BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine-updates5e5bc163-c39b-469d-afbb-d9aa7b939bc7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine-updates5e5bc163-c39b-469d-afbb-d9aa7b939bc7-415x250-IndiaHerald.jpgభార‌త్‌లో క‌రోనా వేవ్ మ‌ళ్లీ ప్రారంభ‌మైంద‌న్న వార్త‌లు ప్ర‌తి ఒక్క‌రిని తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. అయితే ఒక్క రాష్ట్రం మాత్రం ఫ్రీ కరోనా స్టేట్‌గా రికార్డులకు ఎక్కింది. ఆ ఘ‌న‌త అరుణాచల్ ప్రదేశ్ కు దక్కింది. ముగ్గురు కరోనా నుంచి బయటపడటంతో కరోనా ఫ్రీ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ నమోదయింది. ఆదివారం ఈ మేరకు అరుణాచల్ ప్రదేశ్ అధికారులు ప్రకటించారు. రికవరీ రేటు కూడా అరుణా చల్ ప్రదేశ్ లో 99.66 శాతంగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లో కరోనా తో ఇప్పటి వరకూ కేవలం 56 మంది మాత్రమే మరణించారు.corona;letterభార‌త్‌లో ఫ్రీ క‌రోనా స్టేట్ ఆ ఒక్క‌టే.... రికార్డు బ్రేక్‌భార‌త్‌లో ఫ్రీ క‌రోనా స్టేట్ ఆ ఒక్క‌టే.... రికార్డు బ్రేక్‌corona;letterMon, 01 Mar 2021 08:03:21 GMT



సొంత జిల్లాకు రెండోసారి బాబు.. ఎందుకంటే

నోరు జారిన బండి సంజయ్.. ఛాన్స్ దొరికిందని కుమ్మేశారుగా..?

ప‌శ్చిమ బెంగాల్లో మమ‌త‌, త‌మిళ‌నాడులో స్టాలిన్‌

బ్రాహ్మ‌ణ ఘోష‌: కేసీఆర్ వేసిన అడుగు జ‌గ‌న్ ఎందుకు వేయ‌లేదు ?

పురపోరు: నామినేషన్లపై ఎస్ఈసీ మరో సంచలనం..

ట్రైలరే ఇది! ముందుంది సినిమా! అంబానీస్ కు వార్నింగ్: జైషుల్ హింద్

దేశప్రజలకు వార్నింగ్‌ ఇచ్చిన మోడీ..? 100 రోజుల్లోనే ఆ పని..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>