MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prabhas403fa646-5281-438f-b059-b888432e1663-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prabhas403fa646-5281-438f-b059-b888432e1663-415x250-IndiaHerald.jpgనేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాలను ఒప్పుకున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను వరుసగా చేసుకుంటూ పోతున్న ప్రభాస్ వీటిలో రాధే శ్యామ్ ని ముందుగా రిలీజ్ చేయబోతుండగా అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.. ఒక్కోటి ఒక్కో స్పెషల్ ఉన్న సినిమా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమా ని నాగ్ అశ్విన్, ఆదిపురుష్ సినిమాల కన్నా ముందు చేస్తున్నాడు ప్రభాస్. prabhas;prabhas;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;rajamouli;shyam;india;tollywood;cinema;naga aswin;kanna lakshminarayana;marriage;industry;girl;prasanth neel;indian;lie;prashant kishor25 ఏళ్ళ అమ్మాయితో 40 ఏళ్ల ప్రభాస్ కి పెళ్లి.. ఎప్పుడంటే..?25 ఏళ్ళ అమ్మాయితో 40 ఏళ్ల ప్రభాస్ కి పెళ్లి.. ఎప్పుడంటే..?prabhas;prabhas;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;rajamouli;shyam;india;tollywood;cinema;naga aswin;kanna lakshminarayana;marriage;industry;girl;prasanth neel;indian;lie;prashant kishorMon, 01 Mar 2021 09:32:36 GMTప్రభాస్ ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాలను ఒప్పుకున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను వరుసగా చేసుకుంటూ పోతున్న ప్రభాస్ వీటిలో రాధే శ్యామ్ ని ముందుగా రిలీజ్ చేయబోతుండగా అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.. ఒక్కోటి ఒక్కో స్పెషల్ ఉన్న సినిమా..  ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమా ని నాగ్ అశ్విన్, ఆదిపురుష్ సినిమాల కన్నా ముందు చేస్తున్నాడు ప్రభాస్.

ఈ మధ్య కాలంలో మన తెలుగు నుంచి ఎన్ని సినిమాల తాలూకా విడుదల తేదీలు బయటకు వచ్చాయో తెలిసిందే. మొదటగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నుంచి మొదలైన ఈ విడుదల తేదీల పర్వం ఇతర ఇండస్ట్రీ సినిమాల రిలీజ్ డేట్స్ పై కూడా పడింది. దీనితో అవి కూడా అనౌన్స్ అవుతూ వచ్చాయి..ఈ క్రమంలోనే ప్రభాస్ భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “రాధే శ్యామ్” జూలై 30న కన్ఫర్మ్ చేసుకుంది.

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి టాపిక్ ఎప్పటికీ ట్రేండింగ్ గానే ఉంటుంది. ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని అభిమానులు కూడా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ పెళ్ళి విషయంపై ఓ క్లారిటి వచ్చింది. ఆయన ఈ ఏడాదిలో పెళ్ళి చేసుకొబోతున్నట్లు సమాచారం. ఈ వివాహంతో తన మ్యారేజ్‌పై నిరంతరం వచ్చే పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలి చూస్తున్నాడు. తన సమీప బంధువు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి అమెరికాలో ఉందని.. ఇటీవలే ఎమ్మెఎస్ కంప్లీట్ చేసినట్లుగా సమాచారం. ఆ యువతి వయసు 25 ఏళ్లని.. మే నెలలో ఆ ఆమ్మాయితో ప్రభాస్‌కు ఎంగెజ్‌మెంట్ జరగనుందని సమీప బంధువు ద్వారా తెలిసింది.




రేషన్ కార్డు ఇక సులభం కాదు..

తెలంగాణలో రాజ‌కీయంపై ప‌వ‌న్‌ స్ట్రాట‌జీ అదేన‌ట‌... ఇక దూకుడేన‌ట‌..

ప‌వ‌న్‌ను గెలిపిస్తే.. బీసీ కాలంలోకే... సెటైర్లు పేలుతున్నాయ్ ?

పుర‌పోరు: `బంద‌రు` ల‌డ్డు కోసం.. టీడీపీ-జ‌న‌సేన తెర‌చాటు ఒప్పందం..!

విజ‌య‌వాడ వైసీపీకి బిగ్ షాక్‌... కీల‌క నేత గుడ్ బై

నోరు జారిన బండి సంజయ్.. ఛాన్స్ దొరికిందని కుమ్మేశారుగా..?

ప‌శ్చిమ బెంగాల్లో మమ‌త‌, త‌మిళ‌నాడులో స్టాలిన్‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>