ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/china4944b6cb-edfb-44cd-8a9a-f3958180c3f6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/china4944b6cb-edfb-44cd-8a9a-f3958180c3f6-415x250-IndiaHerald.jpg ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..చైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనా మొదటి స్థానంలో వున్న సంగతి తెలిసిందే. అలాగే చైనా ఎంతో అభివృద్ధి చెందిన దేశం కూడా.ఇక చైనా ఇలా అన్నింటిలో ముందు ఉండి దూసుకుపోయి అగ్రగామి దేశంగా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇక చైనా అటు సైనికదళాలో కూడా ముందుంది. ప్రపంచంలో ఎక్కువ సైన్యం కూడా చైనాకి ఉంది.ఇలా అన్నింటిలోనూ చైనా ముందుండి వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఇక చైనాకి ప్రపంచ దేశాల పట్ల తన ఆధిChina;india;pakistan;japan;australia;american samoa;cinema;islamic countries;population;al qaedaచైనాకి వాటి నుంచి స్ట్రాంగ్ వార్నింగ్....చైనాకి వాటి నుంచి స్ట్రాంగ్ వార్నింగ్....China;india;pakistan;japan;australia;american samoa;cinema;islamic countries;population;al qaedaTue, 02 Mar 2021 23:00:00 GMT

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..చైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనా మొదటి స్థానంలో వున్న సంగతి తెలిసిందే. అలాగే చైనా ఎంతో అభివృద్ధి చెందిన దేశం కూడా.ఇక చైనా ఇలా అన్నింటిలో ముందు ఉండి దూసుకుపోయి అగ్రగామి దేశంగా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇక చైనా అటు సైనికదళాలో కూడా ముందుంది. ప్రపంచంలో ఎక్కువ సైన్యం కూడా చైనాకి ఉంది.ఇలా అన్నింటిలోనూ చైనా ముందుండి వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఇక చైనాకి ప్రపంచ దేశాల పట్ల తన ఆధిపత్యం చలాయించాలని బలమైన కోరిక వుంది.


ఇక ఈ నేపథ్యంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు చైనాకి తమదైన స్టైల్ లో అడ్డుకట్ట వెయ్యడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే చైనా తమ దేశంలో వున్న ముస్లింలను వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ నేపథ్యంలో చైనా కి పలు దేశాల నుంచి హెచ్చరికలు వెళ్లడం జరిగింది.అటు అల్ ఖైదా నుంచి, అలాగే పాకిస్థాన్ నుంచి అలాగే ఇస్లామిక్ గ్రూప్ ఆఫ్ టర్కిస్తాన్ నుంచి అనేక రకాల హెచ్చరికలు వెళ్లడం జరిగింది.అక్కడ ముస్లింలకు ఏదైనా జరిగితే ఊరుకునేది లేదని చైనా కి ఈ ముస్లిం సంస్థలు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది.ప్రస్తుతం ఈ న్యూస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.ఇక చైనా ఈ మధ్య ఆర్ధికంగా దెబ్బతిన్నది. ఇక ఈ మధ్య కాలంలో చైనా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటుంది..ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వైరల్ వార్తల కోసం ఇంకా రాజకీయ వార్తల కోసం ఇంకా మరెన్నో ఆసక్తికరమైన ఇంకా వినోదాత్మకమైన సినిమా విషయాలు గురించి తెలుసుకోడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...





చ‌దువుల త‌ల్లి స‌ర‌స్వ‌తి క‌ష్టాలు..!

పుర పోరు: పుంగనూరు లో చేతులెత్తేసిన టీడీపీ నేతలు..

మీకు తెలుసా బుల్లితెర నటుడు ఓ స్టార్ హీరోయిన్ కి తమ్ముడు..!?

పుర పోరు: వైసీపీ ఇంత దిగ జారుడు రాజకీయమా...?

'వకీల్ సాబ్' సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ... ఇక రచ్చే ....??

MLC ఓట్లు ఇలా వేయాలి

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>