Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-sukumar-revealed-intresting-facts-about-pushpa-movie5eb35fea-821c-4b5d-aafd-f8a27bb29c87-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-sukumar-revealed-intresting-facts-about-pushpa-movie5eb35fea-821c-4b5d-aafd-f8a27bb29c87-415x250-IndiaHerald.jpgఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో పుష్ప రాజ్ గా ఊర మాస్ పాత్రలో బన్నీ కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఆగష్టు 13న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్allu-arjun-pushpa;prabhas;kumaar;shiva;allu arjun;arya;bhama;koratala siva;raj;rashmika mandanna;sukumar;india;cinema;ala venkatapuram lo;kannada;lord siva;heroine;success;arjun 1;arya 2;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;aryaa;massసుకుమార్ మీద ప్రెజర్ పెంచేస్తున్న అల్లు అర్జున్..!సుకుమార్ మీద ప్రెజర్ పెంచేస్తున్న అల్లు అర్జున్..!allu-arjun-pushpa;prabhas;kumaar;shiva;allu arjun;arya;bhama;koratala siva;raj;rashmika mandanna;sukumar;india;cinema;ala venkatapuram lo;kannada;lord siva;heroine;success;arjun 1;arya 2;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;aryaa;massMon, 01 Mar 2021 23:00:00 GMTఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో పుష్ప రాజ్ గా ఊర మాస్ పాత్రలో బన్నీ కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఆగష్టు 13న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ అనుకున్నది అనుకున్న విధంగా జరగట్లేదని టాక్.

సుకుమార్ సినిమా షూటింగ్ కొద్దిగా నెమ్మదిగానే జరుగుతుంది. రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత స్పీడ్ గా అనుకున్న షెడ్యూల్ కాస్త స్లో అవుతుందట. దీనితో బన్నీ ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ అనుకున్న టైం కు సినిమా పూర్తి చేయాలని ప్రెజర్ చేస్తున్నాడని టాక్. సుకుమార్, బన్నీ ఇద్దరికి మంచి అండర్ స్టాండింగ్ ఉంది. వారు అనుకున్న అవుట్ పుట్ రాకపోతే రిలీజ్ డేట్ కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత బన్నీ పుష్ప మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

ఈ సినిమాతో బన్నీ నేషనల్ లెవల్ లో తన సత్తా చాటనున్నాడు. తప్పకుండా అల్లు అర్జున్ స్టామినా ఏంటన్నది ఈ సినిమాతో ప్రూవ్ అవుతుంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కొరటాల శివ మూవీ కూడా భారీ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. చూస్తుంటే ప్రభాస్ తర్వాత చేస్తే పాన్ ఇండియా సినిమా అనేలా అల్లు అర్జున్ సత్తా చాటేలా ఉన్నాడు.                                  




టక్ జగదీష్ ఆ సీక్రెట్ లీక్ అయ్యిందిగా..!

18 ఏళ్లకే తొలి ముద్దు అనుభవం.. అతనంటే ఇప్పటికీ పిచ్చి.. షాక్ ఇచ్చిన హీరోయిన్ కామెంట్స్..!

బేబమ్మ క్రేజ్ ఇది.. అప్పటి యాడ్ ఇప్పుడు వైరల్ అయ్యిందిగా..!

కామ్రేడ్ మూమెంట్.. ఆచార్యలో చరణ్ లుక్ రచ్చ రచ్చ..!

నాగ్ షాకింగ్ డెసిషన్... బొమ్మ బ్లాక్ బస్టరే...?

అమిత్ షా అలా షాక్.. తేలని పంచాయతీ..?

వామ్మో .... వాళ్ళిద్దరే అనుకుంటే మధ్యలో ఆయన పెద్ద షాక్ ఇచ్చారుగా .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>