PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/elections-srikakulamefe39e2f-6606-4c75-93c7-3ce8ce0c1b6f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/elections-srikakulamefe39e2f-6606-4c75-93c7-3ce8ce0c1b6f-415x250-IndiaHerald.jpgమున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి కష్టాలే కనిపిస్తున్నాయి. వైసీపీ పట్టుదలతో ఆ పార్టీ కనీస పోటీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. చివరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి సైతం సొంత జిల్లాలోనే అదిరిపోయే జలక్ ఇస్తోంది వైసీపీ. మొదటి నుంచి టీడీపీకి కాస్త పట్టున్న జిల్లాలోనే ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గతేడాది టీడీపీ తరపున నామినేషన్ వేసిన నలుగురు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్ధులు సడెన్ గా వైసీపీ జెండా కప్పేసుకోవడం ఆ పార్టీకి కోలుకోలేదని దెబ్బగా కనిపిస్తోంది. పలాసలో టీడీపీకి అనelections-srikakulam;hari;hari music;minister;tdp;ycp;corporate;partyపురపోరు: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికే అదిరిపోయే దెబ్బ పడిందిగా..?పురపోరు: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికే అదిరిపోయే దెబ్బ పడిందిగా..?elections-srikakulam;hari;hari music;minister;tdp;ycp;corporate;partyMon, 01 Mar 2021 10:00:00 GMTవైసీపీ పట్టుదలతో ఆ పార్టీ కనీస పోటీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. చివరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి సైతం సొంత జిల్లాలోనే అదిరిపోయే జలక్ ఇస్తోంది వైసీపీ. మొదటి నుంచి టీడీపీకి కాస్త పట్టున్న జిల్లాలోనే ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గతేడాది టీడీపీ తరపున నామినేషన్ వేసిన నలుగురు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్ధులు సడెన్ గా  వైసీపీ జెండా కప్పేసుకోవడం ఆ పార్టీకి కోలుకోలేదని దెబ్బగా కనిపిస్తోంది.


పలాసలో టీడీపీకి అనూహ్యమైన దెబ్బ తగిలింది. సాధారణంగా ఎన్నికలకు ముందో.. ఎన్నికల్లో గెలిచాకో పార్టీలు మారుతుంటారు. కానీ ఇక్కడ ఓ పార్టీ తరపున నామినేషన్ వేసిన వారు సైతం.. పార్టీ మారేశారు. పలాసాలో గెలుద్దామనుకున్న టీడీపీకి ఇది ఊహించని పరిణామమే. సొంత జిల్లాలోనే ఇలాంటి షాక్ తగలడం అచ్చెన్నాయుడికి చిరాకు పెట్టిస్తోంది. టీడీపీ నుంచి నలుగురు కార్పొరేట్ అభ్యర్థులు వైసీపీలో చేరడం.. అది కూడా మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలోనే చేరడం టీడీపీకి మింగుడుపడటం లేదు.  

ఇక ఇప్పుడు వైసీపీలో చేరిన వీరు నామినేషన్లు ఉపసంహరించుకుంటే.. ఇక వైసీపీకి పోటీయే ఉండదు. ఈ జంపింగుల వెనుక పూర్తిగా మంత్రి సీదిరి అప్పలరాజు చక్రం తిప్పేశారు.  టీడీపీ మాత్రం ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్‌లోకి జారుకున్నా ఆ తర్వాత తేరుకుని మిగిలిన కార్పొరేట్ అభ్యర్థులనైనా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. వైసీపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తోందని శ్రీకాకుళానికి చెందిన టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు.

వైసీపీ నేతలు మాత్రం రాజకీయాలన్నాక ఆ మాత్రం ట్విస్టులు ఉంటాయని సెటైర్లు వేస్తున్నారు. గతంలో వైసీపీ నుంచి లాక్కుని ఏకంగా మంత్రి పదవులు ఇవ్వలేదా అని గతం గుర్తు చేస్తున్నారు. ఈ చేరికలపై మొత్తం ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామంటోంది. పాపం.. నిమ్మగడ్డ మాత్రం ఏం చేస్తారు..? 


నేరాలు - ఘోరాలు

పుర పోరు : ఆ విషయంలో విశాఖే నంబర్ వన్...!

పుర పోరు : విశాఖలోనే వీక్....షాకే మరి...?

రేషన్ కార్డు ఇక సులభం కాదు..

తెలంగాణలో రాజ‌కీయంపై ప‌వ‌న్‌ స్ట్రాట‌జీ అదేన‌ట‌... ఇక దూకుడేన‌ట‌..

ప‌వ‌న్‌ను గెలిపిస్తే.. బీసీ కాలంలోకే... సెటైర్లు పేలుతున్నాయ్ ?

పుర‌పోరు: `బంద‌రు` ల‌డ్డు కోసం.. టీడీపీ-జ‌న‌సేన తెర‌చాటు ఒప్పందం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>