BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/-rs-25-crore-for-each-mla-the-cm-who-turned-everyone-to-his-sidef44347db-df5a-4e81-9b84-c6b4805ed9d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/-rs-25-crore-for-each-mla-the-cm-who-turned-everyone-to-his-sidef44347db-df5a-4e81-9b84-c6b4805ed9d8-415x250-IndiaHerald.jpgనగరంలో భారీగా నల్లడబ్బు వెలుగులోకి వచ్చింది. బోగస్‌ కంపెనీల ద్వారా అవకతవకలకు పాల్పడుతోన్న ఓ ప్రసిద్ధ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ వద్ద ఐటీ అధికారులు సుమారు రూ.400 కోట్ల నల్లడబ్బును గుర్తించారు. ఇంత భారీ మొత్తంలో న‌ల్ల‌డ‌బ్బు బ‌య‌ట‌కు రావ‌డంతో న‌గ‌రంలో పెద్ద సంచ‌ల‌న‌మైంది. గత నెల 24న ఐటీ అధికారులు నగరంలో ప్రసిద్ధి చెందిన ఓ ఫార్మస్యూటికల్‌ కంపెనీపై దాడులు చేశారు. ఈ ఫార్మ‌స్క్యూటిక‌ల్ కంపెనీ ప‌లు బోగ‌స్ కంపెనీలు క్రియేట్ చేసి ఎన్నో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్టు అధికారులు గుర్తించారు. మొత్తం రూ.400 money;letterహైద‌రాబాద్‌లో సంచ‌ల‌నం... రు. 400 కోట్ల బ్లాక్ మ‌నీ ఎక్క‌డంటేహైద‌రాబాద్‌లో సంచ‌ల‌నం... రు. 400 కోట్ల బ్లాక్ మ‌నీ ఎక్క‌డంటేmoney;letterTue, 02 Mar 2021 14:52:38 GMTనగరంలో భారీగా నల్లడబ్బు వెలుగులోకి వచ్చింది. బోగస్‌ కంపెనీల ద్వారా అవకతవకలకు పాల్పడుతోన్న ఓ ప్రసిద్ధ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ వద్ద ఐటీ అధికారులు సుమారు రూ.400 కోట్ల నల్లడబ్బును గుర్తించారు. ఇంత భారీ మొత్తంలో న‌ల్ల‌డ‌బ్బు బ‌య‌ట‌కు రావ‌డంతో న‌గ‌రంలో పెద్ద సంచ‌ల‌న‌మైంది.
గత నెల 24న ఐటీ అధికారులు నగరంలో ప్రసిద్ధి చెందిన ఓ ఫార్మస్యూటికల్‌ కంపెనీపై దాడులు చేశారు.

ఈ ఫార్మ‌స్క్యూటిక‌ల్ కంపెనీ ప‌లు బోగ‌స్ కంపెనీలు క్రియేట్ చేసి ఎన్నో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్టు అధికారులు గుర్తించారు. మొత్తం రూ.400 కోట్ల  నల్లధనం ఉన్నట్లు కనుగొన్నారు. ఈ క్రమంలో అధికారులు రూ.1.66 కోట్ల నగదు, కీలక పత్రాలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.


అల్లు అర్జున్‌కు లేడీ విలన్‌గా జయమ్మ.. ఏ సినిమానో తెలుసా..?

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?

బెంగాల్ ఎన్నిక‌ల‌తో లింకుప‌డిన ఏపీ రాజ‌కీయాలు ?

పురపోరు : ఐదుగురితో ప్రచారం అసలు కుదిరేపనేనా ?

పోసాని కృష్ణమురళి కొడుకు గురించి ఈ విషయాలు మీకు తెలుసా...

అటు మెగాస్టార్ ... ఇటు మెగాపవర్ స్టార్ .... వర్కౌట్ అయితే బాక్సాఫీస్ షేకే ....!!

పుర‌పోరు: వైసీపీకి ద‌డ పుట్టిస్తోన్న రెబల్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>