CookingPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/dates-halwa883bc31c-b009-4e86-8bea-216eb3b730b6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/dates-halwa883bc31c-b009-4e86-8bea-216eb3b730b6-415x250-IndiaHerald.jpg ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... డేట్స్ ఎంత రుచికరంగా వుంటాయో చెప్పాల్సిన పని లేదు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జిమ్లో వర్క్ఔట్ లు చేసేవాళ్లకి ఈ డేట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక ఈ రుచికరమైన డేట్స్ తో మనం రుచికరమైన హల్వాని కూడా తయారు చేసుకోని తినవచ్చు. ఇక రుచికరమైన డేట్స్ హల్వాని ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.... తియ్యని రుచికరమైన డేట్స్ హల్వా తయారు చెయ్యడానికి కావలసిన పదార్ధాలు : ఖర్జూరం – 2 కప్పులు(గింజలు తొలగించి, శుభ్రం చేసుకDates halwa;india;aqua;mixie;gheeతియ్యని డేట్స్ హల్వా ఎలా చెయ్యాలో తెలుసుకోండి...తియ్యని డేట్స్ హల్వా ఎలా చెయ్యాలో తెలుసుకోండి...Dates halwa;india;aqua;mixie;gheeTue, 02 Mar 2021 12:00:00 GMT
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... డేట్స్ ఎంత రుచికరంగా వుంటాయో చెప్పాల్సిన పని లేదు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జిమ్లో వర్క్ఔట్ లు చేసేవాళ్లకి ఈ డేట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక ఈ రుచికరమైన డేట్స్ తో మనం రుచికరమైన హల్వాని కూడా తయారు చేసుకోని తినవచ్చు. ఇక రుచికరమైన డేట్స్ హల్వాని ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి....

తియ్యని రుచికరమైన డేట్స్ హల్వా తయారు చెయ్యడానికి కావలసిన పదార్ధాలు : ఖర్జూరం – 2 కప్పులు(గింజలు తొలగించి, శుభ్రం చేసుకోవాలి), నెయ్యి – 1 కప్పు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్‌ స్పూన్లు(1 కప్పు నీళ్లలో బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి), నీళ్లు – సరిపడినన్ని, నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు, జీడిపప్పు – 10(ముక్కలు కట్‌ చేసుకుని నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి), ఏలకుల పొడి – పావు టీ స్పూన్‌...



ఇక ఈ తియ్యని రుచికరమైన డేట్స్ హల్వా తయారు చేయు విధానం తెలుసుకోండి :


ముందుగా ఖర్జూరంలో ఒక కప్పు వేడి నీళ్లు వేసుకుని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పెట్టుకుని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. ఆ మిశ్రమాన్ని మొత్తం బౌల్లో వేసుకుని, అందులో పావు కప్పు నెయ్యి వేసుకుని గరిటెతో తిప్పుతూ చిన్న మంటపైన ఉడికించుకోవాలి. దగ్గర పడేసరికి మళ్లీ 2 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసుకుని తిప్పుతూ ఉండాలి. తర్వాత మొక్కజొన్న మిశ్రమాన్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. మళ్లీ 2 టేబుల్‌ స్పూన్లు నెయ్యి వేసుకుని, వేయించి పక్కన నెట్టుకున్న జీడిపప్పు ముక్కలు, ఏలకుల పొడి వేసుకుని బాగా దగ్గర
పడిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని.. ఒక బౌల్‌లోకి తీసుకుని 30 నిమిషాలు చల్లారిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్‌ చేసుకుంటే సరిపోతుంది.ఇలాంటి మరెన్నో రుచికరమైన తియ్యని వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....




పుర పోరు: మాచ‌ర్ల‌లో ప‌్ర‌లోభాలు, బెదిరింపులే ల‌క్ష్యంగా వైసీపీ

పుర పోరు: వంగవీటి రివేంజ్ ఎవ‌రిపై... అంత క‌సి ఉందా ?

ఎడిటోరియల్: తెలంగాణాలో మధ్యంతరం తప్పదా! ఈటెలతో పెట్టుకుంటే అంతేమరి....

ఒక నెల గ్యాప్ .... రెండు సినిమాలు .... హిట్టయితే జాక్ పాటే ...??

హాశ్చర్యం.. సాక్షిలో ఆయన పేరులో రెడ్డి తీసేశారా..?

కరోనా కొత్త స్ట్రెయిన్స్.. ఇండియాకు గుడ్‌ న్యూస్..?

ఎన్నిక‌ల సాక్షిగా టీడీపీకి బిగ్ షాక్‌... వైసీపీలోకి కీల‌క నేత జంప్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>