MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tej-krithisetty8f0aff30-7ca1-4b1c-8cc2-34ffaeffffbb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tej-krithisetty8f0aff30-7ca1-4b1c-8cc2-34ffaeffffbb-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మెగా మేనల్లుడు ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'ఉప్పెన'.ఇటీవల కాలంలో ఈ సినిమాకి చేసిన ప్రమోషన్స్ దేనికి చెయ్యలేదు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.ఇక ఇప్పటికి ఈ చిత్రం విడుదలయ్యి 18 రోజులు కావస్తున్నా కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదనే చెప్పాలి.రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని రాబడుతుంది.ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో.. ఓ పక్క కొత్త కొత్త సినిమాలు విడుదలవుతున్నా.. ఇంకా ఈ చిత్రం స్ట్రాంగ్ రన్ Vaishnav tej krithisetty;business;kumaar;ravi shankar;geetha;prasad;ravi anchor;sai dharam tej;shankar;sukumar;india;cinema;sangeetha;february;music;hero;heroine;mythri movie makers;vaishnav tejఉప్పెన 18 రోజుల వసూళ్లు....ఉప్పెన 18 రోజుల వసూళ్లు....Vaishnav tej krithisetty;business;kumaar;ravi shankar;geetha;prasad;ravi anchor;sai dharam tej;shankar;sukumar;india;cinema;sangeetha;february;music;hero;heroine;mythri movie makers;vaishnav tejTue, 02 Mar 2021 17:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మెగా మేనల్లుడు ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'ఉప్పెన'.ఇటీవల కాలంలో ఈ సినిమాకి చేసిన ప్రమోషన్స్ దేనికి చెయ్యలేదు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.ఇక ఇప్పటికి ఈ చిత్రం విడుదలయ్యి 18 రోజులు కావస్తున్నా కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదనే చెప్పాలి.రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని రాబడుతుంది.ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో.. ఓ పక్క కొత్త కొత్త సినిమాలు విడుదలవుతున్నా.. ఇంకా ఈ చిత్రం స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేశాడు. 'మైత్రి మూవీ మేకర్స్' మరియు 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలు, హీరోయిన్ కృతి శెట్టి లుక్స్ వంటివి మొదటి నుండీ ఈ చిత్రం పై భారీ అంచనాలు పెరిగేలా చేసాయి.


ఇక విడుదల అయిన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా.. ఇక 18 రోజుల వసూళ్ల విషయానికి వస్తే...'ఉప్పెన' చిత్రానికి 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. ఆ టార్గెట్ ను 3 రోజుల్లోనే ఫినిష్ చేసింది ఈ చిత్రం. ఇక 18 రోజులు పూర్తయ్యేసరికి ఏకంగా 49.44 కోట్ల షేర్ ను రాబట్టి.. ఇప్పటికీ స్ట్రాంగ్ గా రన్ అవుతోంది.దీంతో 28.44 కోట్ల లాభాలను బయ్యర్లకు అందించింది ఈ చిత్రం. 3వ సోమవారం కూడా ఈ చిత్రం 0.42కోట్ల షేర్ ను రాబట్టింది.మరో 2 రోజుల్లో ఈ చిత్రం 50కోట్ల షేర్ ను కూడా అధిగమించే అవకాశాలు చాలా ఉన్నాయి.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకొండి...



ఇక‌నుంచి ప్లాట్ ఫామ్ టికెట్ రూ.50

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?

బెంగాల్ ఎన్నిక‌ల‌తో లింకుప‌డిన ఏపీ రాజ‌కీయాలు ?

పురపోరు : ఐదుగురితో ప్రచారం అసలు కుదిరేపనేనా ?

పోసాని కృష్ణమురళి కొడుకు గురించి ఈ విషయాలు మీకు తెలుసా...

అటు మెగాస్టార్ ... ఇటు మెగాపవర్ స్టార్ .... వర్కౌట్ అయితే బాక్సాఫీస్ షేకే ....!!

పుర‌పోరు: వైసీపీకి ద‌డ పుట్టిస్తోన్న రెబల్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>