PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-first-covid-case6a907e09-4f73-4a6d-bb2d-bbf8bd0d1067-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-first-covid-case6a907e09-4f73-4a6d-bb2d-bbf8bd0d1067-415x250-IndiaHerald.jpgమార్చి 2 వ తేదీ .. తెలంగాణ ప్రజలు మరిచి పోలేని రోజు. గత సంవత్సరం ఇదే రోజున తెలంగాణలో కరోనా మహమ్మారి కాలు పెట్టింది. ఈ సంవత్సర కాలంలో,సుమారు మూడు లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 16 వంద మందికి పైగా కరోనా సోకి చనిపోయారు. ఇప్పుడు కూడా రోజుకు వందకు పైగానే కొత్త కేసులు నమోదువుతున్నాయి. telangana first covid case;view;bhavana;prema;india;eatala rajendar;telangana;mohandas karamchand gandhi;police;love;minister;service;march;etela rajenderతెలంగాణలో కరోనాకు ఏడాదితెలంగాణలో కరోనాకు ఏడాదిtelangana first covid case;view;bhavana;prema;india;eatala rajendar;telangana;mohandas karamchand gandhi;police;love;minister;service;march;etela rajenderTue, 02 Mar 2021 11:30:17 GMTమార్చి 2 వ తేదీ .. తెలంగాణ ప్రజలు మరిచి పోలేని రోజు. గత సంవత్సరం ఇదే రోజున తెలంగాణలో కరోనా మహమ్మారి కాలు పెట్టింది. ఈ సంవత్సర కాలంలో,సుమారు మూడు లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 16 వంద మందికి పైగా కరోనా సోకి చనిపోయారు. ఇప్పుడు కూడా రోజుకు వందకు పైగానే కొత్త కేసులు నమోదువుతున్నాయి.

తెలంగాణలో కరోనా తొలి కేసు నమోదై ఏడాదైన సందర్భంగా గాంధీ హాస్పిటల్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.  కరోనా మహమ్మారిపై పోరులో  ముందుండి పోరాటం చేసిన ఫ్రంట్లైన్ వారియర్స్ ను  ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అభినందించారు.  సొంత వారు కూడా దగ్గరికి రాని సమయంలో ప్రేమ, ఆప్యాయతలతో ధైర్యంగా చికిత్స అందించిన డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, హెల్త్ వర్కర్స్ కి,  పారిశుద్ధ్య కార్మికులకు,  పోలీసులకు కరోనా మహమ్మారి పై పోరాటం ప్రతి ఒక్కరికి ఆయన హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. ప్రపంచాన్ని వణికించిన లో కరోనా మహమ్మారి, రాష్ట్ర ప్రభుత్వం  రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న తీసుకున్న వ్యూహాత్మక చర్యల వల్ల నామమాత్రపు హానితోనే బయటపడిందని తెలంగాణ ఆరోగ్య శాఖ  మంత్రి ఈటెల రాజేందర్  చెప్పారు.

ఈ 365 రోజుల కాలం లో కదిలిస్తే కన్నీళ్లే వచ్చే విధంగా  గాంధీ సిబ్బంది సేవ చేశారని చెప్పారు రాజేందర్. మన రాష్ట్రానికి కోవిడ్ కేసు వచ్చే ముందు ఇతర దేశాల్లో ఎంతో సివియర్ గా ఉంది...ఆ సమయంలో కోవిడ్ ఇండియా కి వస్తే శవాల గుట్టలే ఉంటాయని అనుకున్నారని తెలిపారు.
కానీ ఇక్కడి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో త్వరగా కట్టడి చేసామన్నారు ఈటల రాజేందర్.
కరోనాతో ఎంతో సైన్స్ ఉన్నప్పటికీ వేదన అనుభవించామని తెలిపారు. డాక్టర్లను ప్రజలు గుర్తించి గుండెల్లో పెట్టుకునే రోజులు వచ్చాయన్నారు. ప్రయివేటు హాస్పిటల్ లు మూతపడిన ప్రజలకు సేవ చేసేవి ప్రభుత్వ హాస్పిటల్ లు మాత్రమే అని జనాలు గుర్తించారన్నారు రాజేందర్. ప్రభుత్వ హాస్పిటల్ ల పైన ఉన్న ఒక భావన పోయి ప్రజల్లో మా డాక్టర్లు అనే భావన వచ్చిందని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ హాస్పిటల్ లకు మరింత పేరు ఉండాలని ఆయన ఆకాక్షించారు. గాంధీ హాస్పిటల్ లో కొత్తగా 35 కోట్ల రూపాయలతో అధునాతన సౌకర్యాలు రూపొందిస్తున్నామని వెల్లడించారు ఆరోగ్య శాఖ మంత్రి.





పుర పోరు: వంగవీటి రివేంజ్ ఎవ‌రిపై... అంత క‌సి ఉందా ?

ఎడిటోరియల్: తెలంగాణాలో మధ్యంతరం తప్పదా! ఈటెలతో పెట్టుకుంటే అంతేమరి....

ఒక నెల గ్యాప్ .... రెండు సినిమాలు .... హిట్టయితే జాక్ పాటే ...??

హాశ్చర్యం.. సాక్షిలో ఆయన పేరులో రెడ్డి తీసేశారా..?

కరోనా కొత్త స్ట్రెయిన్స్.. ఇండియాకు గుడ్‌ న్యూస్..?

ఎన్నిక‌ల సాక్షిగా టీడీపీకి బిగ్ షాక్‌... వైసీపీలోకి కీల‌క నేత జంప్

పుర పోరు : అటు చంద్రబాబు.. ఇటు పవన్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>