PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kids-water-summer-butter-milk-dont-drink-cool733e5f88-1e25-4fbf-a2c6-c3df4a201523-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kids-water-summer-butter-milk-dont-drink-cool733e5f88-1e25-4fbf-a2c6-c3df4a201523-415x250-IndiaHerald.jpgబయట కొంచెం వేడిగా ఉంటే చాలు కూలింగ్ నీళ్లు తాగాలని చిన్న పెద్ద అందరు అనుకుంటారు ముఖ్యంగా, ఫ్రిజ్ లో పెట్టిన నీటిని తాగాలంటే మహా ఇష్టంగా ఉంటారు..మరి ముఖ్యంగా చిన్న పిల్లలు ఐస్ వారేరి తాగడానికి భలే ఉత్సహం చూపిస్తూ ఉంటారు. కానీ పిల్లలు చల్లని నీటిని తాగడం వలన వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది అని వైద్యులు తెలియచేస్తున్నారు.ఎందుకు అనుకుంటున్నారా.. !! పిల్లలకు చల్లని నీరు తాగించడం వలన ఆ చిన్నారుల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందకుండా పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వేసవి కాలంలో కూడా పిల్లలకు చల్kids, water, summer, butter milk, dont drink cool;tara;aqua;cholesterol;almonds;ishtam;mahaఎండలు మండుతున్నాయ్ కదా అని పిల్లలకు ఇవి ఇవ్వకండి.. !!ఎండలు మండుతున్నాయ్ కదా అని పిల్లలకు ఇవి ఇవ్వకండి.. !!kids, water, summer, butter milk, dont drink cool;tara;aqua;cholesterol;almonds;ishtam;mahaTue, 02 Mar 2021 17:00:00 GMTమహా ఇష్టంగా ఉంటారు..మరి ముఖ్యంగా చిన్న పిల్లలు ఐస్ వారేరి తాగడానికి భలే ఉత్సహం చూపిస్తూ ఉంటారు. కానీ పిల్లలు  చల్లని నీటిని తాగడం వలన వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది అని వైద్యులు తెలియచేస్తున్నారు.ఎందుకు అనుకుంటున్నారా.. !!


పిల్లలకు  చల్లని నీరు తాగించడం వలన  ఆ చిన్నారుల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందకుండా పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వేసవి కాలంలో కూడా పిల్లలకు చల్లని నీటికి ప్రత్యామ్నాయంగా వేరేవి అలవాటు చేయండి.. ఫ్రిజ్ నీరుకు బదులుగా ప్లెయిన్‌ ఫిల్టర్‌ వాటర్‌ ను వారికీ ఇవ్వాలి. ఈ నీటి లో  ఎటువంటి హాని కారక రసాయనాలు ఉండవు. అలాగే,చక్కగా మట్టి కుండలో నీళ్లు తాగిస్తే మరి మంచిది. కొంతమంది పిల్లలు అయితే పాలు తాగడానికి ఇష్టపడరు. అలాంటి వారిలో లాక్టోజెన్ లోపం వస్తుంది .అందుకే  పాలు తాగడానికి ఇష్ట పడని పిల్లలకు సోయా మిల్క్‌ తాగడం అలవాటు చేయాలి. సోయలో ఖనిజాలు, ప్రొటీన్లు అధిక మోతాదులో ఉండడం వలన పిల్లలు శారీరకంగా ఎదుగుతారు .



మరి కొందరు పిల్లలు బాదంపప్పు, జీడిపప్పు వంటి గింజలను తినడానికి ఇష్టపడరు. ఇలాంటి వారికి ప్రొటీన్లు, న్యూట్రిన్లు అధికం గా ఉండే బాదం పాలు ప్రయోజనకరం గా ఉంటాయి. దీనితో తక్కువ కొవ్వులు కలిగిన పీచుపదార్థం కూడా అందుతుంది. అలాగే గ్లూకోస్, ఎలక్టో ల్రైట్స్‌ కూడా  పిల్లల ఆరోగ్యానికి చాలా అవసరం. వీటిలో చక్కెర పాళ్లు తక్కువ గా ఉంటాయి. అలాగే పిల్లల  ఆరోగ్యానికి పుచ్చకాయ, బత్తాయి, ఆపిల్‌ మామిడి, జ్యూస్‌లు ఎంతో మంచివి . వీటితో పాటు ఎండా కాలం లో పిల్లల దాహాన్ని తీర్చడానికి నిమ్మ రసం ఇవ్వడం మాత్రం మరువద్దు. అలాగే ఎండాకాలం మజ్జిగకు మించిన మందు మరొకటి లేదనే చెప్పాలి. అలాగే లస్సి కూడా తాగడం మీ పిల్లలకు అలవాటు చేయండి.. !!




ఇక‌నుంచి ప్లాట్ ఫామ్ టికెట్ రూ.50

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?

బెంగాల్ ఎన్నిక‌ల‌తో లింకుప‌డిన ఏపీ రాజ‌కీయాలు ?

పురపోరు : ఐదుగురితో ప్రచారం అసలు కుదిరేపనేనా ?

పోసాని కృష్ణమురళి కొడుకు గురించి ఈ విషయాలు మీకు తెలుసా...

అటు మెగాస్టార్ ... ఇటు మెగాపవర్ స్టార్ .... వర్కౌట్ అయితే బాక్సాఫీస్ షేకే ....!!

పుర‌పోరు: వైసీపీకి ద‌డ పుట్టిస్తోన్న రెబల్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>