MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lavanya-tripathic8746ce1-881a-46e9-a6cd-477e717e1fba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lavanya-tripathic8746ce1-881a-46e9-a6cd-477e717e1fba-415x250-IndiaHerald.jpg ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా ఒక హీరోను అతనితో నటించిన హీరోయిన్‌ కాని లేదంటే వేరే హీరోయిన్ కాని అన్న అని పిలవడం చాలా అరుదు అనే చెప్పాలి. అందులో యువ హీరో, హీరోయిన్ల విషయంలో అయితే అసాధ్యమనే చెప్పాలి. ఆ రోజుల్లో ఎప్పుడో శ్రీకాంత్‌ను.. రోజా అన్నయ్య అనేవారట. అలాగే మొన్నీమధ్య కూడా సాయి పల్లవి శర్వానంద్ తనకు అన్నయ్య లాంటోడని "పడి పడి లేచే మనసు" ప్రీ ఫంక్షన్ లో చెప్పడం జరిగింది. మళ్లీ ఇన్నాళ్లకు ఓ కుర్ర హీరోను.. మరో కుర్ర హీరోయిన్‌ అన్న అని పిలిచింది. అది కూడLavanya tripathi;sharwanand;ram pothineni;sandeep;sundeep kishan;vedhika;india;roja;cinema;event;hero;heroine;yuva;nijam;sai pallavi;annayyaరామ్ అన్నట్టుగానే లావణ్యకి నిజంగా ఎటకారం ఎక్కువ?రామ్ అన్నట్టుగానే లావణ్యకి నిజంగా ఎటకారం ఎక్కువ?Lavanya tripathi;sharwanand;ram pothineni;sandeep;sundeep kishan;vedhika;india;roja;cinema;event;hero;heroine;yuva;nijam;sai pallavi;annayyaTue, 02 Mar 2021 19:02:00 GMT



ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా ఒక హీరోను అతనితో నటించిన హీరోయిన్‌ కాని లేదంటే వేరే హీరోయిన్ కాని అన్న అని పిలవడం చాలా అరుదు అనే చెప్పాలి. అందులో యువ హీరో, హీరోయిన్ల విషయంలో అయితే అసాధ్యమనే చెప్పాలి. ఆ రోజుల్లో ఎప్పుడో శ్రీకాంత్‌ను.. రోజా అన్నయ్య అనేవారట. అలాగే మొన్నీమధ్య కూడా సాయి పల్లవి శర్వానంద్ తనకు అన్నయ్య లాంటోడని "పడి పడి లేచే మనసు" ప్రీ ఫంక్షన్ లో చెప్పడం జరిగింది. మళ్లీ ఇన్నాళ్లకు ఓ కుర్ర హీరోను.. మరో కుర్ర హీరోయిన్‌ అన్న అని పిలిచింది. అది కూడా సినిమా సెట్‌లో కాదు… ఏకంగా సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో. అవును ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనే హీరోయిన్‌.. హీరోని అన్న అని పిలిచింది. అయితే ఆ తర్వాత నాలుక కరుచుకుంది అనుకోండి. 'A1 ఎక్స్‌ప్రెస్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవల జరిగింది తెలుసు కదా. ఆ వేదిక మీదే ఈ 'అన్న' కాన్సెప్ట్‌ జరిగింది.సినిమా హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ… హీరో సందీప్‌ కిషన్‌ గురించి చెప్పబోయింది. దాని కోసం 'సందీప్‌ అన్న' అంటూ సంబోధించి మాట్లాడటం జరిగింది.



ఈలోగా అక్కడున్న ఫ్యాన్స్‌  కేకలు వేస్తూ గొంతెత్తేసరికి 'అన్న మీకు… నాకు కాదు' అంటూ కవర్‌ చేసేసింది. అయితే అసలు సందీప్‌ని లావణ్య 'అన్న' అని ఎందుకంది అనేదే ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్‌ టాపిక్‌ గా చక్కర్లు కొడుతోంది.లావణ్య త్రిపాఠికి యటకారం ఎక్కువని రామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనడం జరిగింది. అందులో భాగంగానే సందీప్‌ను అన్న అని పిలిచిందా అనేది తెలియడం లేదు. లేక సినిమాలో అందరూ సందీప్‌ను 'అన్న' అంటారు కాబట్టి… ఆ ఫ్లోలో స్టేజీ మీద అలా పిలిచేసిందా అనేది సినిమా వచ్చాక తెలుస్తుంది.



కాని లావణ్య సందీప్ మంచి ఫ్రెండ్ అని అన్న కాదు అని చెప్పడం జరిగింది. మరి అలా అనుకుంటే గతంలో కూడా లావణ్య చాలా మంది హీరోలతో నటించింది వాళ్ళను పొరపాటున కూడా అన్న అని అనలేదు. మరి సందీప్ కిషన్ ని ఎందుకు అన్నట్టు. రామ్ చెప్పినట్లు నిజంగా లావణ్య కి ఎటకారమా? అనే కామెంట్స్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...




కేసీఆర్ కు మళ్లీ ఆయనే దిక్కు! మండలి ఇంచార్జ్ గా హరీష్ రావు

పుర పోరు: పుంగనూరు లో చేతులెత్తేసిన టీడీపీ నేతలు..

మీకు తెలుసా బుల్లితెర నటుడు ఓ స్టార్ హీరోయిన్ కి తమ్ముడు..!?

పుర పోరు: వైసీపీ ఇంత దిగ జారుడు రాజకీయమా...?

'వకీల్ సాబ్' సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ... ఇక రచ్చే ....??

MLC ఓట్లు ఇలా వేయాలి

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>