Healthsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/pudenadb0dbda7-656a-4373-9e76-c6fc8f6a38b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/pudenadb0dbda7-656a-4373-9e76-c6fc8f6a38b1-415x250-IndiaHerald.jpg పరిసరాలలో దొరికే ఎంతో విలువైన మొక్కల్లో పుదీనా ఒకటి. ప్రత్యేకమైన సువాసన... మెదడుని సానుకూలంగా ప్రభావితం చేసే శక్తి పుదీనా ఆకులకు సొంతం. గ్రీన్ చట్ని తయారీలో, బిర్యానిలో తప్ప దీనికి మరేం ప్రయోజనాలుంటాయి అనుకోవచ్చు. దీనిలో ఔషధ గుణాలతో పాటు, జీవక్రియని సమర్దంగా నడిపించే పోషకాలూ పుష్కలమే! చాలా రకాల వ్యాధులకి తయారు చేసే ఔషధాల్లో పుదీనా (మింట్‌) ఎక్కువ శాతం వాడకంలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్‌ ఉంది. పుదీనా ఫ్లేవర్‌తో తయారైన ఏ ప్రొడక్టకైనా ప్రపంచవ్యాప్తంగా వినియోగం అధిక సంఖ్యలో ఉందpudena;shaktiపుదీనా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..?పుదీనా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..?pudena;shaktiTue, 02 Mar 2021 23:00:00 GMTశక్తి పుదీనా ఆకులకు సొంతం. గ్రీన్ చట్ని తయారీలో, బిర్యానిలో తప్ప దీనికి మరేం ప్రయోజనాలుంటాయి అనుకోవచ్చు. దీనిలో ఔషధ గుణాలతో పాటు, జీవక్రియని సమర్దంగా నడిపించే పోషకాలూ పుష్కలమే! చాలా రకాల వ్యాధులకి తయారు చేసే ఔషధాల్లో పుదీనా (మింట్‌) ఎక్కువ శాతం వాడకంలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్‌ ఉంది. పుదీనా ఫ్లేవర్‌తో తయారైన ఏ ప్రొడక్టకైనా ప్రపంచవ్యాప్తంగా వినియోగం అధిక సంఖ్యలో ఉందనడం అతిశయోక్తికాదు.                                                   

 పుదీనా వల్ల నోరు ఫ్రెష్ గా అవుతుంది, బాడీ చల్లబడుతుంది. అందుకే రిఫ్రెషింగ్ డ్రింక్స్ లో పుదీనా కూడా ఉంటుంది. పుదీనా ని ఇంటి పెరట్లో ఈజీగా పెంచుకోవచ్చు, లేదా బాల్కనీలో కుండీలో కూడా పెంచుకోవచ్చు. చూడగానే కంటికి ఆహ్లాదంగా, దగ్గరకి వెళ్తే కొద్దిగా ఘాటైన పరిమళంతో ఉండే ఈ పుదీనా యొక్క ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూసేద్దాం.

పుదీనా లో మెంథాల్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది, ఇది ముక్కు దిబ్బడని తగ్గిస్తుంది.పుదీనా ఇరిటేట్ అయి ఉన్న పొట్టని చల్లబరుస్తుంది. స్టమక్ అప్సెట్ కి ఇది మంచి చిట్కా. సరిగ్గా అరగాక పోవడం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోం, కడుపు నొప్పి, గ్యాస్ ప్రాబ్లమ్స్ వంటి వాటి నుండి రిలీఫ్ ని ఇస్తుంది.

పుదీనా లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ అలర్జిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. రెగ్యులర్ గా పుదీనా తీసుకోవడం వల్ల, ప్రత్యేకించి శీతా కాలం లో, ఆస్త్మా పేషెంట్స్ కి రిలీఫ్ గా ఉంటుంది. ఎయిర్‌వే లో ఉండే కంజెషన్ ని తొలగించి తేలికగా ఊపిరి తీసుకోగలిగేలా చేస్తుంది.పొద్దున్నే పుదీనా ని వాసన చూసినా, నాలుగైదు ఆకులు నోట్లో వేసుకుని నమిలినా వికారం తగ్గుతుంది.


చ‌దువుల త‌ల్లి స‌ర‌స్వ‌తి క‌ష్టాలు..!

పుర పోరు: పుంగనూరు లో చేతులెత్తేసిన టీడీపీ నేతలు..

మీకు తెలుసా బుల్లితెర నటుడు ఓ స్టార్ హీరోయిన్ కి తమ్ముడు..!?

పుర పోరు: వైసీపీ ఇంత దిగ జారుడు రాజకీయమా...?

'వకీల్ సాబ్' సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ... ఇక రచ్చే ....??

MLC ఓట్లు ఇలా వేయాలి

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>