MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgటాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం మాంచి ఫామ్ లో ఉన్నాడు.. ఇటీవలే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో.. తాజాగా రెడ్ అంటూ ఓ డిఫరెంట్ కాన్సెస్ట్ తో ప్రేక్షకులను పలకరించాడు.. ఈ సినిమాతో రామ్ మంచి నటుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు.. ఇక ప్రస్తుతం లింగుస్వామిRam pothineni;ntr;balakrishna;jayanthi;boyapati srinu;geetha;poorna;pragya jaiswal;ram pothineni;shankar;sravanti ravikishore;thaman s;vaishno devi;dargah sharif;tollywood;cinema;sangeetha;tamil;producer;ismart shankar;blockbuster hit;director;producer1;hero;heroine;nandamuri taraka rama rao;silver screen;miryala ravinder reddy;father;reddy;yashasvi jaiswal;mass;god father;red;jayamబాలయ్య ఫెవరట్ డైరెక్టర్ తో రామ్ పోతినేని..ఎక్సయిట్మెంట్ లో ఇస్మార్ట్ ఫ్యాన్స్..!!బాలయ్య ఫెవరట్ డైరెక్టర్ తో రామ్ పోతినేని..ఎక్సయిట్మెంట్ లో ఇస్మార్ట్ ఫ్యాన్స్..!!Ram pothineni;ntr;balakrishna;jayanthi;boyapati srinu;geetha;poorna;pragya jaiswal;ram pothineni;shankar;sravanti ravikishore;thaman s;vaishno devi;dargah sharif;tollywood;cinema;sangeetha;tamil;producer;ismart shankar;blockbuster hit;director;producer1;hero;heroine;nandamuri taraka rama rao;silver screen;miryala ravinder reddy;father;reddy;yashasvi jaiswal;mass;god father;red;jayamTue, 02 Mar 2021 15:00:00 GMTటాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం మాంచి ఫామ్ లో ఉన్నాడు.. ఇటీవలే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో.. తాజాగా రెడ్ అంటూ ఓ డిఫరెంట్ కాన్సెస్ట్ తో ప్రేక్షకులను పలకరించాడు.. ఈ సినిమాతో రామ్ మంచి నటుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు.. ఇక  ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో  ఓ సినిమా చేస్తున్నాడు రామ్.. ఈ సినిమాపై ఇటీవలె ప్రకటన వచ్చింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రామ్ నెక్స్ట్ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రామ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడట. అంతేకాదు, ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని..ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారట. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి. కాగా, బోయపాటి ప్రస్తుతం బాలయ్యతో `బిబి3` వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది..బాలయ్య ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నాడు.. అందులో ఒకటి అఘోర పాత్ర అని సమాచారం.. ఇక బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ లు కథానాయికలుగా నటిస్తున్నారు..వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.. కాగా యంగ్ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఎక్కడా వెనుక అడుగు వేయకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు..మే 28 ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది...!!





తెలంగాణ‌ను వ‌ణికిస్తోన్న క‌రోనా... ఈ లెక్క‌ల‌తో గుండె గుబేల్‌

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?

బెంగాల్ ఎన్నిక‌ల‌తో లింకుప‌డిన ఏపీ రాజ‌కీయాలు ?

పురపోరు : ఐదుగురితో ప్రచారం అసలు కుదిరేపనేనా ?

పోసాని కృష్ణమురళి కొడుకు గురించి ఈ విషయాలు మీకు తెలుసా...

అటు మెగాస్టార్ ... ఇటు మెగాపవర్ స్టార్ .... వర్కౌట్ అయితే బాక్సాఫీస్ షేకే ....!!

పుర‌పోరు: వైసీపీకి ద‌డ పుట్టిస్తోన్న రెబల్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>