Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rateed4d733c-1178-43a4-af4d-7ed1eded7104-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rateed4d733c-1178-43a4-af4d-7ed1eded7104-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు ఏ రేంజిలో పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఏకంగా పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టడంతో సామాన్య ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్య ప్రజలను బేంబేలెత్తిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కరోనా వైరస్ కారణంగా ఉపాధి సరిగ్గా లేక కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు.. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇప్పుడు.. పెట్రోల్ డీజిల్ ధరRate;hyderabad;petrol;dieselభారం ప్రారంభం అయ్యింది.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటో..?భారం ప్రారంభం అయ్యింది.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటో..?Rate;hyderabad;petrol;dieselTue, 02 Mar 2021 22:20:00 GMTప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు ఏ రేంజిలో పెరిగి పోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఏకంగా  పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టడం తో సామాన్య ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  ఇక అంతకంతకూ పెరిగి పోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్య ప్రజలను బేంబేలెత్తిస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కరోనా  వైరస్ కారణం గా ఉపాధి సరిగ్గా లేక కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు..  నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇప్పుడు.. పెట్రోల్ డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగి పోవడంతో..దిక్కు తోచని  స్థితిలో పడిపోతున్నారు.



 ఇక పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో కనీసం ఇంటి నుంచి వాహనం బయటికి తీయాలి అంటేనే భయపడిపోతున్నారు నేటి రోజుల్లో జనాలు. అయితే ఇప్పటికే పెట్రోల్ రేట్ ప్రభావం  నేరుగా ప్రజల పై పడింది అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పెట్రోల్ తో పాటు పెరిగిపోయిన డీజిల్ ధర ప్రభావం మాత్రం సామాన్యులపై కాస్త తక్కువగానే పడింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ఇప్పుడు డీజిల్ ధర పెరుగుదల ప్రభావం కూడా సామాన్యుల పై  పడుతుంది అన్నది అర్ధమవుతుంది.



 పెట్రోల్ రేటు పెరగడమే కాదు డీజిల్ రేట్ కూడా అంతకంతకు పెరగడంతో గత కొన్ని రోజులుగా నిత్యావసరాలు ధరలు కూడా అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి.  హైదరాబాద్ లో  డీజిల్ ధరలు పెరిగిపోవడంతో ఇక రవాణా ఖర్చులు కూడా ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నిత్యావసర సరుకుల పై ఈ భారాన్ని బదిలీ చేస్తున్నారు వ్యాపారులు. వెరసి  రోజు రోజుకు నిత్యావసరాల ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇలా డీజిల్ ధరలు పెరగడం కారణంగా ఇండైరెక్టుగా ఇక ఆ భారం మొత్తం సామాన్యుడి మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది.



మళ్లీ తమ హవా కొనసాగిస్తారా..?

పుర పోరు: పుంగనూరు లో చేతులెత్తేసిన టీడీపీ నేతలు..

మీకు తెలుసా బుల్లితెర నటుడు ఓ స్టార్ హీరోయిన్ కి తమ్ముడు..!?

పుర పోరు: వైసీపీ ఇంత దిగ జారుడు రాజకీయమా...?

'వకీల్ సాబ్' సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ... ఇక రచ్చే ....??

MLC ఓట్లు ఇలా వేయాలి

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>