LifeStylesravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/marrige9077284b-7a16-4b37-b372-b227c9773e6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/marrige9077284b-7a16-4b37-b372-b227c9773e6a-415x250-IndiaHerald.jpg సాధారణంగా వివాహం చేసుకోవాలి అంటే చాలామంది అన్ని లక్షణాలు సవ్యంగా ఉన్న అబ్బాయిని, అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటారు. ఇలా అన్ని అవయవాలు ఉన్నవారు అన్ని సక్రమంగా ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం వల్ల అవయవ లోపం ఉన్న వారిని వివాహం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి వారి కోసం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. marrige;amala akkineni;odisha;marriage;letterఒడిషా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..?ఒడిషా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..?marrige;amala akkineni;odisha;marriage;letterTue, 02 Mar 2021 03:00:00 GMTపెళ్లి చేసుకుంటారు. ఇలా అన్ని అవయవాలు ఉన్నవారు అన్ని సక్రమంగా ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం వల్ల అవయవ లోపం ఉన్న వారిని వివాహం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి వారి కోసం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.                              


ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే ఏకంగా రూ.2.5 లక్షలు ప్రోత్సాహకంగా ఇవ్వనుంది. ప్రభుత్వం ప్రోత్సాహక నగదును భారీగా పెంచడంతోది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి స్కీమ్ లను అమలు చేస్తుండగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ మొత్తం ప్రోత్సాహకంగా ఇస్తుండటం గమనార్హం.

అవయవ లోపం ఉన్నవారిని వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చే వాళ్లు తక్కువగా ఉండగా దివ్యాంగులకు పెళ్లి జరగడం కొంత కష్టంగా మారడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమలులో ఉండగా ఆయా రాష్ట్రాల్లో 50,000 రూపాయలు మాత్రమే ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. ఒడిశా ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఏకంగా 5 రెట్లకు పెంచడం గమనార్హం.

సకలాంగులు దివ్యాంగులను వివాహం చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఈ ప్రోత్సాహకం అందుతుంది. అయితే ఈ పెళ్లిళ్లు కట్న రహితంగా జరగాలని ఒడిశా ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. దేశంలోనే అత్యధిక నగదు ప్రోత్సాహకాన్ని చెల్లించే రాష్ట్రంగా ఒడిషా నిలవగా ఇతర రాష్ట్రాలు సైతం దివ్యాంగులను వివాహం చేసుకునేవారికి ప్రోత్సాహకాలను పెంచుతారేమో చూడాల్సి ఉంది.పలు రాష్ట్రాల ప్రభుత్వాలు దివ్యాంగులను ప్రోత్సహించడానికి వారికి ఆర్థిక సహకారం అందించడానికి పలు స్కీమ్ ల ను అమలు చేస్తున్నాయి.


హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎయిర్ పోర్టులో భైఠాయింపు వెనుక ఏమి జరిగిందో తెలుసా ?

44 ఏళ్ల వయసులో మతిపోగొట్టే అందంతో మల్లికా..!

18 ఏళ్లకే తొలి ముద్దు అనుభవం.. అతనంటే ఇప్పటికీ పిచ్చి.. షాక్ ఇచ్చిన హీరోయిన్ కామెంట్స్..!

బేబమ్మ క్రేజ్ ఇది.. అప్పటి యాడ్ ఇప్పుడు వైరల్ అయ్యిందిగా..!

కామ్రేడ్ మూమెంట్.. ఆచార్యలో చరణ్ లుక్ రచ్చ రచ్చ..!

నాగ్ షాకింగ్ డెసిషన్... బొమ్మ బ్లాక్ బస్టరే...?

అమిత్ షా అలా షాక్.. తేలని పంచాయతీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>