Healthsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/keradosa3e6ebb62-5b8c-4e90-9f27-7621f8b7a3d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/keradosa3e6ebb62-5b8c-4e90-9f27-7621f8b7a3d8-415x250-IndiaHerald.jpg కీరదోసకాయ శరీరానికి అవసరమైన విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో చాలా ఉన్నాయి. క్యాలరీలు తక్కువగా ఉండే వీటిని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కీరదోసకాయ తినడం వల్ల శరీరానికి సరిపడా నీరు లభిస్తుంది. ఫలితంగా శరీరం డీహైడ్రేషన్ కు లోనవ్వదు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను, పదార్థాలను తొలగించి శరీరాన్ని చల్లబరుస్తాయి. కీర దోసను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు అవుతుంది. కీరదోస లో బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి అలసట చికాకు నిరాసక్తత నుంచి ఉపశమనం కలిగిస్keradosa;dehydration;nijamకీరదోస తో కళ్ళకు అలాంటి ప్రయోజనాలు లభిస్తాయి.?కీరదోస తో కళ్ళకు అలాంటి ప్రయోజనాలు లభిస్తాయి.?keradosa;dehydration;nijamTue, 02 Mar 2021 01:00:00 GMTడీహైడ్రేషన్ కు లోనవ్వదు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను, పదార్థాలను తొలగించి శరీరాన్ని చల్లబరుస్తాయి. కీర దోసను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు అవుతుంది. కీరదోస లో బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి అలసట చికాకు నిరాసక్తత నుంచి ఉపశమనం కలిగిస్తాయి.


 చాలా మంది మహిళలు కంటి కింద వలయాలు తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ డార్క్ సర్కిల్స్ ను తగ్గించడం చాలా కష్టమైన పని. అయితే కొన్ని చిట్కాలను ఉపయోగించడం వల్ల ఈ డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవచ్చు. నిజంగా ఈ డార్క్ సర్కిల్స్ అతిథులు  లాగా వస్తాయి. మనకు తెలియని విషయం ఏమిటంటే సరైన డైట్ లైఫ్స్టైల్ మంచి నిద్ర అలవాటు కలిగి ఉంటే డార్క్ సర్కిల్స్ మన చెంత చేరవు. అయితే కొన్ని కారణాల వల్ల మనకి సర్కిల్స్ ఏర్పడతాయి. కొద్ది కొద్దిగా వచ్చే అవి పూర్తిగా ఎక్కువైపోతున్నాయి.



 సాధారణంగా డైట్ లో పుచ్చకాయ, కీరదోస ఇలాంటి వాటిని చేర్చుకోవడం వల్ల డార్క్ సర్కిల్స్ పూర్తిగా తగ్గిపోతాయి. కీరదోస, పుచ్చకాయ కనుక మీరు మీ డైట్ లో ఉండేటట్లు చూసుకుంటే ఖచ్చితంగా డార్క్ సర్కిల్స్ పూర్తిగా తగ్గిపోతాయి. ఎంత ఈజీగా ఈ ఆహార పదార్థాలను మీరు కనుక మీ డైట్ లో చేర్చుకొని ఉన్నారంటే తప్పకుండా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.


 అదేవిధంగా జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉంటే డార్క్ సర్కిల్స్ సమస్యలు సగం తగ్గించినట్లు అవుతుంది. అలాగే స్వీట్స్ ను కూడా తగ్గించాలి. ప్రతిరోజు డైట్ లో తాజా కాయగూరలు పండ్లు తీసుకోవాలి. స్టాల్ ఫుడ్ ని ఆల్కహాల్ని తగ్గించాలి. డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్లు స్టాల్ తగ్గించడం మంచిది. దానివల్ల కూడా డార్క్ సర్కిల్స్ మీకు ఏర్పడతాయి. ఆల్కహాల్ కీ దూరంగా ఉండటం చాలా మంచి అలవాటు. దీనివల్ల డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవచ్చు. ఆల్కహాల్ బదులు ఆరోగ్యకరమైన జ్యూసులు మంచి నీళ్లు తాగవచ్చు. దీని వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే కంటి కింద చల్లటి కీరదోస ముక్కలను పెట్టుకోవడం వల్ల డార్క్ సర్కిల్స్ ను తగ్గించవచ్చు. కానీ ఇది పర్మినెంట్ సొల్యూషన్ కాదు. డార్క్ సర్కిల్స్ ను పూర్తిగా తగ్గించుకోవాలి అంటే ఎక్కువగా కీర ముక్కలు తీసుకోండి.


44 ఏళ్ల వయసులో మతిపోగొట్టే అందంతో మల్లికా..!

18 ఏళ్లకే తొలి ముద్దు అనుభవం.. అతనంటే ఇప్పటికీ పిచ్చి.. షాక్ ఇచ్చిన హీరోయిన్ కామెంట్స్..!

బేబమ్మ క్రేజ్ ఇది.. అప్పటి యాడ్ ఇప్పుడు వైరల్ అయ్యిందిగా..!

కామ్రేడ్ మూమెంట్.. ఆచార్యలో చరణ్ లుక్ రచ్చ రచ్చ..!

నాగ్ షాకింగ్ డెసిషన్... బొమ్మ బ్లాక్ బస్టరే...?

అమిత్ షా అలా షాక్.. తేలని పంచాయతీ..?

వామ్మో .... వాళ్ళిద్దరే అనుకుంటే మధ్యలో ఆయన పెద్ద షాక్ ఇచ్చారుగా .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>