BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgఆయనకు కరోనాతో గత 15 రోజులుగా ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక రెండు రోజులుగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత విష‌మంగా మారింది. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం ఆయ‌న మృతి చెందారు. చౌహాన్ మృతి ప‌ట్ల ప్ర‌ధాని మోడీ సంతాపం తెల‌ప‌డంతో పాటు పార్టీకి ఆయన చేసిన సేవ‌లు ఎన‌లేనివి అని ప్ర‌శంసించారు. చౌహాన్‌ మృతిపై బీజేపీ శ్రేణులు, నేతలు విషాదంలో మునిగిపోయారు. నంద‌కుమార్ చౌహాన్ రికార్డు స్థాయిలో అధికారంలో ఉన్నారు. 2009-14 ఐదేళ్ల కాలంలో తప్ప 1996 నుండి చౌహాన్ లోక్‌సభ ఎంపీ కొనసాగుతున్నారు. bjp;modi;bharatiya janata party;mp;loksabha;letter;nandakumarబ్రేకింగ్‌: క‌రోనాతో బీజేపీ ఎంపీ మృతిబ్రేకింగ్‌: క‌రోనాతో బీజేపీ ఎంపీ మృతిbjp;modi;bharatiya janata party;mp;loksabha;letter;nandakumarTue, 02 Mar 2021 11:21:09 GMTదేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌తో ఎంతో మంది రాజ‌కీయ నేత‌లు మృతి చెందుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ బీజేపీ ఎంపీ తాజాగా తుదిశ్వాస విడిచారు.
మధ్యప్రదేశ్‌ బీజేపీ లోక్‌సభ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు కరోనాతో గత 15 రోజులుగా ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక రెండు రోజులుగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత విష‌మంగా మారింది. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం ఆయ‌న మృతి చెందారు.

చౌహాన్ మృతి ప‌ట్ల ప్ర‌ధాని మోడీ సంతాపం తెల‌ప‌డంతో పాటు పార్టీకి ఆయన చేసిన సేవ‌లు ఎన‌లేనివి అని ప్ర‌శంసించారు. చౌహాన్‌ మృతిపై బీజేపీ శ్రేణులు, నేతలు విషాదంలో మునిగిపోయారు. నంద‌కుమార్ చౌహాన్ రికార్డు స్థాయిలో అధికారంలో ఉన్నారు. 2009-14 ఐదేళ్ల  కాలంలో తప్ప 1996 నుండి చౌహాన్  లోక్‌సభ ఎంపీ కొనసాగుతున్నారు. 


లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్...అంతా ఆమెకేనా..?

హాశ్చర్యం.. సాక్షిలో ఆయన పేరులో రెడ్డి తీసేశారా..?

కరోనా కొత్త స్ట్రెయిన్స్.. ఇండియాకు గుడ్‌ న్యూస్..?

ఎన్నిక‌ల సాక్షిగా టీడీపీకి బిగ్ షాక్‌... వైసీపీలోకి కీల‌క నేత జంప్

పుర పోరు : అటు చంద్రబాబు.. ఇటు పవన్...?

పుర పోరు : విశాఖ మేయర్ కోసం టీడీపీ వైసీపీ టఫ్ ఫైట్...?

టక్ జగదీశ్ లో ఊహించని రోల్ లో నటిస్తోన్న జగ్గూ భాయ్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>