BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/telangana--carona-casesf9b366a4-b4be-4114-a1ea-8a515a9ef3e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/telangana--carona-casesf9b366a4-b4be-4114-a1ea-8a515a9ef3e2-415x250-IndiaHerald.jpg కొత్త కరోనా కేసులు దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఏపీ కంటే తెలంగాణ‌లో కొత్త క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా ఈ రోజు 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. తాజా లెక్క‌ల ప్ర‌కారం తెలంగాణ‌లో క‌రోనా కేసుల సంఖ్య 3 ల‌క్ష‌లు దాటేసింది. ఇప్పటి వరకూ కరోనాతో తెలంగాణ లో 1,635 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 1,907 యాక్టివ్ కేసులున్నాయి. ఇక్క‌డ కోలుకుని 2,95,544 మంది డిశ్చార్జ్ అయ్యారు.corona;andhra pradesh;telangana;heart;letter;coronavirusతెలంగాణ‌ను వ‌ణికిస్తోన్న క‌రోనా... ఈ లెక్క‌ల‌తో గుండె గుబేల్‌తెలంగాణ‌ను వ‌ణికిస్తోన్న క‌రోనా... ఈ లెక్క‌ల‌తో గుండె గుబేల్‌corona;andhra pradesh;telangana;heart;letter;coronavirusTue, 02 Mar 2021 15:04:57 GMTతెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత పెరుగుతున్నాయి. కొత్త కరోనా కేసులు దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఏపీ కంటే తెలంగాణ‌లో కొత్త క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా  ఈ రోజు 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. తాజా లెక్క‌ల ప్ర‌కారం తెలంగాణ‌లో క‌రోనా కేసుల సంఖ్య 3 ల‌క్ష‌లు దాటేసింది. ఇప్పటి వరకూ కరోనాతో తెలంగాణ లో 1,635 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 1,907 యాక్టివ్ కేసులున్నాయి. ఇక్క‌డ కోలుకుని 2,95,544 మంది డిశ్చార్జ్ అయ్యారు.


పుర పోరు : విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లంటే...?

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?

బెంగాల్ ఎన్నిక‌ల‌తో లింకుప‌డిన ఏపీ రాజ‌కీయాలు ?

పురపోరు : ఐదుగురితో ప్రచారం అసలు కుదిరేపనేనా ?

పోసాని కృష్ణమురళి కొడుకు గురించి ఈ విషయాలు మీకు తెలుసా...

అటు మెగాస్టార్ ... ఇటు మెగాపవర్ స్టార్ .... వర్కౌట్ అయితే బాక్సాఫీస్ షేకే ....!!

పుర‌పోరు: వైసీపీకి ద‌డ పుట్టిస్తోన్న రెబల్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>