QuotesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/manchimata0e51f8c1-4ea7-4911-92e3-4faab94c3022-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/manchimata0e51f8c1-4ea7-4911-92e3-4faab94c3022-415x250-IndiaHerald.jpgఎప్పటిలానే ఈ రోజు కూడా ఇండియా హెరాల్డ్ మీ కోసం ఒక మంచి మాటను మీ ముందుకు తీసుకువచ్చింది.. ప్రతి ఒక్కరికి జీవితంలో కష్టం అనేది కలుగుతుంది. అసలు కష్టం అంటూ లేని జీవితం.. జీవితమే కాదు.. జీవితంలో కష్టసుఖాలు ఉంటేనే, ఆ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలుగుతాము . మనలో చాలామందికి కష్టం ఎదురైతే చాలు గడగడా ఏడుస్తూ, కన్నీరు జలపాతంలా పారే లాగా చేస్తారు.. అయితే జీవితంలో కష్టం వచ్చిన ప్రతిసారీ కన్నీరు పెట్టుకోకూడదు. అందుకు కావలసిన మనోధైర్యం మనలో ఉండాలి.. అప్పుడే మనం ముందడుగు వేయగలం.. manchimata;jeevitha rajaseskhar;india;korcha;maha;shakti;anandamమంచి మాట : జీవితంలో కష్టం వచ్చినప్పుడు రావాల్సింది కన్నీరు కాదు.. ఓ ఆలోచన..!మంచి మాట : జీవితంలో కష్టం వచ్చినప్పుడు రావాల్సింది కన్నీరు కాదు.. ఓ ఆలోచన..!manchimata;jeevitha rajaseskhar;india;korcha;maha;shakti;anandamMon, 01 Mar 2021 06:00:00 GMTఇండియా హెరాల్డ్ మీ కోసం ఒక మంచి మాటను మీ ముందుకు తీసుకువచ్చింది.. ప్రతి ఒక్కరికి జీవితంలో కష్టం అనేది కలుగుతుంది.  అసలు కష్టం  అంటూ లేని జీవితం.. జీవితమే కాదు.. జీవితంలో కష్టసుఖాలు ఉంటేనే, ఆ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలుగుతాము . మనలో చాలామందికి కష్టం ఎదురైతే చాలు గడగడా ఏడుస్తూ, కన్నీరు జలపాతంలా పారే లాగా చేస్తారు.. అయితే జీవితంలో కష్టం వచ్చిన ప్రతిసారీ కన్నీరు పెట్టుకోకూడదు. అందుకు కావలసిన మనోధైర్యం మనలో ఉండాలి.. అప్పుడే మనం ముందడుగు వేయగలం..


ఉదాహరణకు మీకు ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి.. అప్పుడు మీరేం చేస్తారు..? మహా అయితే ఆ కష్టం ఎలా వచ్చింది..? ఎందుకు వచ్చింది..? అని ఆరా తీస్తాము.. కానీ కొంతమంది మాత్రం  కష్టం వచ్చిందంటే చాలు.. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ వారి చుట్టూనే ఉన్నట్టు భ్రమ పడుతూ ఉంటారు.. అంతేకాకుండా చాలా మంది ఆత్మహత్యాయత్నం కూడా చేస్తారు.. కానీ చచ్చి ఏదీ సాధించలేమని గుర్తించుకోవాలి..


అయితే ప్రతి ఒక్కరికి సమస్యలు రావడం సహజం. అలాంటప్పుడు ఆత్మహత్య చేసుకోవడం, లేదా ఏడ్చేస్తూ కుంగిపోవడం, తీవ్ర మనస్థాపానికి గురి అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఫలితంగా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయపడకుండా,  ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి.. అప్పుడే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం మనలో కలుగుతుంది . అంతే కానీ కష్టం వచ్చింది అని ఏడుస్తూ ఉంటే మాత్రం, ఎవరూ వచ్చి ఆ కష్టాన్ని తీర్చారు.. ఏ కష్టమైనా, నష్టమైనా మనమే తీర్చుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఆలోచిస్తూ కూర్చుంటే, చివరికి మిగిలేది శూన్యమే.. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా మీకు కష్టం వస్తే, ఏడవకుండా ఆ కష్టానికి తగ్గ పరిష్కారాన్ని  వెతుక్కోవాలి.. అప్పుడే ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది..





మార్చి 1వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా...?

వేసింది కోటే.. కాని ఆ చూపులు మాత్రం...!

2022 సంక్రాంతికే పవర్ స్టార్.. అసలు సిసలు బాక్సాఫీస్ ఫైట్..!

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సాయి పల్లవి కొత్త పాట.. ట్రెండింగ్ లో నెంబర్ 1..!

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>