PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/collector938c1033-9eef-450d-8d76-dc620bef6881-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/collector938c1033-9eef-450d-8d76-dc620bef6881-415x250-IndiaHerald.jpgఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏదైనా పని చేయడానికి చాల ఆలోచిస్తుంటారు. ఆ పని చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఫీల్ అవుతూ ఉంటారు. మరికొంత మంది ఎవరు ఏం అనుకుంటే నాకేంటి అని అన్ని పనులు చేసుకుంటూ పోతుంటారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే అధికారి కలెక్టర్. ఈ ప్రభుత్వం అధికారం మనకు బ్రిటిష్ కాలం నుండి అందుబాటులోకి వచ్చింది. collector;rohini;karnataka - bengaluru;netizens;media;collector;car;girl;service;fidaaకలెక్టర్ చేసిన పనికి ఫిదా అయినా నెటిజన్స్.. ఇంతకీ ఏం చేసిందంటే..!?కలెక్టర్ చేసిన పనికి ఫిదా అయినా నెటిజన్స్.. ఇంతకీ ఏం చేసిందంటే..!?collector;rohini;karnataka - bengaluru;netizens;media;collector;car;girl;service;fidaaTue, 02 Mar 2021 10:00:00 GMT
అయితే ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది కలెక్టర్లు మన దేశానికి ఎనలేని సేవ చేశారు. ఇంకొందరు కలెక్టర్లు అయితే ప్రజల మనసులో చోటు సంపాదించుకున్నారు. మరికొందరేమో అధికారం వచ్చిందని తలబిరుసు ప్రవర్తించి ఎదుటివారి మనసుని కష్టపెట్టేవారు లేకపోలేదు. ఏదైనా పని చేయాలిసి వస్తే ఒక్కసారి నేనేంటి నా స్థాయి ఏంటి అని అనుకుని అహం భావంతో ఉంటారు కొందరు. కానీ ఉద్యోగం పక్కన పెడితే నేను సామాన్యురాలినే అని అంటుంది ఓ కలెక్టరమ్మ.  తన కార్ టైర్ ను తానే మార్చుకుంటూ తన సంస్కారాన్ని తెలియజేసారు రోహిణి సింధూరి ఐఏఎస్. ప్రస్తుతం ఆమె  వీడియో సోషల్ మీడియా లో సంచలనాన్ని సృష్టిస్తోంది. వీడియో చుసిన వారందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు.

ఇక ప్రస్తుతం రోహిణి సింధూరి కర్ణాటక లోని మైసూరు జిల్లాకి కలెక్టర్‌గా వ్యవరిస్తున్నారు. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈమె  ఒక తెలుగు అమ్మాయి. ఇటీవల ఆమె కొడగు మరియు ఆ చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలు చూసేందుకు తన కారులో వెళ్లగా దారిలో ఆమె కార్ టైర్ పంక్చర్ అయ్యింది. ఆమె ఓ కలెక్టర్ కాబట్టి తన అధికారాన్ని ఉపయోగించుకుని ఉండవచ్చు…. కానీ ఆమె అలా చెయ్యలేదు. స్వయంగా  తానే ఆ కార్ టైర్ ను మార్చుకున్నారు. అటుగా వెళ్తున్న కొందరు ఆమెను గుర్తుపట్టి మీరు కలెక్టర్ కదా అని అడగగా ఆమె చిరు నవ్వు నవ్వింది. అక్కడ ఉన్నవారు తీసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది .


పుర పోరు: చిత్తూరులో నామినేషన్ల ఉపసంహరణ కు వేళాయే..

ఎన్నిక‌ల సాక్షిగా టీడీపీకి బిగ్ షాక్‌... వైసీపీలోకి కీల‌క నేత జంప్

పుర పోరు : అటు చంద్రబాబు.. ఇటు పవన్...?

పుర పోరు : విశాఖ మేయర్ కోసం టీడీపీ వైసీపీ టఫ్ ఫైట్...?

టక్ జగదీశ్ లో ఊహించని రోల్ లో నటిస్తోన్న జగ్గూ భాయ్ !

డేంజర్ జోన్ లో ఏపీ, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా..

పుర పోరు : అనంత నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ హై కమాండ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>