MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balaji7fe18599-fb91-4ccc-867e-f50236d88f5d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balaji7fe18599-fb91-4ccc-867e-f50236d88f5d-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో చాల మంది హీరోలు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. సినీ పరిశ్రమ మీద మక్కువతో నాటక రంగంలో ఉన్న నటులు కూడా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు అలాంటి నటులలో కొంత మంది స్టార్ హీరోలు ఎదిగినప్పటికీ, మరికొంతమంది మీడియం రేంజ్ హీరోలుగా మిగిలిపోయారు, ఇంకొంతమంది అయితే ఇండస్ట్రీ లో అవకాశాలు రాక వదిలేసి వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు. balaji;women;chiranjeevi;prabhas;rajinikanth;achu;dasari narayana rao;jr ntr;raghu;raghuvaran;rohini;industries;rajani kanth;nellore;bahubali;sri venkateswara swamy;village;marriage;producer;degree;film industry;industry;producer1;heroine;nagababu;rajahmundry;jandhyala ravishankarమీకు తెలుసా బుల్లితెర నటుడు ఓ స్టార్ హీరోయిన్ కి తమ్ముడు..!?మీకు తెలుసా బుల్లితెర నటుడు ఓ స్టార్ హీరోయిన్ కి తమ్ముడు..!?balaji;women;chiranjeevi;prabhas;rajinikanth;achu;dasari narayana rao;jr ntr;raghu;raghuvaran;rohini;industries;rajani kanth;nellore;bahubali;sri venkateswara swamy;village;marriage;producer;degree;film industry;industry;producer1;heroine;nagababu;rajahmundry;jandhyala ravishankarTue, 02 Mar 2021 18:00:00 GMTపరిశ్రమ మీద మక్కువతో నాటక రంగంలో ఉన్న నటులు కూడా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు అలాంటి నటులలో కొంత మంది స్టార్ హీరోలు ఎదిగినప్పటికీ, మరికొంతమంది మీడియం రేంజ్ హీరోలుగా మిగిలిపోయారు, ఇంకొంతమంది అయితే ఇండస్ట్రీ లో అవకాశాలు రాక వదిలేసి వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు. ఆలా అడుగుపెట్టిన వ్యక్తి బాలాజీ. ఆయన గురించి తెలుసుకుందామా.

ఇండస్ట్రీలో బాలాజీ అనే వ్యక్తి ఉన్నాడు అని చాలా మందికి తెలియక పోవచ్చు ఎందుకంటే ఆయన చేసినది తక్కువ సినిమాలే.బాలాజీ రాజమండ్రి దగ్గర ఒక చిన్న గ్రామంలో జన్మించారు. కానీ ఆయన చదువుకున్నది అంతా నెల్లూరులోనే ఆయన కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అయిన నాగబాబుబాలాజీకి జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన నాలుగు స్తంభాలాటలో అవకాశం వచ్చింది దాంతో పెద్దగా గుర్తింపు రాకపోయినా దాసరి నారాయణ రావు తీసిన ఓ ఆడది ఓ మగాడు సినిమాలో అవకాశం వచ్చింది దాంట్లో బాలాజీ చేసిన క్యారెక్టర్ కి మంచి గుర్తింపుతో పరిచయం ఏర్పడింది.

ఆయన బుల్లితెరపై కొన్ని సీరియల్స్ చేశాడు ఎండమావులు, అంతరంగాలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తను ప్రొడ్యూసర్ గా మారడం వలన సినిమాల్లో అవకాశాలు పెద్దగా రాలేదు. తను సూపర్ స్టార్ రజినీకాంత్ ని అచ్చుగుద్దినట్టు గా ఇమిటేట్ చేస్తాడు. బాలాజీని జూనియర్ రజనీకాంత్ అని కూడా పిలుస్తారు.

బాలాజీ రజినీకాంత్ ని బాగా ఇమిటేట్ చేస్తాడు అని తెలుసుకున్న రజనీకాంత్ తన ముందు తనని ఇమిటేట్ చేయమని చెప్పాడు బాలాజీ ఇమిటేట్ చేసిన తర్వాత చాలా బాగా చేశావ్ అని కూడా మెచ్చుకున్నాడట రజినీకాంత్.అయితే బాహుబలి సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన రోహిణి బాలాజీ చెల్లెలే. రోహిణి నటుడు అయిన రఘువరన్ ని పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి ఒక బాబు కూడా పుట్టాడు ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు ప్రస్తుతం రోహిణి సినిమాల్లో బిజీగా ఉన్నారు.


ప్రియ ప్రకాష్ వారియర్ పని అయిపోయిందా??

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?

బెంగాల్ ఎన్నిక‌ల‌తో లింకుప‌డిన ఏపీ రాజ‌కీయాలు ?

పురపోరు : ఐదుగురితో ప్రచారం అసలు కుదిరేపనేనా ?

పోసాని కృష్ణమురళి కొడుకు గురించి ఈ విషయాలు మీకు తెలుసా...

అటు మెగాస్టార్ ... ఇటు మెగాపవర్ స్టార్ .... వర్కౌట్ అయితే బాక్సాఫీస్ షేకే ....!!

పుర‌పోరు: వైసీపీకి ద‌డ పుట్టిస్తోన్న రెబల్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>