MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss4a6eec24-dad5-4b74-987b-dd9e31c4e244-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss4a6eec24-dad5-4b74-987b-dd9e31c4e244-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్.. టాప్ రియాలిటీ షో.. టెలివిజన్ చరిత్రనే పూర్తిగా మార్చివేసింది.. అట్టడుగున ఉన్న రేటింగ్ ను స్టార్ రేంజ్ కు తీసుకెళ్ళింది. తెలుగు, తమిళ్ లో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. భాష కాదు భావం.. ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ముఖ్యం అన్న విధంగా ఈ షో దూసుకుపోతుంది.రొమాన్స్, బూతులు ఇలాంటి వాటికి ఊతమి స్తూ టాప్ రేటింగ్ తో దూసుకుపోయింది. ఎన్నో విమర్శలు వచ్చినా అదిరిపోయే రేటింగ్‌లో దూసుకుపోతుంది. ప్రాంతీయ భాషలన్నింటిలోనూ విజయవంతంగా దూసుక పోతుంది. ఇక తెలుగులో అయితే బిగ్‌బాస్‌ షోకు ఉన్న క్రేజ్ అంతా, ఇంతా కాదుbigg boss;kamal hassan;hema;komali;lakshmi;tollywood;telugu;bigboss;television;tamil;lakshmi devi;hero;reality show;dookuduబిగ్ బాస్ 5 లో ఫైనల్ కంటెస్టెంట్ల వీళ్లేనా?బిగ్ బాస్ 5 లో ఫైనల్ కంటెస్టెంట్ల వీళ్లేనా?bigg boss;kamal hassan;hema;komali;lakshmi;tollywood;telugu;bigboss;television;tamil;lakshmi devi;hero;reality show;dookuduWed, 03 Mar 2021 08:00:00 GMTటెలివిజన్ చరిత్రనే పూర్తిగా మార్చివేసింది.. అట్టడుగున ఉన్న రేటింగ్ ను స్టార్ రేంజ్ కు తీసుకెళ్ళింది. తెలుగు, తమిళ్ లో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. భాష కాదు భావం.. ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ముఖ్యం అన్న విధంగా ఈ షో దూసుకుపోతుంది.రొమాన్స్, బూతులు ఇలాంటి వాటికి ఊతమి స్తూ టాప్ రేటింగ్ తో దూసుకుపోయింది. ఎన్నో విమర్శలు వచ్చినా అదిరిపోయే రేటింగ్‌లో దూసుకుపోతుంది. ప్రాంతీయ భాషలన్నింటిలోనూ విజయవంతంగా దూసుక పోతుంది. ఇక తెలుగులో అయితే బిగ్‌బాస్‌ షోకు ఉన్న క్రేజ్ అంతా, ఇంతా కాదు.


లాస్ట్ సీజన్ అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితం అయిన వారికి 105 రోజుల పాటు ఫుల్ వినోదం పంచారు. ఇకపోతే తెలుగు, తమిళ భాషల్లో బిగ్ బాస్ ఐదవ సీజన్‌ ప్రారంభం కానుంది. దీని కోసం నిర్వాహకులు కంటెస్టెంట్ల వేటలో పడ్డారు. ఈ క్రమంలోనే తమిళ బిగ్ బాస్ ఐదో సీజన్ కోసం నిర్వాహకులు పలువురు కంటెస్టెంట్లను సంప్రదించారన్న లిస్టు ఒకటి బయటికి వచ్చింది. వారినే దాదాపు వారిని ఫిక్స్ చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. గత నాలుగు సీజన్ లలో మంచి దూకుడును కనబరచిన తమిళ్ బిగ్ బాస్ ఇప్పుడు కూడా హాట్ చర్చగా మారింది.


అసలు విషయానికొస్తే.. ఈ సీజన్ లో పాల్గొనే సెలబ్రిటీలను ఒకసారి చూద్దాం.. కూకూ విత్‌ కోమలి షో కంటెస్టెంట్లు దర్శ్‌ గుప్తా, పవిత్ర లక్ష్మి, శివానీ, అశ్విన్‌తో పాటు.. లక్ష్మీ రాయ్‌, పూనమ్‌ భజ్వా, కిరణ్‌, హేమ, సీనియర్‌ నటి రాధ, హీరో సిద్ధార్థ్‌లతో సంప్రదింపులు జరపారని సమాచారం. అటు టాలీవుడ్ నటి శ్రీరెడ్డికి తమిళ బిగ్ బాస్ షో నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే బిగ్ బాస్ అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.. ఏది ఏమైనా కూడా కమల్ హాసన్ లీడ్ చేస్తున్నారంటే దుమ్ము దులిపేయాల్సిందే..




పుర‌పోరు: అధికారం మాదే.. మ‌ధ్య‌లో మీరేంటి?.. ప‌రాకాష్ట‌కు చేరిన బెదిరింపు

ఆ మ‌హిళా నేత అడ్ర‌స్ ఎక్క‌డ... టీడీపీలో ఇదే హాట్ టాపిక్ ?

పుర‌పోరు: మేం భ‌య‌పెడ‌తాం.. మీరు గెలుచుకోండి.. వైసీపీకి పోలీసుల హామీ

కాపు వేద‌న‌: ఇద్ద‌రు కాపు మంత్రుల్లో మిగిలేది ఒక్క‌రేనా ?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును కవర్ చేయలేక ఎల్లోమీడియా ఇన్ని అవస్తలు పడిందా ?

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఎవరేసిన బాణమైనా! తగిలేది డైరెక్ట్ గా వైఎస్ జగన్ కె !

కలకలం రేపుతోన్న నాలుగో పెళ్ళాం కామెంట్.. ఫ్యాన్స్ ఫైర్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>