TVMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/shanmukh-jaswantha9716c46-27ac-4f27-b752-0f37aacfe0bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/shanmukh-jaswantha9716c46-27ac-4f27-b752-0f37aacfe0bd-415x250-IndiaHerald.jpgషణ్ముఖ్ జశ్వంత్ ..ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు. చిన్న తప్పుకు బారి మూల్యం చెల్లించడం అంటూ మనం చాలా సార్లు వినే ఉంటాం. కానీ సెలబ్రిటీస్ చేసే చిన్న చిన్న తప్పులకు మీడియా కొండంత చేసి చూపిస్తుంది. కాబట్టి అన్ని విషయాల్లో వారు జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. shanmukh jaswanth;naina;prema;suma;suma kanakala;bari;bigboss;media;television;love;letter;trainషణ్ముఖ్ ఇంత తప్పు చేస్తే అదృష్టం ఎలా కలిసి వచ్చిందో చూడండిషణ్ముఖ్ ఇంత తప్పు చేస్తే అదృష్టం ఎలా కలిసి వచ్చిందో చూడండిshanmukh jaswanth;naina;prema;suma;suma kanakala;bari;bigboss;media;television;love;letter;trainTue, 02 Mar 2021 21:28:53 GMTబారి మూల్యం చెల్లించడం అంటూ మనం చాలా సార్లు వినే ఉంటాం. కానీ సెలబ్రిటీస్ చేసే చిన్న చిన్న తప్పులకు మీడియా కొండంత చేసి చూపిస్తుంది. కాబట్టి అన్ని విషయాల్లో వారు జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. కానీ షణ్ముఖ్ తెలిసి తెలిసి చేసిన హిట్ అండ్ రన్ వల్ల ఇప్పుడు బారి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వైవా వంటి సిరీస్ లతో మొదలై, సాఫ్ట్ వెర్ డెవలపర్ వంటి సిరీస్ లు చేస్తూ ఏకంగా బిగ్ బాస్ 5  పాల్గొనబోతున్నాడు అనే పేరు వినిపిస్తున్న క్రమంలో ఇలా రోడ్ ప్రమాదం చేసి తన పేరుకు మాయని మచ్చ తెచ్చుకున్నాడు.

ఇక ఎప్పటి నుండో మన చిన్న పాప దీప్తి సునైనా తో ప్రేమ వ్యవహారం నడుపుతున్న ఈ మధ్య దీప్తి సునైనా తో ఒక టీవీ ఛానెల్ లో ప్రోగ్రాం కి కూడా కమిట్ అయినా నేపథ్యంలో, అంత షణ్ముఖ్ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకోబోతుందటు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న మరొక విషయం ఏంటి అంటే, ఇలా కాంట్రవర్సీ లు ఎక్కువగా చేస్తేనే బిగ్ బాస్ లాంటి షో కి పనికి వస్తారు కాబట్టి కచ్చితంగా రాబోయే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఐదులో షణ్ముఖ్ పేరు దాదాపు ఖాయం చేశారట. ఇక దీప్తి సునైనా ఇప్పటికే సీజన్ 2 లో పార్టిసిపేట్ చేసి కావాల్సినంత ఎక్సపీరియన్స్ సంపాదించుకుంది కాబట్టి షణ్ముఖ్ ని ఫుల్ స్వింగ్ లో ట్రైన్ చేయగలదు. ఏది ఏమైనా ప్రమాదం తర్వాత అంత నెగటివ్ గా మాట్లాడుకుంటున్నప్పటికీ ఒక రకంగా ఇది మంచికే అనుకోవాల్సి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ మల్లి మల్లి చేయకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి సుమ..!


అల్లరి నరేష్ ఏం చేయబోతున్నాడో తెలుసా...?

పుర పోరు: పుంగనూరు లో చేతులెత్తేసిన టీడీపీ నేతలు..

మీకు తెలుసా బుల్లితెర నటుడు ఓ స్టార్ హీరోయిన్ కి తమ్ముడు..!?

పుర పోరు: వైసీపీ ఇంత దిగ జారుడు రాజకీయమా...?

'వకీల్ సాబ్' సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ... ఇక రచ్చే ....??

MLC ఓట్లు ఇలా వేయాలి

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>