Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas28b69bb7-904b-4333-ae4d-b936fd5e9722-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas28b69bb7-904b-4333-ae4d-b936fd5e9722-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలి, సాహో సినిమాలకు ఇచ్చిన గ్యాప్ ను పూరించే పనిలో పడ్డాడు డార్లింగ్. తన ఫ్యాన్స్ కోరుకున్న విధంగా వెంట వెంటనే సినిమాలను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఈ హీరో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై గురించే ఆడియన్స్ చర్చించుకుంటున్నారు. వీరి కాంబోలో ఎలాంటి సినిమా తెరకెక్కబోతుందని ఒకటే గుసగుసలు మొదలయ్యాయి. ఇకపోతే డార్లింగ్ ప్రభాprabhas;prabhas;krishnam raju;prasanth;prashanth neel;puri jagannadh;rajamouli;varsha;mumbai;india;cinema;bahubali;saaho;kannada;audience;blockbuster hit;director;commander;hero;kgf;prasanth neel;chatrapathi;gang leader;darling;leader;prashant kishor;massడార్లింగ్ ‘సలార్’ స్టోరీ లీక్.. అచ్చం అలాంటి కాన్సెప్టే?డార్లింగ్ ‘సలార్’ స్టోరీ లీక్.. అచ్చం అలాంటి కాన్సెప్టే?prabhas;prabhas;krishnam raju;prasanth;prashanth neel;puri jagannadh;rajamouli;varsha;mumbai;india;cinema;bahubali;saaho;kannada;audience;blockbuster hit;director;commander;hero;kgf;prasanth neel;chatrapathi;gang leader;darling;leader;prashant kishor;massTue, 02 Mar 2021 16:46:23 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలి, సాహో సినిమాలకు ఇచ్చిన గ్యాప్ ను పూరించే పనిలో పడ్డాడు డార్లింగ్. తన ఫ్యాన్స్ కోరుకున్న విధంగా వెంట వెంటనే సినిమాలను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఈ హీరో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై గురించే ఆడియన్స్ చర్చించుకుంటున్నారు. వీరి కాంబోలో ఎలాంటి సినిమా తెరకెక్కబోతుందని ఒకటే గుసగుసలు మొదలయ్యాయి. ఇకపోతే డార్లింగ్ ప్రభాస్ కు మాస్ హీరోగా మాంచి గుర్తింపును తెచ్చింది మాత్రం ‘ఛత్రపతి’ మూవీనే. ఈ సినిమా రాకముందు వరకు ప్రభాస్ కేవలం ఒక సాధారణ హీరోగా మాత్రమే గుర్తించబడ్డాడు. వన్స్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాలో నటించడంతో ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అనే విధంగా ప్రభాస్ మాస్ గుర్తింపును తెచ్చుకున్నాయి.
అయితే ఈ సినిమా ముందు ‘వర్షం’ సినిమాతో మాంచి హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నా.. ఛత్రపతితో ప్రభాస్ లోని మాస్ టాలెంట్ కూడా బయటపడింది. ఆ సినిమాతోనే ప్రభాస్ తన ఫ్యాన్స్ ఫాలోయింగ్ లీస్ట్ ను పెంచేసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఛత్రపతి సినిమానే ప్రభాస్ కు ఒక మైలురాయిగా నిలిచిందనే చెప్పుకోవచ్చు. బాహుబలి తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసినా.. ముందు ఛత్రపతి సినిమాకు వచ్చిన పేరు ఈ బాహుబలి తీసుకురాలేకపోయింది. అలాంటి రికార్డునే క్రియేట్ చెయ్యాలనుకుంటున్నాడు డార్లింగ్ ప్రభాస్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘సలార్’ కూడా ప్రభాస్ కు ఛత్రపతి కి వచ్చిన ఇమేజ్ నే తీసుకొస్తుందని అనుకుంటున్నారు. ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘ఉగ్రం’ అనే కన్నడ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ నే అందుకున్నాడు. మళ్లీ కేజీఎఫ్ సినిమా తెరకెక్కించిన తన సత్తా ఏంటో లోకానికి చాటి చెప్పాడు. అయితే ఈ ఉగ్రం, కేజీఎఫ్ సినిమా కథలు రెండు వేరువేరుగా ఉన్నా మూలకథ మాత్రం ఒకలాగే ఉంటుంది.

 అదేంటంటే.. అనామకుడిగా ఉన్నవాడు సడెన్ గా నాయకుడు కావడం జరుగుతుంది. ఇప్పుడు తెరకెక్కుతున్న సలార్ మూవీలో కూడా ఇలాంటి స్టోరీనే ఉంటుందని ఈ డైరెక్టర్ చెప్పబోతున్నారు. సలార్ అంటే అర్థం కమాండర్ ఇన్ చీఫ్ అని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. గ్రూపులో మెయిన్ పర్సన్ గా ఉండే వ్యక్తి ..లీడర్ ఎలా అయ్యాడనే కాన్సెప్ట్ పైనే కథ నడుస్తుందని చెప్పుకొచ్చారు ప్రశాంత్ నీల్. ఇంతవరకు వచ్చిన సినిమాల్లో కాకుండా.. ఇందులో చాలా పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడట ప్రభాస్. అయితే ఈ సినిమాలో ప్రభాస్ గ్యాంగ్ లీడర్ కనిపించబోతున్నాడు. దాంతో పాటుగా డార్లింగ్ కు రివేంజ్ డ్రామా ఉంటుందని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో ముంబై మాఫియాను కూడా ఈ స్టోరీలో ఇన్వాల్స్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా హ్యాట్రిక్ రికార్డు క్రియేట్ చెయ్యడం పక్కాగా జరుగుతుందని డార్లింగ్ అభిమానుులు.. ఈ సినిమా దర్శక నిర్మాతలు ధీమాగా ఉన్నారు.




ఇక‌నుంచి ప్లాట్ ఫామ్ టికెట్ రూ.50

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?

బెంగాల్ ఎన్నిక‌ల‌తో లింకుప‌డిన ఏపీ రాజ‌కీయాలు ?

పురపోరు : ఐదుగురితో ప్రచారం అసలు కుదిరేపనేనా ?

పోసాని కృష్ణమురళి కొడుకు గురించి ఈ విషయాలు మీకు తెలుసా...

అటు మెగాస్టార్ ... ఇటు మెగాపవర్ స్టార్ .... వర్కౌట్ అయితే బాక్సాఫీస్ షేకే ....!!

పుర‌పోరు: వైసీపీకి ద‌డ పుట్టిస్తోన్న రెబల్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>