MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/everything-is-being-done-nothing-can-be-done-afte6919939b-081b-4bcd-bb9e-79bb7928bbe6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/everything-is-being-done-nothing-can-be-done-afte6919939b-081b-4bcd-bb9e-79bb7928bbe6-415x250-IndiaHerald.jpgహీరోయిన్లకి స్టేటస్‌ మారనంత వరకే స్టార్డమ్ ఉంటుంది. మేరీడ్‌ స్టేటస్ వచ్చిందంటే కెరీర్‌కి బ్రేకులు పడతాయి. అక్క, వదిన క్యారెక్టర్స్‌ చేసుకోవాలి అంటారు. కానీ ఇప్పటి హీరోయిన్లు మాత్రం పెళ్లి తర్వాత కూడా భారీ సినిమాలు చేస్తున్నారు. కమర్షియల్‌ రోల్స్‌తో హంగామా చేస్తున్నారు. పెళ్లి తర్వాత హీరోయిన్స్‌ కెరీర్ డల్ అవుతుందనే మాటలని మార్చేస్తోంది సమంత. మిసెస్‌ నాగచైతన్యగా మారాక మరింత స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌ చేస్తోంది. everything is being done nothing can be done afte;chiranjeevi;anasuya bharadwaj;gunasekhar;kajal aggarwal;niharika konidela;sam;samantha;cinema;majili;marriage;heroine;oh baby;sam mendes;anasuya 1చేసేదంతా చేసేస్తున్నారు.. ఆ తర్వాత ఏమీ చేయలేమని..!చేసేదంతా చేసేస్తున్నారు.. ఆ తర్వాత ఏమీ చేయలేమని..!everything is being done nothing can be done afte;chiranjeevi;anasuya bharadwaj;gunasekhar;kajal aggarwal;niharika konidela;sam;samantha;cinema;majili;marriage;heroine;oh baby;sam mendes;anasuya 1Tue, 02 Mar 2021 18:00:00 GMTపెళ్లి తర్వాత కూడా భారీ సినిమాలు చేస్తున్నారు. కమర్షియల్‌ రోల్స్‌తో హంగామా చేస్తున్నారు.

పెళ్లి తర్వాత హీరోయిన్స్‌ కెరీర్ డల్ అవుతుందనే మాటలని మార్చేస్తోంది సమంత. మిసెస్‌ నాగచైతన్యగా మారాక మరింత స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌ చేస్తోంది. 'మజిలీ, ఓ బేబీ' లాంటి సినిమాలతో సందడి చేసిన సామ్, ఇప్పుడు పాన్‌ ఇండియన్‌ మూవీకి సైన్ చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే సినిమా చేస్తోంది. మైథలాజికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో వస్తోన్న ఈ సినిమాతో మల్టిపుల్ మార్కెట్స్‌లో అడుగుపెడుతోంది సామ్.

కాజల్‌ పెళ్లి తర్వాత కొంచెం కూడా గ్యాప్ తీసుకోలేదు. భర్తతో కలిసి హనీమూన్‌ నుంచి డైరెక్ట్‌గా సినిమా సెట్‌కే వెళ్లిపోయింది. చిరంజీవి 'ఆచార్య' షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. పెళ్లి తర్వాత కూడా అదే డెడికేషన్ చూపిస్తూ సినిమాలతో బిజీ అవుతోంది. ఫ్యామిలీ లైఫ్‌ని, సినిమాలని బ్యాలెన్స్ చేస్తోంది. చిరు 'ఆచార్య'తో పాటు కమల్ హాసన్‌ 'ఇండియన్2' లోనూ యాక్ట్ చేస్తోంది కాజల్.

కొత్త పెళ్లి కూతురు నిహారిక కూడా యాక్టింగ్‌తో బిజీ అవుతోంది. వెబ్‌ సీరీసులు, సినిమాలతో రెండు ప్లాట్‌ ఫామ్స్‌ని కవర్ చేస్తోన్న నిహారిక రీసెంట్‌గానే ఒక వెబ్‌ సీరీస్ స్టార్ట్ చేసింది. ఈ సీరీస్‌లో యాంకర్ అనసూయ ఒక కీ రోల్‌ ప్లే చేయబోతోంది. సో వీళ్లని చూస్తే పెళ్లితో సింగిల్ స్టేటస్‌ మారుతుందేమో గానీ, ప్రొఫెషన్‌ మారదని ప్రూవ్ చేస్తున్నారని చెప్పొచ్చు. మొత్తానికి హీరోయిన్లు పెళ్లి సెంటిమెంట్ ను అస్సలు పట్టించుకోవడం లేదు. ముందు కెరియర్ తర్వాతే పెళ్లి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఏజ్ బార్ అయిపోతున్నా.. తాము అనుకున్నదే చేసేస్తున్నారు.

వయసు ఉన్నన్నిరోజులు హీరోయిన్ పాత్రలు చేసుకుంటున్నారు.. ఎక్కడ పెళ్లి అయిపోతే తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో అని తెగ భయపడిపోతున్నారు.






విడుదలకి ముందే లవ్ స్టొరీ సినిమాకి 50 కోట్ల ....అంత ఒక్క పాటతో

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?

బెంగాల్ ఎన్నిక‌ల‌తో లింకుప‌డిన ఏపీ రాజ‌కీయాలు ?

పురపోరు : ఐదుగురితో ప్రచారం అసలు కుదిరేపనేనా ?

పోసాని కృష్ణమురళి కొడుకు గురించి ఈ విషయాలు మీకు తెలుసా...

అటు మెగాస్టార్ ... ఇటు మెగాపవర్ స్టార్ .... వర్కౌట్ అయితే బాక్సాఫీస్ షేకే ....!!

పుర‌పోరు: వైసీపీకి ద‌డ పుట్టిస్తోన్న రెబల్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>