారు నెటిజన్లు.

ఈ మధ్య సురేఖ వాణి హీరోయిన్స్ ని మించి ఫోటో షూట్ లకు రెడీ అవుతున్నారు అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారట. అంతే కాకుండా సురేఖ పై వచ్చిన పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఈ వార్తలపై మండిపడ్డారు సురేఖ వాణి కూతురు సుప్రీత. ఇలాంటి వార్తలు రాయడం జర్నలిజం అనిపించుకోదు.... వాస్తవమైన వార్తలను రాయండి కానీ.... స్వార్థం కోసం లేని వార్తలను సృష్టించకండి అంటూ ఫైర్ అయ్యారు.

ముఖ్యంగా తన తల్లిపై ఇటువంటి వార్తలు వస్తుండడంతో  తన ఆగ్రహాన్ని చూపించింది సుప్రీత. కేవలం మీకు వచ్చే డబ్బుల కోసం ఇటువంటి వార్తలను సృష్టించి మరీ వారి కెరియర్ ను అలాగే వారి వ్యక్తిగత జీవితానికి భంగం కలిగేలా ... ఇటువంటి న్యూస్ లను వైరల్ గా మార్చడం సరికాదంటూ సోషల్ మీడియాపై భగ్గుమన్నారు. ఇకనైనా ఈ తరహా వార్తలకు అడ్డు కట్ట వేయాలని అభిప్రాయపడ్డారు సురేఖ వాణి కూతురు సుప్రీత.


కొత్త బాయ్‌ఫ్రెండ్ గురించి బయటపెట్టిన ఇలియానా..

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !

ఎడిటోరియల్ : కేటీఆర్ జి! మీకు మోడీ తో పోటీ ఎందుకు? ఉచితాలు ఇవ్వటం - ప్రజల్ని బిచ్చగాళ్ళు చెయ్యటం మంచి పాలన కాదు!

పుర పోరు: బెజ‌వాడ గెలుపు కోసం జ‌గ‌న్ ఇన్నీ తంత్రాలు వేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>