BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pura-poru-tirupathilo-repu-nimmagadda-paryatana-malli-ade-thappunaae70565bf-e5c9-4c9b-ba8e-da39391218ee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pura-poru-tirupathilo-repu-nimmagadda-paryatana-malli-ade-thappunaae70565bf-e5c9-4c9b-ba8e-da39391218ee-415x250-IndiaHerald.jpgరేపటి నుంచి ప్రచారానికి ఐదు గరు మాత్రమే అనుమతి ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలోనే ఉత్త‌ర్వులు కూడా జారీ చేశారు. ఏ అభ్య‌ర్థి ఎన్నిక‌ల ప్ర‌చారంలో అయినా ఐదుగురు మించి ఉంటే అది కూడా ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌నే అవుతుంది. ఈ విష‌యంలో ఎవ్వ‌రిని ఉపేక్షించ‌వ‌ద్ద‌ని... నేటి నుండి గట్టి నిఘా పెట్టాలని కలెక్టర్,ఎస్పీ,సీపీ లకు ఎస్ఈసి ఆదేశాలు జారీ చేశారు. ఇక డబ్బు,మద్యం పై ప్రత్యేక పోలీసు టీంలు ఏర్పాటు చేయాల‌న్నారు. కోడ్ ఉల్లంగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారుnimmagadda ramesh kumar;collector;letter;election commissionపుర పోరు: నేటి నుంచే అభ్య‌ర్థుల‌కు బిగ్ షాక్‌పుర పోరు: నేటి నుంచే అభ్య‌ర్థుల‌కు బిగ్ షాక్‌nimmagadda ramesh kumar;collector;letter;election commissionMon, 01 Mar 2021 19:27:08 GMTఈసీ అభ్య‌ర్థుల‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. రేపటి నుంచి ప్రచారానికి ఐదు గరు మాత్రమే అనుమతి ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలోనే ఉత్త‌ర్వులు కూడా జారీ చేశారు. ఏ అభ్య‌ర్థి ఎన్నిక‌ల ప్ర‌చారంలో అయినా ఐదుగురు మించి ఉంటే అది కూడా ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌నే అవుతుంది. ఈ విష‌యంలో ఎవ్వ‌రిని ఉపేక్షించ‌వ‌ద్ద‌ని... నేటి నుండి గట్టి నిఘా పెట్టాలని కలెక్టర్,ఎస్పీ,సీపీ లకు ఎస్ఈసి ఆదేశాలు జారీ చేశారు. ఇక డబ్బు,మద్యం పై ప్రత్యేక పోలీసు టీంలు ఏర్పాటు చేయాల‌న్నారు. కోడ్ ఉల్లంగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు.




లేడీ విలన్ కి పవర్ ఫుల్ రోల్...?

నాగ్ షాకింగ్ డెసిషన్... బొమ్మ బ్లాక్ బస్టరే...?

అమిత్ షా అలా షాక్.. తేలని పంచాయతీ..?

వామ్మో .... వాళ్ళిద్దరే అనుకుంటే మధ్యలో ఆయన పెద్ద షాక్ ఇచ్చారుగా .....??

17 రోజుల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి ప్రభాస్ సినిమానే దాటేసిన ఉప్పెన....

పురపోరు : తాడిపత్రిలో ఆ విషయంలో సక్సెస్ అయిన పెద్దారెడ్డి !

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో షణ్ముక్ జశ్వంత్ చెప్పిన ఆ ఒక్క మాటతో..పోలీసులు ఏం చేశారో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>