PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shyamala74a5dd62-1920-4835-8170-0fc9a23bc7da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shyamala74a5dd62-1920-4835-8170-0fc9a23bc7da-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో షర్మిల రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. ముందుగానే షర్మిల గట్టి టీమ్ ను సిద్ధం చేసుకుంటున్నారు. మీటింగ్ లు ఏర్పాటు చేసి తెలంగాణలో ఉన్న సమస్యలపై చర్చలు జరుపుతున్నారు. ఇటీవల షర్మిల విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఒక సమావేశం వైరల్ గా మారింది. అందులో యువకుడు కన్నీరు పెట్టడం షర్మిల నేనున్నా అంటూ ఓదార్చడం తో ఈ వీడియో చక్కర్లు కొట్టింది. ఇక ఈ విదేవుపై రేవంత్ రెడ్డి తనదైన స్టైల్ లో స్పందించారు. సదరు యువకుడు ఓ చర్చి లో కీ బోర్డు ప్లేయర్ అని ఆరోపింshyamala;anil music;revanth;telangana;revanth reddy;media;february;husband;success;syamala;reddy;partyమొన్న బ్రదర్ అనిల్ తో నేడు షర్మిలతో యాంకర్ భేటీ...ఇది కూడా ఫ్రెండ్లీ మీటింగేనా.?మొన్న బ్రదర్ అనిల్ తో నేడు షర్మిలతో యాంకర్ భేటీ...ఇది కూడా ఫ్రెండ్లీ మీటింగేనా.?shyamala;anil music;revanth;telangana;revanth reddy;media;february;husband;success;syamala;reddy;partyTue, 02 Mar 2021 20:00:00 GMTతెలంగాణ లో షర్మిల రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. ముందుగానే షర్మిల గట్టి టీమ్ ను సిద్ధం చేసుకుంటున్నారు. మీటింగ్ లు ఏర్పాటు చేసి తెలంగాణలో ఉన్న సమస్యలపై చర్చలు జరుపుతున్నారు. ఇటీవల షర్మిల విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఒక సమావేశం వైరల్ గా మారింది. అందులో యువకుడు కన్నీరు పెట్టడం షర్మిల నేనున్నా అంటూ ఓదార్చడం తో ఈ వీడియో చక్కర్లు కొట్టింది. ఇక ఈ విదేవుపై రేవంత్ రెడ్డి తనదైన స్టైల్ లో స్పందించారు. సదరు యువకుడు ఓ చర్చి లో కీ బోర్డు ప్లేయర్ అని ఆరోపించారు. ఇదిలా ఉండగా షర్మిల పార్టీ పెడుతున్న నేపథ్యంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆమెను కలుస్తున్నారు. తెలంగాణలో షర్మిల వెంట నడుస్తామని హామీలు ఇస్తున్నారు. కాగా ఈరోజు ఉదయం యాంకర్ శ్యామల లోటస్ పాండ్ లో షర్మిలను కలిశారు. షర్మిల ఇంట్లో 15 నిమిషాలపాటు భేటీ అయ్యారు.

శ్యామల తో పాటు ఆమె భర్త నర్సింహారెడ్డి కూడా ఉన్నారు. కాగా ఈ మీటింగ్ లో తాను కూడా పార్టీలో చేరుతానని శ్యామల చెప్పినట్టు తెలుస్తుంది. మీటింగ్ అనంతరం శ్యామల మీడియాతో మాట్లాడుతూ...ఫిబ్రవరి 10న షర్మిల భర్త బ్రదర్ అనిల్ పుట్టినరోజు సందర్భంగా ఆయనను కలిసి విషెస్ చెప్పామని...అప్పుడు షర్మిల ఇంట్లో లేకపోవడంతో ఈరోజు కలిసామని అన్నారు. ఇది కూడా ఫ్రెండ్లీ మీటింగే నని అన్నారు. అంతకు మించి ఏమీ లేదన్నారు. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల సక్సెస్ అవుతారా అని మీడియా ప్రశ్నించగా....అది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. అంతే కాకుండా మహిళలు అన్ని రంగాల్లో రానిస్తున్నారని..మహిళలందరికి అడ్వాన్స్ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఇక మొన్న బ్రదర్ అనిల్ ను కలిసినప్పుడు కూడా శ్యామల ఫ్రెండ్లీ మీట్ అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇప్ప్పుడు షర్మిల ను కలిసినప్పుడు కూడా ఫ్రెండ్లీ మీట్ అంటున్నారు.


హాలీవుడ్ రేంజిలో ప్రభాస్ కొత్త సినిమా...?

పుర పోరు: పుంగనూరు లో చేతులెత్తేసిన టీడీపీ నేతలు..

మీకు తెలుసా బుల్లితెర నటుడు ఓ స్టార్ హీరోయిన్ కి తమ్ముడు..!?

పుర పోరు: వైసీపీ ఇంత దిగ జారుడు రాజకీయమా...?

'వకీల్ సాబ్' సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ... ఇక రచ్చే ....??

MLC ఓట్లు ఇలా వేయాలి

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>