MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar86540222-3d4b-4534-a23d-49c509eb7038-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar86540222-3d4b-4534-a23d-49c509eb7038-415x250-IndiaHerald.jpgఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు దర్శకుడు సుకుమార్ విషయంలో కూడ ఇదే జరిగినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఉప్పెన’ కలక్షన్స్ ను పరిశీలిస్తే ఈ మూవీ ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్స్ లిస్టులో ‘ఉప్పెన’ చేరడం ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈమూవీని 25 కోట్ల పెట్టుబ‌డితో తీస్తే కేవలనం థియేట్రిక‌ల్ ర‌న్ ద్వారానే ఈ సినిమాకు ఇప్పటికే రెట్టింపు షేర్ రావడం సంచలనంగా మారింది. లేటెస్ట్ గా విడుదల అయిన ‘చెక్’ మూవీకి పాజిటివ్ టాక్ రాక పోవడంతో ‘ఉప్పెన’ జోరు ఈవారం కూడsukumar;kumaar;dasari narayana rao;sukumar;cinema;remake;cheque10 కోట్లు తెచ్చిపెట్టిన సుకుమార్ ఆలోచనలు !10 కోట్లు తెచ్చిపెట్టిన సుకుమార్ ఆలోచనలు !sukumar;kumaar;dasari narayana rao;sukumar;cinema;remake;chequeMon, 01 Mar 2021 15:00:00 GMTసుకుమార్ విషయంలో  కూడ ఇదే జరిగినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఉప్పెన’ కలక్షన్స్ ను పరిశీలిస్తే ఈ మూవీ ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్స్ లిస్టులో ‘ఉప్పెన’ చేరడం ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈమూవీని 25 కోట్ల పెట్టుబ‌డితో తీస్తే కేవలనం థియేట్రిక‌ల్ ర‌న్ ద్వారానే ఈ సినిమాకు ఇప్పటికే రెట్టింపు షేర్ రావడం సంచలనంగా మారింది.  


లేటెస్ట్ గా విడుదల అయిన ‘చెక్’ మూవీకి పాజిటివ్ టాక్ రాక పోవడంతో ‘ఉప్పెన’ జోరు ఈవారం కూడ కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. ఈమూవీకి సంబంధించి థియేట్రిక‌ల్ ర‌న్ ద్వారా వ‌చ్చే ఆదాయ‌మే కాక మైత్రీ సంస్థ‌కు డిజిట‌ల్ శాటిలైట్ రీమేక్ హ‌క్కుల రూపంలోనూ పెద్ద మొత్తంలో డ‌బ్బు వ‌చ్చి పడుతోంది.  


ఈమొత్తాలు అన్నీ కలుపు కుంటే  మైత్రీ అధినేత‌ల‌కు ఈసినిమా ద్వారా వ‌చ్చిన లాభం దాదాపు 50 కోట్లకు మించి ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు ఈ లాభాలలో సుకుమార్ కు కూడ తన వాటా రూపంలో పెద్ద మొత్తం కోట్లల్లో అందబోతోంది అన్న  ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి సుకుమార్ ‘ఉప్పెన’ సినిమాకు సంబంధించి ఏపని చేయలేదు. ఈ సినిమాకుసంబంధించి క‌థ అందించ‌డం మాట‌లు రాయ‌డం లాంటివి కూడ చేయలేదు. ఈ సినిమాకు సంబంధించి రూపాయి పెట్టుబడి కూడ పెట్టలేదు.  


కేవలం సుకుమార్ ఈమూవీ  స్క్రిప్టు చ‌ర్చ‌ల్లో కీల‌కంగా పాల్గొని మేకింగ్‌ విషయంలో కొన్ని సూచనలు ఇచ్చాడు. అయితే  ఈ సినిమా పోస్ట‌ర్ల మీద సుకుమార్ రైటింగ్స్ అని పడటంతో ఈమూవీ సుకుమార్ బ్రాండ్ మూవీగా ప్రేక్షకుల మైండ్ లో రిజిస్టర్ అయింది.  ఇప్పుడు ‘ఉప్పెన’ కు సంబంధించి సుకుమార్ పేరు వాడుకున్నందుకు  సుకుమార్‌ కు ఈమూవీలో వచ్చినా లాభాలలో 10 కోట్ల వరకు ముట్టిన‌ట్లు వార్తలు వస్తున్నాయి.   దీనికితోడు దాసరి నారాయణ రావు తరువాత తన శిష్యులను సక్సస్స్ ఫుల్ డైరెక్టర్స్ గా మార్చిన ఘనత కూడ సుకుమార్ కు దక్కింది..





ప్రియుడితో రొమాన్స్ చేస్తూ భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది.. బయట నుంచి బంధించారని దారుణం !

పురపోరు : బాలయ్య ఇలాకాలో వైసీపీకి కొత్త టెన్షన్..

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ. ప్రూఫ్ కూడా చూపెడుతూ..?

ఏపీలో టోల్ బాదుడు మరింత పెరిగేనా..?

‘ఆచార్య’ పై మెగాస్టార్ చిరంజీవికి అనుమానం..!?

పుర పోరు : ఆ విషయంలో విశాఖే నంబర్ వన్...!

పుర పోరు : విశాఖలోనే వీక్....షాకే మరి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>