MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sai-pallavi826139f3-6cea-4f28-bc24-ed67a8f06705-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sai-pallavi826139f3-6cea-4f28-bc24-ed67a8f06705-415x250-IndiaHerald.jpgతనదైన స్టైల్ లో కూల్ గా ప్రేమ కథలను తెరకెక్కించి ప్రేక్షకులను తన మాయలో పడేయటంలో దిట్ట డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల. ఈయన సినిమా అంటే యూత్ లో బాగా క్రేజ్. ఇప్పటికే ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల ఇప్పుడు కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నారు.ఆయన దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’ .కరోన లాక్డౌన్ వల్ల 2020లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా 2021 లో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన లవ్ స్టోరీ పోస్టర్స్ మరియు సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీవేlove story;view;naga chaitanya;geetha;prema;samantha;sekhar;sekhar kammula;kamma;cinema;sangeetha;youtube;you tube;love;blockbuster hit;february;yuva;sai pallavi;prema katha;amigos creations;love story;fidaaవిడుదలకి ముందే లవ్ స్టొరీ సినిమాకి 50 కోట్ల ....అంత ఒక్క పాటతోవిడుదలకి ముందే లవ్ స్టొరీ సినిమాకి 50 కోట్ల ....అంత ఒక్క పాటతోlove story;view;naga chaitanya;geetha;prema;samantha;sekhar;sekhar kammula;kamma;cinema;sangeetha;youtube;you tube;love;blockbuster hit;february;yuva;sai pallavi;prema katha;amigos creations;love story;fidaaTue, 02 Mar 2021 18:11:40 GMTప్రేమ కథలను తెరకెక్కించి ప్రేక్షకులను తన మాయలో పడేయటంలో దిట్ట డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల. ఈయన సినిమా అంటే యూత్ లో బాగా క్రేజ్. ఇప్పటికే ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల ఇప్పుడు కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నారు.ఆయన దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’ .కరోన లాక్డౌన్ వల్ల 2020లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా 2021 లో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన లవ్ స్టోరీ పోస్టర్స్ మరియు సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. యువ సంగీత దర్శకుడు పవన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది . ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉన్న ఈ మూవీ టీం త్వరలోనే సినిమాని విడుదల చేయడానికి చూస్తున్నారు. ఇక ఈ సినిమా బిసినెస్ కూడా దాదాపుగా అయిపోయింది అని టాక్. లవ్ స్టొరీ సినిమాని అన్ని చోట్లా కలిపి దాదాపుగా 50 కోట్ల వరకు బిసినెస్ జరిగింది అని అనుకుంటున్నారు.ఈ సినిమా మీద అంచనాలు అన్ని  ఫిబ్రవరి 26 న సమంత చేతుల మీదగా సరంగా దరియా  పాట మార్చేసింది. అప్పటిదాకా లవ్ స్టొరీ మీద ఉన్న టాక్ అంత ఈ పాట సూపర్ హిట్ అవ్వడంతో అందరిలోనూ ఉత్సాహం నింపింది. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఒక్క రోజుల్లోనే ఈ పాట కి దాదాపుగా 7 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఇక ఈ లవ్ స్టొరీ కూడా శేఖర్ కమ్ముల గత ప్రేమ కథ సినిమల్లగానే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.


వావ్.. ప్రభాస్ ‘ఆదిపురుష్` లో మహానటి జాక్ పాట్ ?

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?

బెంగాల్ ఎన్నిక‌ల‌తో లింకుప‌డిన ఏపీ రాజ‌కీయాలు ?

పురపోరు : ఐదుగురితో ప్రచారం అసలు కుదిరేపనేనా ?

పోసాని కృష్ణమురళి కొడుకు గురించి ఈ విషయాలు మీకు తెలుసా...

అటు మెగాస్టార్ ... ఇటు మెగాపవర్ స్టార్ .... వర్కౌట్ అయితే బాక్సాఫీస్ షేకే ....!!

పుర‌పోరు: వైసీపీకి ద‌డ పుట్టిస్తోన్న రెబల్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>