MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu1b0bd7c1-deab-4a8e-919d-1f83d754e810-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu1b0bd7c1-deab-4a8e-919d-1f83d754e810-415x250-IndiaHerald.jpgనేటి తరం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న చరిష్మా, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల మురుగదాస్ తో చేసిన ద్విభాషా సినిమా స్పైడర్ తప్ప ఇప్పటివరకు మరే ఇతర భాషలో కూడా నటించనప్పటికీ కూడా సౌత్ తో పాటు నార్త్ లో కూడా సూపర్ స్టార్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. రాజకుమారుడు ద్వారా హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మహేష్, తొలి సినిమా తోనే భారీ విజయాన్ని అందుకుని టాలీవుడ్ సూపర్ స్టార్ గా మంచి పేరు దక్కించుకున్నారు.mahesh babu;tollywood super star mahesh;mahesh;naga chaitanya;kumaar;krishna;naga;sekhar;vikram;korea, south;kamma;rajaka;andhra pradesh;tollywood;cinema;rajani kanth;murugadoss;huzur nagar;naga aswin;media;love;blockbuster hit;vegetable market;a r murugadoss;success;yuva;film nagar;spyder;chaitanya 1;love storyఏంటీ ... ఏకంగా రెండు సినిమాల్లోనూ మహేష్ ఫ్యాన్ గానే నటిస్తున్నాడా .....??ఏంటీ ... ఏకంగా రెండు సినిమాల్లోనూ మహేష్ ఫ్యాన్ గానే నటిస్తున్నాడా .....??mahesh babu;tollywood super star mahesh;mahesh;naga chaitanya;kumaar;krishna;naga;sekhar;vikram;korea, south;kamma;rajaka;andhra pradesh;tollywood;cinema;rajani kanth;murugadoss;huzur nagar;naga aswin;media;love;blockbuster hit;vegetable market;a r murugadoss;success;yuva;film nagar;spyder;chaitanya 1;love storyTue, 02 Mar 2021 23:40:51 GMTనేటి తరం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న చరిష్మా, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల మురుగదాస్ తో చేసిన ద్విభాషా సినిమా స్పైడర్ తప్ప ఇప్పటివరకు మరే ఇతర భాషలో కూడా నటించనప్పటికీ కూడా సౌత్ తో పాటు నార్త్ లో కూడా సూపర్ స్టార్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. రాజకుమారుడు ద్వారా హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మహేష్, తొలి సినిమా తోనే భారీ విజయాన్ని అందుకుని టాలీవుడ్ సూపర్ స్టార్ గా మంచి పేరు దక్కించుకున్నారు.
ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలతో పాటు ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు తన ఖాతాలో వేసుకుంటూ సాగుతున్న మహేష్ రెఫరెన్సు తో ఇప్పటికే అక్కడక్కడ కొన్ని సినిమాలు వస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం ఇంద్రగంటి మోహన కృష్ణ తీసిన అష్టా చమ్మా మూవీ పూర్తిగా మహేష్ బాబు రిఫరెన్స్ తో సాగి సూపర్ హిట్ కొట్టడం విశేషం. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ప్రస్తుతం యువ నటుడు నాగ చైతన్య మొత్తం రెండు సినిమాల్లో హీరోగా యాక్ట్ చేస్తున్నారు. వాటిలో ఒకటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ కాగా మరొకటి విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్న థాంక్యూ. 

అయితే లేటెస్ట్ గా కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ రెండు సినిమాల్లో కూడా నాగ చైతన్య మహేష్ బాబు కు వీరాభిమానిగా నటిస్తున్నారని టాక్. నిజానికి ఇటీవల చైతన్య థాంక్యూ మూవీ లో మహేష్ ఫ్యాన్ గా నటిస్తున్న ఒక సన్నివేశం తాలూకు ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయి సెన్సేషన్ అయ్యాయి. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే ఈ రెండు సినిమాలకు కొంతవరకు మహేష్ ఫ్యాన్స్ యొక్క మద్దతు లభించే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు....!!



కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి..

పుర పోరు: పుంగనూరు లో చేతులెత్తేసిన టీడీపీ నేతలు..

మీకు తెలుసా బుల్లితెర నటుడు ఓ స్టార్ హీరోయిన్ కి తమ్ముడు..!?

పుర పోరు: వైసీపీ ఇంత దిగ జారుడు రాజకీయమా...?

'వకీల్ సాబ్' సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ... ఇక రచ్చే ....??

MLC ఓట్లు ఇలా వేయాలి

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>