PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababu-kuppam-panchayat-elections-ycp-jagan945811aa-b618-4a2b-95b2-13fa32acf883-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababu-kuppam-panchayat-elections-ycp-jagan945811aa-b618-4a2b-95b2-13fa32acf883-415x250-IndiaHerald.jpgజాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాల పట్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నది. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎప్పటికప్పుడు తప్పులు చేయడంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కీలక అడుగులు వేస్తున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో బలోపేతం అయ్యే విధంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానంను ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీద chandrababu,tdp,congress;modi;kcr;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;narendra modi;congress;prime minister;chief minister;tamilnadu;central government;allu sneha;party;narendraబాబు మళ్ళీ కాంగ్రెస్ కి దగ్గరవుతారా...?బాబు మళ్ళీ కాంగ్రెస్ కి దగ్గరవుతారా...?chandrababu,tdp,congress;modi;kcr;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;narendra modi;congress;prime minister;chief minister;tamilnadu;central government;allu sneha;party;narendraTue, 02 Mar 2021 09:10:00 GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాల పట్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నది. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎప్పటికప్పుడు తప్పులు చేయడంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కీలక అడుగులు వేస్తున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో బలోపేతం అయ్యే విధంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానంను ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా దృష్టిపెట్టింది అనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా ఉంది.

ముందు నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ అన్యాయం చేస్తూనే ఉంది. గత ఏడాది కాలంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటకలను మినహా పెద్దగా కేంద్ర ప్రభుత్వం ఆకట్టుకున్నది ఏమీ లేదు అనే విషయం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్ష పార్టీల నేతలు అందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి స్వామి మినహా మిగిలిన రాష్ట్రాల నేతలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో స్నేహం కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశం లేదనే చెప్పాలి. కర్ణాటకలో ఉన్న ప్రతిపక్ష పార్టీ జెడిఎస్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేయడానికి ఆసక్తి చూపిస్తుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జెడిఎస్ తో తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ పార్టీ కలిసి కొనసాగుతున్నాయి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మీద కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఫోకస్ పెడితే మాత్రం కచ్చితంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి దెబ్బ తగిలే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ కి దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి.


చత్రపతి సినిమా కోసం బెల్లంకొండ కొత్త లుక్.. అదిరిపోయింది అంటున్న ఫ్యాన్స్..?

టక్ జగదీశ్ లో ఊహించని రోల్ లో నటిస్తోన్న జగ్గూ భాయ్ !

డేంజర్ జోన్ లో ఏపీ, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా..

పుర పోరు : అనంత నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ హై కమాండ్

సౌత్ నుండి ప్రభాస్ ఒక్కడే.. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగురవేయొచ్చు...!

జబర్దస్త్ లో ఆ కమెడియన్ ఆరోగ్యం విషమం..?

44 ఏళ్ల వయసులో మతిపోగొట్టే అందంతో మల్లికా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>