BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hdfc-petrol-offerbc49b03d-d191-46f5-ac8a-4c64f15656f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hdfc-petrol-offerbc49b03d-d191-46f5-ac8a-4c64f15656f8-415x250-IndiaHerald.jpg ఇలాంటి టైంలో ఓ గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. వ‌చ్చే మార్చి, ఏప్రిల్‌ నెలల్లో తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ చెప్పారు. కోవిడ్ ఎఫెక్ట్ వ‌ల్ల గ‌త ఏప్రిల్లో చ‌మురు సంస్థలు త‌మ ఉత్ప‌త్తులు త‌గ్గించాయ‌ని... ఇప్పుడు డిమాండ్ పెర‌గ‌డంతో పాటు ఉత్ప‌త్తి త‌క్కువుగా ఉండ‌డంతో ధ‌ర‌లు పెరుగుతున్న‌ట్టు చెప్పారు. ఇప్పుడు పెట్రో ఉత్ప‌త్తులు పెంచాల‌ని చ‌మురు సంస్థ‌ల‌కు తాము సూచిస్తున్నామ‌ని... చ‌మురు దేశాలు ఉత్ప‌త్తి పెంచితే డిమాండ్‌తో పాటు ధ‌ర కూడా త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని petrol;petrol;minister;good news;letter;central government;april;march;good newwzగుడ్‌న్యూస్‌: పెట్రోల్ ధ‌ర‌ల రేట్లు త‌గ్గుతున్నాయ్‌...గుడ్‌న్యూస్‌: పెట్రోల్ ధ‌ర‌ల రేట్లు త‌గ్గుతున్నాయ్‌...petrol;petrol;minister;good news;letter;central government;april;march;good newwzMon, 01 Mar 2021 09:03:47 GMTదేశ‌వ్యాప్తంగా పెట్రో మంట పెరిగిపోతోంది. గ‌త ఫిబ్ర‌వ‌రి నెల‌లోనే ఏకంగా 17 సార్లు పెట్రోల్ ధ‌ర‌లు పెరిగాయి. ఈ పెట్రో మంట దెబ్బకు దేశ‌వ్యాప్తంగా సామాన్య ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఇలాంటి టైంలో ఓ గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. వ‌చ్చే మార్చి, ఏప్రిల్‌ నెలల్లో తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ చెప్పారు. కోవిడ్ ఎఫెక్ట్ వ‌ల్ల గ‌త ఏప్రిల్లో చ‌మురు సంస్థలు త‌మ ఉత్ప‌త్తులు త‌గ్గించాయ‌ని... ఇప్పుడు డిమాండ్ పెర‌గ‌డంతో పాటు ఉత్ప‌త్తి త‌క్కువుగా ఉండ‌డంతో ధ‌ర‌లు పెరుగుతున్న‌ట్టు చెప్పారు. ఇప్పుడు పెట్రో ఉత్ప‌త్తులు పెంచాల‌ని చ‌మురు సంస్థ‌ల‌కు తాము సూచిస్తున్నామ‌ని... చ‌మురు దేశాలు ఉత్ప‌త్తి పెంచితే డిమాండ్‌తో పాటు ధ‌ర కూడా త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న తెలిపారు. 


తెలంగాణలో రాజ‌కీయంపై ప‌వ‌న్‌ స్ట్రాట‌జీ అదేన‌ట‌... ఇక దూకుడేన‌ట‌..

ప‌వ‌న్‌ను గెలిపిస్తే.. బీసీ కాలంలోకే... సెటైర్లు పేలుతున్నాయ్ ?

పుర‌పోరు: `బంద‌రు` ల‌డ్డు కోసం.. టీడీపీ-జ‌న‌సేన తెర‌చాటు ఒప్పందం..!

విజ‌య‌వాడ వైసీపీకి బిగ్ షాక్‌... కీల‌క నేత గుడ్ బై

నోరు జారిన బండి సంజయ్.. ఛాన్స్ దొరికిందని కుమ్మేశారుగా..?

ప‌శ్చిమ బెంగాల్లో మమ‌త‌, త‌మిళ‌నాడులో స్టాలిన్‌

బ్రాహ్మ‌ణ ఘోష‌: కేసీఆర్ వేసిన అడుగు జ‌గ‌న్ ఎందుకు వేయ‌లేదు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>