MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna7d517626-4696-4776-bdc3-139729227205-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna7d517626-4696-4776-bdc3-139729227205-415x250-IndiaHerald.jpgప్రస్తుతం అక్కినేని నాగార్జున సినిమాల విషయంలో దూకుడుగా ఉన్నారు. వరసగా సినిమాలని ఒప్పుకోవడం పూర్తి చేయడం కూడా అయిపోతుంది. ఇక కొత్త దర్శకులకి , టెక్నిషన్స్ కి ఎప్పుడు తన ప్రోత్సహాన్ని ఇచ్చే అక్కినేని నాగార్జున గారు మళ్ళీ తన కెరీర్ లో ఇంకో కొత్త డైరెక్టర్ తెలుగులోకి పరిచయం చేస్తున్నారు. హిందీ లో జాన్ డే సినిమాకి దర్శకత్వం వహించిన దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో ఆయన వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎసీపీ విజయ్‌ వర్మగా నాగార్జున టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూలnagarjuna;nagarjuna akkineni;kranthi;kranti;nageshwara rao akkineni;makar sakranti;cinema;telugu;sankranthi;jaan;hindi;director;thriller;john;dookuduసంక్రాంతి కి రాబోతున్న బంగార్రాజు ?? సోగ్గాడే చిన్నినాయన అంత హిట్ అవుతుందా ??సంక్రాంతి కి రాబోతున్న బంగార్రాజు ?? సోగ్గాడే చిన్నినాయన అంత హిట్ అవుతుందా ??nagarjuna;nagarjuna akkineni;kranthi;kranti;nageshwara rao akkineni;makar sakranti;cinema;telugu;sankranthi;jaan;hindi;director;thriller;john;dookuduTue, 02 Mar 2021 18:19:06 GMTఅక్కినేని నాగార్జున సినిమాల విషయంలో దూకుడుగా ఉన్నారు. వరసగా సినిమాలని ఒప్పుకోవడం పూర్తి చేయడం కూడా అయిపోతుంది. ఇక కొత్త దర్శకులకి , టెక్నిషన్స్ కి ఎప్పుడు తన ప్రోత్సహాన్ని ఇచ్చే అక్కినేని నాగార్జున గారు మళ్ళీ తన కెరీర్ లో ఇంకో కొత్త డైరెక్టర్ తెలుగులోకి పరిచయం చేస్తున్నారు. హిందీ లో జాన్ డే సినిమాకి దర్శకత్వం వహించిన దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో ఆయన వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎసీపీ విజయ్‌ వర్మగా నాగార్జున టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ హిమాలయాస్‌లో జరిగింది. దీంతో సినిమాలో నాగార్జున గారి పార్ట్‌ చిత్రీకరణ పూర్తయ్యింది. ఆయన ఈ సినిమాలో  దియామీర్జా తో జంటగా నటిస్తున్నారు. కీలక పాత్రలో సయామీ ఖేర్‌ నటిస్తున్నారు. ఈ సినిమా పక్క యాక్షన్ థ్రిల్లర్ గా తెరకుఎక్కుతుంది . ఇక కొంచెం షూట్ మిగిలి ఉన్న ఈ సినిమా అది కూడా పూర్తి చేసుకొని త్వరలోనే విడుదల కి సిద్ధం కాబోతుంది. ఈ సినిమాతో నాగార్జున గారు ఎంత పెద్ద హిట్ కొట్టబోతున్నారో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా ఏప్రిల్ 4 న విడుదల కాబోతుంది అని మూవీ టీం ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున చేయబోయే సినిమా బంగార్రాజు . ఆయన కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో ఫేమస్ అయిన బంగార్రాజు పాత్ర ని నాగార్జున ఒక సినిమాగా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలుకాబోతుంది. ఈ సినిమాలో ఆయనకి జోడిగా ఎవరు నటిస్తున్నారో ఇంకా సస్పెన్స్ గా ఉంది.


విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?

బెంగాల్ ఎన్నిక‌ల‌తో లింకుప‌డిన ఏపీ రాజ‌కీయాలు ?

పురపోరు : ఐదుగురితో ప్రచారం అసలు కుదిరేపనేనా ?

పోసాని కృష్ణమురళి కొడుకు గురించి ఈ విషయాలు మీకు తెలుసా...

అటు మెగాస్టార్ ... ఇటు మెగాపవర్ స్టార్ .... వర్కౌట్ అయితే బాక్సాఫీస్ షేకే ....!!

పుర‌పోరు: వైసీపీకి ద‌డ పుట్టిస్తోన్న రెబల్స్

పుర పోరు: జ‌గ‌న్ టార్గెట్‌తో వ‌ణుకుతోన్న వైసీపీ నేత ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>