Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajeev-kanakala-chellelu-gurinchi-e-vishayalu-meku-teliste-kannellu-vastayeded867b2-1156-4c02-aeea-2ac5116b12e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajeev-kanakala-chellelu-gurinchi-e-vishayalu-meku-teliste-kannellu-vastayeded867b2-1156-4c02-aeea-2ac5116b12e7-415x250-IndiaHerald.jpg తెలుగు బుల్లితెరపై మకుటంలేని మహారాణి యాంకర్ సుమ కనకాల. తన మాటలతో పిల్లలు పెద్దలు అనే భేదం లేకుండా అందర్నీ ఆకట్టుకోవడం లో దిట్ట. తెలుగు బుల్లితెర ప్రేక్షకులలో ఆమె తెలియని వారు లేరంటే అదే అతిశయోక్తి కాదు. దూరదర్శన్ లో సీరియల్ తో పరిచయం అయిన యాంకర్ సుమ ప్రస్తుతం కెరీర్ ను నెట్టుకొస్తోంది. గత సంవత్సరం యాంకర్ సుమ ఇంట్లో వరుసగా విషాదాలు చోటు చేసుకున్నాయి. అవి ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. srilakshmi kanakala;lakshmi;rajeev;rajiv kanakala;suma;suma kanakala;hyderabad;television;kannada;hindi;cancer;doctor;husband;wife;lakshmi devi;lung cancer;devadas;father;devadas kanakalaరాజీవ్ కనకాల చెల్లెలు గురించి ఈ విషయాలు మీకు తెలిస్తే కన్నీళ్లు వస్తాయి..?రాజీవ్ కనకాల చెల్లెలు గురించి ఈ విషయాలు మీకు తెలిస్తే కన్నీళ్లు వస్తాయి..?srilakshmi kanakala;lakshmi;rajeev;rajiv kanakala;suma;suma kanakala;hyderabad;television;kannada;hindi;cancer;doctor;husband;wife;lakshmi devi;lung cancer;devadas;father;devadas kanakalaTue, 02 Mar 2021 04:00:00 GMTసుమ కనకాల. తన మాటలతో పిల్లలు పెద్దలు  అనే భేదం లేకుండా అందర్నీ ఆకట్టుకోవడం లో దిట్ట. తెలుగు బుల్లితెర  ప్రేక్షకులలో ఆమె తెలియని వారు లేరంటే అదే అతిశయోక్తి కాదు. దూరదర్శన్ లో సీరియల్ తో పరిచయం అయిన  యాంకర్ సుమ  ప్రస్తుతం కెరీర్ ను నెట్టుకొస్తోంది. గత సంవత్సరం యాంకర్ సుమ ఇంట్లో వరుసగా విషాదాలు చోటు చేసుకున్నాయి.  అవి ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.


 సుమ కనకాల భర్త ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల. రాజీవ్ కనకాల చెల్లి  శ్రీ లక్ష్మి కనకాల  గత సంవత్సరం మృతి చెందారు.  ప్రముఖ నటుడు అయినటువంటి దర్శకుడు దేవదాస్ కనకాల కు శ్రీ లక్ష్మీ కనకాల ఏకైక కుమార్తె.అన్నా,  తండ్రి బాటలోనే శ్రీలక్ష్మి కూడా అందరికీ నటిగా పరిచయం.


  కాన్సర్ తో బాధపడుతున్న శ్రీలక్ష్మి  హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ లో  చికిత్స తీసుకున్నారు. అయితే చికిత్స తీసుకుంటున్న సమయంలో నే  ఆమె తుది శ్వాస విడిచారు. సోదరి శ్రీ లక్ష్మీ మరణ వార్త విన్న రాజీవ్ కనకాల, సుమ కనకాల కన్నీరు మున్నీరయ్యారు. రాజీవ్ కనకాల ఇంట్లో వరుసగా మూడవ ఏడాది విషాదం చోటుచేసుకుంది. 2018  లో రాజీవ్ కనకాల తల్లి, దేవదాస్ కనకాల భార్య లక్ష్మీదేవి కనకాల స్వర్గస్తులయ్యారు.  భార్య మరణించిన ఏడాదికే దేవదాస్ కూడా మరణించారు. ఇప్పుడు శ్రీలక్ష్మి మరణంతో రాజు సుమ కుటుంబ సభ్యులు విషాదఛాయలు అలుముకున్నాయి.


 శ్రీలక్ష్మి చాలా సీరియల్స్ లో నటించింది.  చిన్నప్పటి నుంచి చదువులో ముందున్న శ్రీలక్ష్మి డాక్టర్ అవ్వాలని అనుకుంది. దూరదర్శన్ లో వచ్చిన రాజశేఖర చరిత్రము అనే ధారావాహిక ద్వారా టీవీ రంగంలోకి ప్రవేశించింది శ్రీలక్ష్మి. దాని తర్వాత కన్నడ హిందీ చిత్రాల్లో నటించింది. శ్రీ లక్ష్మి నటించిన అగ్ని పూలు  సీరియల్ లోని పాత్ర తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది కూడా . ఈటీవీ లో చాలా ఫేమస్ సీరియల్ అయినా ఋతురాగాలు సీక్వెల్ గా రుతుధార లో కూడా శ్రీ లక్ష్మీ నటించింది. ఇలా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇంత చిన్న వయసులో చనిపోయారు. ఈమెకు ఒక పాప కూడా ఉంది. ఆ పాప ప్రస్తుతం సుమ కనకాల వద్దనే ఉంటుంది.


చిరిగిన నోట్లను ఇలా మార్చుకోండి..?

44 ఏళ్ల వయసులో మతిపోగొట్టే అందంతో మల్లికా..!

18 ఏళ్లకే తొలి ముద్దు అనుభవం.. అతనంటే ఇప్పటికీ పిచ్చి.. షాక్ ఇచ్చిన హీరోయిన్ కామెంట్స్..!

బేబమ్మ క్రేజ్ ఇది.. అప్పటి యాడ్ ఇప్పుడు వైరల్ అయ్యిందిగా..!

కామ్రేడ్ మూమెంట్.. ఆచార్యలో చరణ్ లుక్ రచ్చ రచ్చ..!

నాగ్ షాకింగ్ డెసిషన్... బొమ్మ బ్లాక్ బస్టరే...?

అమిత్ షా అలా షాక్.. తేలని పంచాయతీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>