Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-shyamala-gym-workout-pictures-social-media-viral6cb71005-511b-4d09-882a-c6ebb5e51e61-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-shyamala-gym-workout-pictures-social-media-viral6cb71005-511b-4d09-882a-c6ebb5e51e61-415x250-IndiaHerald.jpgబుల్లితెర మీద యాంకర్ గా తన టాలెంట్ చూపిస్తున్న శ్యామలా బిగ్ బాస్ సీజన్ 2లో అలరించింది. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే శ్యామల తన మార్క్ యాంకరింగ్ తో స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను మెప్పిస్తుంది. ముఖ్యంగా టివి షోలతో పాటుగా అమ్మడు సినిమా ఈవెంట్స్ బాగా చేస్తుంది. దాదాపు స్టార్ సినిమాల నుండి చిన్న సినిమాల వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ ఈవెంట్ ఏదైనాanchor-shyamala;suma;suma kanakala;cinema;bigboss;event;success;silver screen;syamalaహాట్ యాంకర్ జిమ్ వర్క్ అవుట్స్.. ఏదో హింట్ ఇస్తుందిగా..!హాట్ యాంకర్ జిమ్ వర్క్ అవుట్స్.. ఏదో హింట్ ఇస్తుందిగా..!anchor-shyamala;suma;suma kanakala;cinema;bigboss;event;success;silver screen;syamalaTue, 02 Mar 2021 10:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 2లో అలరించింది. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే శ్యామల తన మార్క్ యాంకరింగ్ తో స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను మెప్పిస్తుంది. ముఖ్యంగా టివి షోలతో పాటుగా అమ్మడు సినిమా ఈవెంట్స్ బాగా చేస్తుంది. దాదాపు స్టార్ సినిమాల నుండి చిన్న సినిమాల వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ ఈవెంట్ ఏదైనా సుమ యాంకర్ గా ఉంటుంది. సుమ కాకపోతే మాత్రం ఆ ఛాన్స్ శ్యామలకి వస్తుంది.

శ్యామల కూడా తనకు వచ్చిన ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని తన సోషల్ మీడియాలో తన జిమ్ వర్క్ అవుట్ పిక్స్, వీడియోలను షేర్ చేస్తుంది. అమ్మడికి ఆల్రెడీ పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు అయినా సరే సిల్వర్ స్క్రీన్ పై అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. అయితే ఇప్పటివరకు ఆమెకు అలాంటి ఛాన్స్ రాలేదు. లేటెస్ట్ గా శ్యామలా తన పంథా మార్చినట్టు తెలుస్తుంది. తనలా పెళ్లై పిల్లలు ఉన్న కొంతమంది భామలు సిల్వర్ స్క్రీన్ పై వరుస అవకాశాలు తెచ్చుకుంటున్నారు. మరి అలాంటి టైం లో శ్యామలా కూడా అందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది.

తప్పకుండా శ్యామలా జిమ్ వర్క్ అవుట్స్ చూస్తుంటే సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ కోసమే అన్నట్టుగా ఉన్నా.. ఇన్నాళ్లు తనకు ఉన్న క్లాస్ ఇమేజ్ ను బ్రేక్ చేసి తను కూడా హాట్ షో చేయాలని ఫిక్స్ అయినట్టు ఉందని అంటున్నారు. శ్యామలా జిమ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమెని ఫాలో అయ్యే ఫాలోవర్స్ కు.. అభిమానులకు ఈ వర్క్ అవుట్ పిక్స్ నచ్చేశాయి. మీరు కూడా సినిమాల్లో చేయొచ్చుగా అని ఆమెను అడిగేస్తున్నారు కూడా.. మరి శ్యామలా కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందో లేదో చూడాలి.

" style="height: 370px;">





శృంగారం చేయ‌డ‌మంటే అత్యాచారం చేసిన‌ట్లా?

ఎన్నిక‌ల సాక్షిగా టీడీపీకి బిగ్ షాక్‌... వైసీపీలోకి కీల‌క నేత జంప్

పుర పోరు : అటు చంద్రబాబు.. ఇటు పవన్...?

పుర పోరు : విశాఖ మేయర్ కోసం టీడీపీ వైసీపీ టఫ్ ఫైట్...?

టక్ జగదీశ్ లో ఊహించని రోల్ లో నటిస్తోన్న జగ్గూ భాయ్ !

డేంజర్ జోన్ లో ఏపీ, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా..

పుర పోరు : అనంత నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ హై కమాండ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>