PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/annanu-follow-avuthunna-ys-sharmila-success-avuthundha08fd668a-fa6d-4e54-9540-889e02ce4384-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/annanu-follow-avuthunna-ys-sharmila-success-avuthundha08fd668a-fa6d-4e54-9540-889e02ce4384-415x250-IndiaHerald.jpgఒకప్పుడు రాజకీయ పార్టీలకు అయితే గనుక ఏదైనా ఒక సభ పెడితే... అంటే మూడు నాలుగు జిల్లాలకు కలిపి ఒక సభ పెట్టడం అక్కడికి ముఖ్యమంత్రి లేక పార్టీకి సంబంధించిన ప్రముఖులు ప్రత్యేకంగా రావడం. అదే విధంగా ఆ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఆ సభకు హాజరు కావడం ఇక ఆ సమావేశంలో కొన్ని కీలక అంశాలు చర్చించుకోవడం అలా ఆ సభ ముగిసిపోయేది. ys sharmila party in telangana;dr rajasekhar;naga chaitanya;vedhika;telangana;y. s. rajasekhara reddy;chief minister;service;tdp;success;chaitanya 1;reddy;partyఅన్నను ఫాలో అవుతున్న వైఎస్ షర్మిల...సక్సెస్ అవుతుందా...?అన్నను ఫాలో అవుతున్న వైఎస్ షర్మిల...సక్సెస్ అవుతుందా...?ys sharmila party in telangana;dr rajasekhar;naga chaitanya;vedhika;telangana;y. s. rajasekhara reddy;chief minister;service;tdp;success;chaitanya 1;reddy;partyTue, 02 Mar 2021 15:00:00 GMTటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ హ్యాండోవర్ చేసుకున్న తర్వాత.. అధ్యక్షుడిగా ఆయన ఉన్న సమయంలో అతి పెద్ద మార్పు ఏమిటయ్యా అంటే..?? కార్పొరేటర్, కౌన్సిలర్ కంటే ఎక్కువగా తిరిగేవారు ఆయన. అయితే  ఇది రొటీన్ అయి పోవడం వలన దాంట్లో కొత్త దనం కావాల్సి వచ్చింది.

కాబట్టి ఆ తర్వాత కాలంలో తమ పార్టీ కోసం ఏదైనా సభలు ఏర్పాటు చేసినప్పుడు పార్టీ వైపు చైతన్య పరిచే విధంగా పాటలు పెట్టుకోవడం.. రండి కదలి రండి అంటూ తమ పార్టీలకు అతీతంగా పాటలు రాసి మరీ వాటిని వినియోగించేవారు. ఇది ఎమోషనల్ గా ప్రజలకు చాలా దగ్గర అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పార్టీ స్థాపించిన పోతున్న వైయస్ షర్మిల తన పార్టీ కోసం ఓ కొత్త పాటను దగ్గరుండి మరీ సమకూర్చుకోవడం విశేషం. ఆ పాటలో వైయస్ రాజశేఖర్ రెడ్డి యొక్క గొప్ప పరిపాలన గురించి చెప్పుకొచ్చారు. రాజశేఖర ఓ రాజశేఖర ప్రజల కోసం ప్రాణం పెట్టిన మహానేతవు అయ్యా... రాజన్న రాజ్యం రావాలని షర్మిలమ్మ బయలుదేరెను అయ్యో ... వంటి పదాల సమ్మేళనంతో తయారైన ఆ పాట ప్రజలను ఎంతో ఆకట్టుకుంటోంది.

ఈ పాటలో ఓ వైపు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి యొక్క గొప్ప పరిపాలన గురించి చెబుతూనే మరోవైపు ఆయన అడుగు జాడల్లో ప్రజలకు సేవ చేసేందుకు షర్మిలమ్మ బయలుదేరారు అంటూ... వైయస్ షర్మిల పార్టీకి సంబంధించిన ప్రచారంకు సరిపోయేలా పాటను సమకూర్చారు. ఇక పాట ప్రత్యేకత విషయానికి వస్తే, ఆవేదన లోనుంచి పుట్టుకొచ్చేది ఆవేశం... ఆవేశం లో నుంచి పుట్టుకొచ్చే అనే పాట ఇటువంటి నిలదీసే పాటలకు పెద్ద వేదిక తెలంగాణ. అయితే వీటినే ఈమధ్య తమ పార్టీ పట్ల చైతన్యం పెంచేలా తమకు నచ్చిన తాము మెచ్చిన నేతల కోసం చేసి పాడుతున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో షర్మిల నూతన పాట కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.


పుర పోరు : విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లంటే...?

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?

బెంగాల్ ఎన్నిక‌ల‌తో లింకుప‌డిన ఏపీ రాజ‌కీయాలు ?

పురపోరు : ఐదుగురితో ప్రచారం అసలు కుదిరేపనేనా ?

పోసాని కృష్ణమురళి కొడుకు గురించి ఈ విషయాలు మీకు తెలుసా...

అటు మెగాస్టార్ ... ఇటు మెగాపవర్ స్టార్ .... వర్కౌట్ అయితే బాక్సాఫీస్ షేకే ....!!

పుర‌పోరు: వైసీపీకి ద‌డ పుట్టిస్తోన్న రెబల్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>