BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/sbi15555823-c742-4515-980d-e8789be7019b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/sbi15555823-c742-4515-980d-e8789be7019b-415x250-IndiaHerald.jpg ఎస్బీఐ అధికారులు సైతం త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను అలెర్ట్ చేస్తున్నారు. ఎస్‌బీఐ కస్టమర్లు రూ.9,870 విలువైన ఎస్‌బీఐ క్రెడిట్ పాయింట్లను రిడీమ్ చేసుకోవాలని హ్యాకర్లు అనుమానాస్పద టెక్స్ మెసేజ్‌లు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా క‌స్ట‌మ‌ర్ల ఫోన్‌కు ఓ మెసేజ్ వ‌స్తుంది. దానిని క్లిక్ చేసిన‌ట్ల‌యితే ఓ న‌కిలీ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్‌సైట్ ల్యాండింగ్ పేజీలో పాయింట్లు రీడ‌మ్ చేసుకోవ‌డానికి పేరు, రిజిస్ట‌ర్ మొబైల్ నెంబ‌ర్‌, ఈ మెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, ఎంపిన్ లాంటి వివ‌రాలు అడుగుతుంది. sbi;maya;sbi;bank;e-mail;letterSBI క‌స్ట‌మ‌ర్ల‌కు వార్నింగ్‌... ఆ ప‌ని చేస్తే మీ ఖాతాలో డ‌బ్బు మాయంSBI క‌స్ట‌మ‌ర్ల‌కు వార్నింగ్‌... ఆ ప‌ని చేస్తే మీ ఖాతాలో డ‌బ్బు మాయంsbi;maya;sbi;bank;e-mail;letterTue, 02 Mar 2021 19:33:28 GMTబ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు ఖాతా ఉంటే చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎస్బీఐ అధికారులు సైతం త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను అలెర్ట్ చేస్తున్నారు. ఎస్‌బీఐ కస్టమర్లు రూ.9,870 విలువైన ఎస్‌బీఐ క్రెడిట్ పాయింట్లను రిడీమ్ చేసుకోవాలని హ్యాకర్లు అనుమానాస్పద టెక్స్ మెసేజ్‌లు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా క‌స్ట‌మ‌ర్ల ఫోన్‌కు ఓ మెసేజ్ వ‌స్తుంది. దానిని క్లిక్ చేసిన‌ట్ల‌యితే ఓ న‌కిలీ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.

ఆ వెబ్‌సైట్ ల్యాండింగ్ పేజీలో పాయింట్లు రీడ‌మ్ చేసుకోవ‌డానికి పేరు, రిజిస్ట‌ర్ మొబైల్ నెంబ‌ర్‌, ఈ మెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, ఎంపిన్ లాంటి వివ‌రాలు అడుగుతుంది. అందులో ఆ వివ‌రాలు ఇస్తే చాలు మీ డేటాను మోసగాళ్లు తస్కరించి మీ బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బులు కొట్టేస్తారు. దేశంలో ప‌లు పెద్ద పెద్ద ప‌ట్ణణాల్లో హ్యాక‌ర్లు ఈ మోసాల‌కు పాల్పడిన‌ట్టు స‌మాచారం.




అల్లరి నరేష్ ఏం చేయబోతున్నాడో తెలుసా...?

పుర పోరు: పుంగనూరు లో చేతులెత్తేసిన టీడీపీ నేతలు..

మీకు తెలుసా బుల్లితెర నటుడు ఓ స్టార్ హీరోయిన్ కి తమ్ముడు..!?

పుర పోరు: వైసీపీ ఇంత దిగ జారుడు రాజకీయమా...?

'వకీల్ సాబ్' సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ... ఇక రచ్చే ....??

MLC ఓట్లు ఇలా వేయాలి

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>